సినిమా వార్తలు


సమంత.... తెలుగు హీరోయిన్ లలో చాలా క్యూట్ గా, హోమ్లీగా వుంటుంది. కాని తనకు హోమే లేదని, తల్లిదండ్రులను అసలు పట్టించుకోవడం లేదని ఈమధ్యే తెలిసింది. సమంత ఆస్తులపై ఐటి దాడులు జరిపారు. ఇందులో భాగంగా సమంత తల్లిదండ్రుల ఇంటికి అధికారులు వెళ్ళగా.. అక్కడ సమంత తల్లిదండ్రులు సమంతకు, మాకు సంబంధం లేదని, మేము అద్దె ఇంట్లో వుంటున్నామని ఆమె అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటుందని చెప్పారట. అంతే కాకుండా సమంతకు…

Read more...

బాహుబలి రికార్డులు బద్ధలు కొట్టడానికి మీ ముందుకు పులి వస్తోందని తమిళ చిత్ర పరిశ్రమ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తీరా ఆ సినిమా విడుదలయ్యాక బాహుబలి రికార్డుల సోదిలోకి కూడా రాకుండా పోయింది. తెలుగు రాష్ర్టాల్లో చాలా చోట్ల అసలు సినిమానే విడుదల కాలేదు. దీంతో బ్యాడ్ ట్యాక్ రాడమే కాకుండా, తమిళంలోనే ఫ్లాప్ టాక్ రావడంతో తమిళ నిర్మాతలు బోరు మంటున్నారు. బాహుబలికి మించి విజ్యూవల్ ఎఫెక్ట్స…

Read more...

తన అందమైన నవ్వుతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన కామ్నా జఠ్మలాని గత కొంతకాలంగా మీడియాకు దూరంగా వుంటోంది. ఆరోగ్యం బాగాలేకనే ఆమె మీడియాకు దూరంగా వుంటోందన్న వార్తలు రావడంతో కామ్నా మీడియా ముందుకు వచ్చి... తాను గర్భవతినని, ఇప్పుడు నాకు ఐదోనెల అని చెప్పుకొచ్చింది. కామ్నా గత సంవత్సరమే ఓ వ్యాపారవేత్తను పెళ్లాడింది.

Read more...

బాహుబలి ది బిగినింగ్ ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా రికార్డులను దరిదాపుల్లో ఇప్పట్లో ఏ తెలుగుసినిమా అందుకోలేదేమో. అయితే, బాహుబలిలో చిన్ని చిన్ని తప్పులు జరిగిన విషయం తెలిసిందే. బాహుబలి కథకు సంబంధించి యుద్ధ సన్నివేశాలు 12నిమిషాలు ఇంటర్నెట్లో ముందుగానే విడుదలయ్యాయి. బాహుబలి-2లో ఇలాంటివేవీ జరగకుండా రాజమౌళి గట్టిగా చర్యలు తీసుకుంటున్నాడట. ఈ విషయంలో తాను శంకర్ ను ఆదర్శంగా తీసుకుంటానన్నారట. శంకర్ తన సినిమా…

Read more...

గోపాల గోపాల సినిమా తర్వాత ఇంతవరకు విక్టరీ వెంకటేష్ ఏ సినిమాకు కమిట్ కాలేదు. ఈమధ్య కాలంలో చాలావరకు రీమేక్ లు చేస్తూ వచ్చిన వెంకటేష్ ఈసారి డైరెక్ట్ కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నాడట. ఇప్పటికే కథలు వినే పనిలో పడ్డ వెంకీ... మారుతీతో రాథ సినిమా చేద్దామనుకున్నా, ఎందుకో ఇంకా పట్టాలెక్కలేదు. ఇక ఓనమాలు ఫేం క్రాంతి చెప్పిన ఓ కథకు సై అన్న వెంకీ.. దానికి…

Read more...

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ నటించిన కంచె సినిమా సెప్టెంబర్ 25న విడుదల చేయాల్సివున్నా... ఏకంగా నవంబర్ 11కి వాయిదా వేసారు. దీని వెనుక రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ సమస్యల వల్ల అని కొందరంటుండగా... సాయధరమ్ తేజ్ సినిమా కూడా అదేరోజు విడుదలవుతుండడంతో కంచెను పోస్ట్ పోన్ చేసారని కొందరంటున్నారు. కాని, అసలు దీని వెనుక కారణం పవన్ కల్యాణ్ అని మరికొందరంటున్నారు. పెద్ద సినిమాలు విడుదలవుతున్న…

Read more...

బాహుబలి చిత్రం మొదటి వాల్ పోస్టర్ ను ఎవరు బడితే వారు తెగ వాడేసుకుంటున్నారు. ఆ పోస్టర్ పై వివిధ రకాల స్ఫూఫ్ లు ఆన్ లైన్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తాజా చిత్రం కొబ్బరిమట్ట చిత్రం మొదటి పోస్టర్ ను కూడా బాహుబలి తరహాలోనే విడుదల చేయడంతో రెబల్ ఫ్యాన్స్ రెబలైపోయారు. సంపూర్ణేష్ బాబు వార్నింగ్ ల మీద వార్నింగ్ లు…

Read more...


వరుణ్ తేజ్ కొత్త సినిమా కంచె. ఈ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుండి మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. చిత్ర దర్శకుడు క్రిష్ ప్రిన్స్ మహేష్ బాబుకు చెప్పిన శివం కథే ఈ చిత్రం అనేది టాక్. శివం సినిమా గురించి మహేష్ బాబుకు క్రిష్ చెప్పినా మహేష్ బాబు దాటేస్తూ వచ్చాడట. ఇక లాభం లేదనుకుని క్రిష్ శివంనే…

Read more...

ప్రస్తుతం బాహుబలి-2తో బిజీగా వున్న జక్కన్న రాజమౌళి, ఆ చిత్రం తర్వాత ఈగ-2 తీస్తానని ఈమధ్యే చెప్పారు. అయితే అది కార్యరూపం దాలుస్తుందో లేదోనని తెలుగు ప్రేక్షకులు భావిస్తున్న తరుణంలో తాజాగా నానీ చేసిన కామెంట్స్ ఆ చిత్ర నిర్మాణంపై ఆశలు రేపుతోంది. రాజమౌళి గారు బహుబలి-2 తీయగానే ఈగ-2 తీస్తానన్నారని, కానీ ఆ సినిమాలో నేను నటిస్తానో లేదో మాత్రం నాకు తెలియదని నాని చెప్పుకొచ్చారు. మొత్తానికి తెలుగులో…

Read more...


Page 5 of 11

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • యువతకు ఒప్పుకునేనా?
    తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
  • కొండమీద కొత్త రూటు...
    ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
  • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
    ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…
  • సోమిరెడ్డి కలలకు కార్యరూపం
    కండలేరు ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతాలైన రాపూరు, వెంకటగిరిలలో 30వేల ఎకరాలకు సాగునీరు అందించా లన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కల నెరవేరింది. కండలేరు జలాశయంపై 60కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల…
  • ఇప్పుడన్నా ఇస్తారా?
    తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది... మరి పార్టీ ప్రతి పక్షంలో వున్న పదేళ్ళ పాటు పార్టీ జెండాలు మోసిన వారికి ఏమిచ్చింది... నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి ఇది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి కంటే ప్రతిపక్షంలో వున్నప్పుడే తమకు విలువ…

Newsletter