సినిమా వార్తలు


ఇటీవల కొంత కాలం వరకు తెరపై పెద్దగా కనిపించని హాట్ బ్యూటీ త్రిష, తన పెళ్ళి ఎంగేజ్ మెంట్ జరిగిన వేళా విశేషమో ఏమో కాని వరుసబెట్టి సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఇంతకు ముందు సంవత్సరానికి ఒకటో రెండో సినిమాలు చేసే త్రిష, ఇప్పుడు ఎంగేజ్ మెంట్ తర్వాత ఏకంగా 5చిత్రాలలో నటించేందుకు కాల్షీట్స్ ఇచ్చేసిందట. అయితే వీటిలో ఓ సినిమా శింబుతో చేసేందుకు ఒప్పుకోవడంతో మళ్లీ గాసిప్స్ గుప్పుమంటున్నాయి.…

Read more...

దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు మన కుర్ర హీరోయిన్లు క్రేజ్ వున్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలని చూస్తుంటారు. ఇప్పుడు ఆ రూట్ లోనే వెళ్తోంది హాట్ భామ రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడున్న కుర్ర హీరోయిన్లలో రకుల్ కు క్రేజ్ బాగానే వుంది. ప్రస్తుతం కిక్ 2, పండగచేస్కో సినిమాలతో బీజీగా వున్న రకుల్ కు ఆ తర్వాత మహేష్ బాబు సరసన, ఎన్టీఆర్ సరసన నటించేందుకు సినిమాలను ఒప్పుకుందట.…

Read more...

చిరంజీవి సినీ ఇండస్ర్టీకి వచ్చి ఏళ్లు గడిచిపోతున్నా... చిరు అభిమానుల్లో సందడి ఏ మాత్రం తగ్గడం లేదు. దీనికి కారణం ఆయన ఎల్లప్పుడూ అభిమానుల మధ్య గడుపుతూ వారి సూచనలు, సలహాలు వినడమే. ఇప్పుడు ఆ బాధ్యతలను చిరు మేనల్లుడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తీసుకున్నాడు. ఇటీవల అనకాపల్లిలో గుండెపోటుతో మరణించిన చిరంజీవి వీరాభిమాని లక్ష్మీనారాయణ కుటుంబాన్ని పరామర్శించేందుకు అల్లు అర్జున్ లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లాడు. అక్కడ వారి…

Read more...

ఓ కొత్త తార మెరిసింది. ఐ సినిమాలో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన అమీజాక్సన్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా స్థానం సంపాదించింది. చెన్నైకి చెందిన సెలెబ్రిటీల్లో మోస్ట్ డిజైరబుల్ వుమెన్‌గా అమీ జాక్సన్ ఎంపికైంది. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ప్రతి ఏడాది మోస్ట్ డిజైరబుల్ మెన్, వుమెన్ ర్యాంకులను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. 2014 సంవత్సరానికి గానూ మోస్ట్ డిజరైబుల్ మెన్, వుమెన్ అవార్డుల కోసం దేశవ్యాప్తంగా ఒక…

Read more...

ఎన్నో సంవత్సరాల నుంచి మన దక్షిణాది హీరోయిన్ల బాలీవుడ్ వలసలు జరుగుతూనే వున్నాయి. ఇక్కడ నుండి ముంబాయి వెళ్లి శ్రీదేవి, జయప్రద లాంటి హీరోయిన్లు పేరు, సంపద రెండూ సంపాదించుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా తమన్నా, తాప్సీలు కూడా బాలీవుడ్లో రాణిస్తున్నారు. ఇప్పుడు అదే కోవలో అకీర అనే చిత్రంతో మన సదరన్ స్పైసీ హీరోయిన్ లక్ష్మీరాయ్ బాలీవుడ్ లో అడుగుపెట్టబోతోంది. చూద్దాం ఆమె అక్కడ నిలదొక్కుకుంటుందో... లేదో...

Read more...

సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోహీరోయిన్లకు లింకులు పెడుతుంటారు. ఇప్పుడు ఆ ట్రెండు దర్శకులకు కూడా పాకింది. తాజాగా వెరైటీ చిత్రాల దర్శకుడు రవిబాబుకు అవును చిత్రాల హీరోయిన్ పూర్ణిమకు లింకు పెట్టారు. ఇదే విషయమై రవిబాబును ప్రశ్నిస్తే... ఇంతకు ముందు భూమికతో 3సినిమాలు చేసాను అలాగని భూమికకు నాకు సంబంధం వున్నట్లా... అలాగే పూర్ణిమతో రెండు సీనిమాలు తీసాను. అంతకు మించి మా ఇద్దరి మధ్య ఏమి లేదని ఖరాకండిగా…

Read more...

హిట్ పేయిర్ గా పేరు బడ్డ పాత జంట సందీప్ కిషన్ - రెజీనాలు మళ్లీ జతకట్టనున్నారు. వీళ్లు ఇంతకుముందు నటించిన రొటీన్ లవ్ స్టోరీ హిట్ కొట్టినా, రెండో సినిమా రారా క్రిష్ణయ్య ఏవరేజ్ మార్కులు కొట్టింది. ఇప్పుడు మూడో చిత్రంతో మంచి హిట్ కొట్టాలని ఈ జంట ఎదురుచూస్తోంది. సందీప్ హీరోగా ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ఓ సినిమా తెరకెక్కించనున్న విషయం తెలిసిందే.…

Read more...


2012లో విడుదలై ఘన విజయం సాధించిన అవును సినిమా సీక్వెల్ అవును 2 ఏప్రిల్ 3వ తేదీ విడుదల కానుంది. అవును 2, చేసే ప్రతి సినిమాలో ఓ వైవిద్యం, కొత్తదనం చూపి తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న రవిబాబు సినిమా కావడంతో ప్రేక్షకుల్లో సహజంగానే భారీగా అంచనాలు వుంటాయి. రవిబాబు ఇటీవల తీసిన చిత్రం లడ్డుబాబు ఫ్లాప్ అయినా... ఈ చిత్రం మీద…

Read more...

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది. వరుస విజయాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం కిక్ 2తో బిజీగా వున్న ఈ అమ్మడు రామ్ చరణ్-శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చే చిత్రంలో అలాగే ఎన్టీఆర్ సరసన హీరోయిన్ మరో ఛాన్స్ కొట్టేసింది. ఇలా ఆఫర్లు మీద ఆఫర్లు... హిట్ ల మీద హిట్ లు కొడుతున్న రకుల్ ని…

Read more...


Page 6 of 11

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ముగ్గురు మొనగాళ్లు
  ఒక ఎమ్మెల్యే సమర్ధవంతంగా పనిచేస్తే ఒక నియోజకవర్గం బాగుపడుతుంది. అదే ఒక కలెక్టర్‌ సమర్ధవంతంగా పనిచేస్తే... ఒక ఎస్పీ కార్యదక్షత చూపిస్తే... ఒక కమిషనర్‌ పట్టుదలతో పనిచేస్తే... ఒక జిల్లా, ఒక నగరమే బాగుపడుతుంది. అదే ఈ ముగ్గురు కలిసి పనిచేస్తే…
 • సినీ పరిశ్రమకు... అనువైన వేదిక నెల్లూరు!
  కేసీఆర్‌ ఛీ... ఛా... అని ఛీదరించుకుని ఉమ్మేసినా కొందరు సినీ ప్రముఖులు హైదరాబాద్‌ను వదిలేది లేదంటున్నారు. ఇలాంటి వాళ్లది సినీ పరిశ్రమపై ప్రేమ కాదు! అక్కడ పోగేసిన వేలకోట్ల ఆస్తులపై ప్రేమ. అవెక్కడ పోతాయోననే బాధ. అక్కడ నుండి సినీ పరిశ్రమను…
 • సిటింగ్‌లకు... కటింగ్‌ వేస్తాడా?
  రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సిటింగ్‌ ఎమ్మెల్యే లకు చంద్రబాబు తిరిగి సీట్లు ఇవ్వడనే ప్రచారం జోరుగా వుంది. ఒక్క సిటింగ్‌ స్థానాలలోనే కాదు, జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల నుండి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించుతారని టాక్‌!…
 • పాదయాత్రతో మరో చరిత్ర
  గతానికి భిన్నంగా, గతంకంటే ఉత్సాహంగా ఆంధ్రప్రదేశ్‌ నడిబొడ్డు గుంటూరు కేంద్రంగా రెండు రోజుల పాటు జరిగిన వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ప్లీనరీ సమావేశాలు ప్రభుత్వంపై ప్రజల్లో వున్న వ్యతిరేకతకు, ప్రజానేత జగన్‌పై వున్న నమ్మకానికి నిదర్శనంగా నిలిచాయి. ప్రతిఏటా ఇడుపులపాయలో వైసిపి ప్లీనరీలు…
 • ఆనం... భవిష్యత్‌ శూన్యం?
  ఒకప్పుడు తెలుగుదేశంలో వున్నా, గత పాతికేళ్ళుగా ఆయ నకు ఆ పార్టీ అంటే గిట్టేది కాదు. ఆ పార్టీ జెండాను చూస్తే అలర్జీగా వుండేది. చంద్రబాబు ఫోటో కన పడితే ముఖం చిట్లించుకునేవాడు. అలాంటి నాయకుడే చివరకు అదే పార్టీలో చేరాల్సివచ్చింది.…

Newsletter