సినిమా వార్తలు


దాదాపు 10నెలల తర్వాత పవన్ కల్యాణ్ సినీవార్తల్లో కనిపించారు. ఇప్పటి వరకు రాజకీయ వార్తల్లో సంచలనంగా మారిన పవన్, ఇప్పుడు వెండితెరపై సంచలనం కానున్నాడా... అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. మరో మూడు సంవత్సరాల్లో పవన్ సినీజీవితం ముగుస్తుందని వస్తున్న వార్తలతో టాలీవుడ్ డైరెక్టర్లు పవన్ కాల్షీట్స్ కోసం క్యూలు కట్టేస్తున్నారు. ప్రస్తుతం ఓమైగాడ్, గబ్బర్ సింగ్-2 సినిమాల్లో ఆయన నటించనున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత వచ్చే…

Read more...

పొలిటికల్ మెగాస్టార్ గా ఎదుగుదామని ఎన్నో కలలు కన్న చిరంజీవి తన ప్రతిప్రయత్నంలో పరాజయంపాలు కావడమే కాకుండా బోలెడు అపకీర్తిని కుడా మూట గట్టుకున్నాడు. ప్రస్తుతం చేయడానికి ఏమీ పని లేకపోవడంతో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న తన 150వ సినిమాపై దృష్టి సారించాడు . వీలైనంత త్వరగా 150వ సినిమా ప్రారంభించి రాజకీయాల ద్వారా పోయిన పాపులారిటీని మళ్లీ సినిమాల ద్వారా తెచ్చుకోవడానికి చిరంజీవి ఉబలాటపడుతున్నాడు. ఇందులో…

Read more...

బాలీవుడ్‌లో నటి మల్లికాషెరావత్.. ఓ వివాదానికి తెరతీసింది. ‘డర్టీ పాలిటిక్స్’ అనే బాలీవుడ్‌ సినిమా పోస్టర్‌పై ఆమె జాతీయ జెండాను ఒంటికి చుట్టుకుని కారుపై కూచున్న స్టిల్(దూరం నుంచి మనకు రాజస్తాన్ అసెంబ్లీ కనిపిస్తుంది) వివాదం రేపుతోంది. పైగా రాజస్తాన్ అసెంబ్లీ ఎదురుగా ఇలా ఓ సీన్‌ని చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం పబ్లిసిటీలో భాగంగా ఈ పోస్టర్‌ విడుదలైంది. రాజస్తాన్ లో జరిగిన సంచలనాత్మక నర్సు భాన్వరీదేవి హత్యోదంతం  . ప్రముఖ రాజకీయ నాయకుల సెక్స్‌…

Read more...

  అక్కినేనిమూడుతరాలహీరోలుకలసినటించినచిత్రం'మనం'. ఈ సినిమా ఈ నెల 23న విడుదలైవిజయవంతంగాదూసుకుపోతుంది. ఈసినిమాలోఅమితాబ్ అతిధిపాత్రలోనటించినవిషయంతెలిసిందే. అయితేఇప్పుడు 'మనం' హిట్ చూసి అమితాబ్ ఈసినిమాని బాలీవుడ్లో రీమేక్ చేయాలనీ అనుకుంటున్నాడట. నాగార్జున, నాగచైతన్య పాత్రల్లోఅమీర్ ఖాన్, రణభీర్ కపూర్లను మరియు శ్రియ, సమంతా పాత్రల్లో ప్రీతీజింతా, కత్రినాకైఫ్లతో స్వర్గీయ అక్కినేనినాగేశ్వరరావు పాత్రలోఅమితాబ్ చేయాలనీ అనుకుంటున్నట్లు తెలుస్తున్నది. అయితేహిందీ 'మనం'రీమేక్లో నాగార్జున,శ్రియ స్థానంలో అభిషేక్బచ్చన్, ఐశ్వర్యారాయ్లను తీసుకోవాలని అమితాబ్ ఎందుకు అనుకోవడంలేదో మరి.  

Read more...

'ఒక లైలాకోసం'.. అంటూ అక్కినేని నాగేశ్వరరావు పాడిన పాటను సినిమా టైటిల్‌గా పెట్టారు. నాగచైతన్య హీరోగా నటించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సైలెంట్‌గా షూటింగ్‌ సగభాగం పూర్తిచేసుకుంది. విజయ కుమార్‌ కొండా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.  చక్కటి లవ్‌స్టోరీతో పాటు కుటుంబంలో ఉండే అనురాగాలు ఈ చిత్రంలో ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తోంది. ప్రస్తుతానికి 'మనం' ప్రమోషన్‌లో భాగంగా మనంకే…

Read more...

ఇప్పటి వరకూ టాలీవుడ్ లో డైరెక్టర్-హీరో, హీరో-హీరోయిన్ కాంబినేషన్ ఎక్కువగా రిపీట్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ తాజాగా టాలీవుడ్ లో ఇద్దరు హీరోయిన్స్ తన కాంబినేషన్ ని వరుసగా సినిమాల్లో రిపీట్ చేసి సంచలనం సృస్తిస్తున్నారు. ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరో కాదు సమంత, ప్రణిత. వీళ్ళిద్దరూ హీరోయిన్స్ గా నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద రికార్డ్స్ సృష్టించింది. ప్రస్తుతం వీళ్ళిద్దరూ కలిసి…

Read more...

జూన్ 2 తరువాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా ఏర్పడుతున్న నేపథ్యంలో ఏపి రాజధాని నిర్మాణం కోసం ప్రతీ ఒక్కరూ నడుం బిగించాలని టిడిపి అధినేత,  చంద్రబాబు నాయుడు పిలుపునివ్వడం తెలిసిందే. సినీ నటి రమ్యశ్రీ  టిడిపీ కార్యాలయంలో చంద్రబాబుని కలిసి రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం  రూ. లక్ష విరాళం అందజేసింది.

Read more...


రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘బాహుబలి’ సెట్స్ మీద వుంది. అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు, ఎదురుచూపులు వున్నాయి. ‘బాహుబలి’ అనేది ఒక పేరు కావొచ్చు.. నిజానికి ఆ మాటకు అర్థం బలమైన చేతులున్నవాడు అని. సినిమాలో ప్రభాస్‌కి బలమైన చేతులున్నాయేమోగానీ, నిజ జీవితంలో మాత్రం కాస్తంత బలహీనమయ్యాయి. కండలు తిరిగిన చేతులున్న ప్రభాస్‌ ఒక భుజానికి ఆమధ్య ‘బాహుబలి’…

Read more...

ఏప్రిల్ 3వతేదీ రాత్రి 11.22 ని.లకు అల్లు అర్జున్, స్నేహలత దంపతులకు మగ బిడ్డ జన్మించారు. బాబు పేరు ఏమి పెట్టాలని కుస్తీ పడుతున్న బన్నీకి అయాన్ అనే పేరు పెట్టాలని డిసైడ్ అయ్యాడు. అంటే ఇప్పుడు బుల్లి అర్జున్ పేరు అల్లు అయాన్ అన్న మాట. అయాన్ అనే పేరుకి మీనింగ్ దేవుడి గిఫ్ట్ అని అర్ధం దాదాపు అన్ని మతవిశ్వాసాలలో ఈ పేరు ఉంది. తన తనయుడికి…

Read more...


Page 8 of 10

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • దుగరాజపట్నం పోయింది... ఇక రామాయపట్నం మిగిలింది
  దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం…
 • ఠారెత్తిస్తున్న సూరీడు
  మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ…
 • మండుటెండల్లో... వణుకుతున్న చంద్రన్న!
  అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో…
 • పాపం పండెన్‌!
  నరేంద్ర మోడీ పక్కసీట్లో విమానయానం... చంద్రబాబునాయుడుతో హెలికాఫ్టర్‌ ప్రయాణం... అహ్మద్‌ పటేల్‌తో బ్రేక్‌ఫాస్ట్‌... గులాంనబీ ఆజాద్‌తో లంచ్‌... రాహుల్‌గాంధీతో డిన్నర్‌... సోనియాగాంధీతో కప్పు కాఫీ కుదిరితే నాలుగు మాటలు అన్నట్లుగా వ్యవహరించే శాసనమండలి సభ్యులు వాకాటి నారాయణరెడ్డికి ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌,…
 • ఎగరకుండానే వెళ్ళిపోయింది!
  ఎన్నెన్ని ప్రకటనలు... ఎన్నెన్ని ప్రతిపాదనలు... ఎంతమంది పర్యటనలు... ఎన్నిసార్లు నోటిఫికేషన్లు... ఇదిగో ఎయిర్‌పోర్టు అంటే, అదిగా విమానం అంటూ ఇప్పటిదాకా ఊదరగొట్టారు. అంతెందుకు నిన్నగాక మొన్న మంత్రి నారాయణను పరామర్శించడానికి వచ్చిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఏం…

Newsletter