కదంబం (37)


-      బొగ్గరపు రాధాకృష్ణమూర్తి, నెల్లూరు. 9885481939 కాలం ఒలకబోసిన నీళ్ళు కలకాలం పలకరిస్తూనే వున్నాయి గతంలోకి వెళ్ళి వస్తున్న కళ్ళు అనుభూతుల దృశ్యాల్ని చూస్తూనే వున్నాయి...           నేనున్న చోటే ప్రపంచమంతా           పరుచుకున్నట్లుగా వుంటుంది           నా ఉనికి చుట్టే లోకమంతా           తిరుగుతున్నట్లుగా తోస్తుంది... నిరంతరం నన్ను నేను తెలుసుకునే ప్రయత్నంలో తృప్తి పొందుతుంటా అనుక్షణం ప్రకృతిలో కలిసిపోయే ప్రమోదంలో ఆర్తినందుకుంటా...           నేనెప్పుడూ ఒంటరిని అనుకోను…

Read more...

-      కె.శివారెడ్డి, హైదరాబాద్. 040 – 24064195 రాత్రంటే భయం నాకు అది ఏ ఆకారంలో వచ్చి నన్ను చుట్టుకుంటుందోనని ఏఏ కలల్ని మూటగట్టి నెత్తి మీద పెట్టి నడవమంటుందోనని రాత్రి కమ్మగా హాయిగా నిదరపోదామంటే ఎవరో వచ్చి గోళ్ళలో సూదులు గుచ్చుతారు. నిర్ధాక్షిణ్యంగా వేళ్ళు నరుకుతారు ఇంత చలివెన్నెలనీ దాని పక్కన జీరాడే మెత్తని చీకటినీ పొదల్లో కదులుతున్న పిట్ట శబ్దాన్నీ దిండూ కింద దోపి, దిండులో ముఖంపెట్టి…

Read more...

-      అడిగోవుల వెంకటరత్నమ్, తిరుపతి. 9848252946 నన్ను నేను చూసుకుంటాను నీడను కొలుచుకుంటాను రంగులన్నీ తెలుపుగా రూపాంతరం శబ్దాలు నిశ్శబ్దాలై పరుగులు నడకలై తప్పొప్పుల పట్టిక తయారౌతుంది ఫలితం వడకట్టబడుతుంది జ్ఞాపకాల దొంతరులు వలయాన్ని చేధించి భూమ్యాకర్షణలోంచి బైటపడతాయి ఒకానొక తపస్సు జ్ఞాన బిక్ష ఔతుంది జనన మరణాలు గుండెలో ఒక చోట బొమ్మ – బొరుసు క్రీడలు ఒకటి ఓడిపోతూ ఒకటి గెలుస్తూ – ప్రాణాన్ని వెంటేసుకుని పట్టికలో…

Read more...

-      అదృష్ట దీపక్, రామచంద్రపురం, 94405 28155. మేధావి శాతాలు తగ్గే ఉపాయాలు విద్యావిధానాలు ఓ కోకిలమ్మా బుక్స్ మోతకు బరువు భావిభద్రత కరువు గుండె కాదా చెరువు ఓ కోకిలమ్మా నిరంతర శ్రామికులు పరభాష ప్రేమికులు కాన్వెంటు కార్మికులు ఓ కోకిలమ్మా మోకాలే నేస్తాలు రేపటి గుమాస్తాలు బిగిలేని హస్తాలు ఓ కోకిలమ్మా అమెరికన్ డాలర్లు వేటాడు జాలర్లు గ్రీన్ కార్డ్ హోల్డర్లు ఓ కోకిలమ్మా పచ్చకార్డుల మోజు…

Read more...

కవి అలసిపోవచ్చు కవిత అలసిపోదు కవికి వృద్ధాప్యం రావచ్చు పద్యానికి యౌవనం పోదు వొణుకుతున్న కవి చేతివైపు సైతం ఆశగా చూస్తాయి అక్షరాలు అతని కాళ్ళు తడబడవచ్చు పద్యపాదాల పరుగు మాత్రం ఆగదు. కళ్ళకు మసకలొస్తే రావచ్చు కలలకు రెక్క వాలదు కవి వాక్యాలు వెంటాడుతాయి అమానవీయతను చెండాడుతాయి అనుభవ నేత్రానికి అవధుల ప్రసక్తి వుండదు. రోగపీడిత సుదీర్ఘ రాత్రులు ఉదయపుష్పం కోసం ఎదురుచూస్తాయి కన్నీటి సరోవరాలకు కొత్త కాలువలేర్పడతాయి.…

Read more...

-      ఏటూరి నాగేంద్రరావు, నెల్లూరు. 7416665323 రాత్రింబవళ్ళు విద్యుత్ దీపాల మధ్య వినోద ప్రదర్శనార్థం కత్తుల బోనులో కసరత్తులు చేస్తూ బెత్తెడులో తప్పిన విపత్తును చవిచూస్తూ కర్కశమైన సర్కస్ డేరా కింద కాలాన్ని గడిపేస్తుంటావు నువ్వు అడుగున కట్టిన వెడల్పయిన వల అదే నీ జీవితానికి వజ్రకవచం అక్కడ జనించే జనుల కరతాళధ్వనులు అవే నీ బ్రతుకు పాలిట బంగారు గనులు సాముగరిడీల నీ సాహసయుద్ధానికి సాక్షీభూతులై నీ అంగాంగ…

Read more...

Page 2 of 4

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • భానుడు... భగభగ
    సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తు న్నాడు. ఏప్రిల్‌ నెలాఖరుకే సినిమా చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎండలు 43డిగ్రీలను తాకాయి. ఇంకా వడ గాల్పులు మొదలుకాలేదు. మే నెల రాలేదు. రోళ్లు పగిలే రోహిణికార్తె ముం దుంది. ఇప్పుడే ఎండలు ఈ రేంజ్‌లో వున్నాయంటే, ఇంక…
  • కావలి ప్రజల దాహార్తి తీర్చండి
    కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును…
  • దాహార్తికి మూగజీవాలు విలవిల
    తాగడానికి గుక్కెడు మంచినీరు దొరక్క జనం అల్లాడిపోతుంటే, దాహార్తికి మూగజీవాలు విలవిలలాడుతున్నాయి. ఈ ఏడాది జిల్లాలో కరువు కరాళనృత్యం చేస్తోంది. వాగులు, వంకలు, చెరువులు, జలాశయాలు అడుగంటి ఎటుచూసినా ఎడారే కనిపిస్తోంది. దీంతో దాహంతో మూగజీవాలు గిలగిల కొట్టుకుంటూ వేలసంఖ్యలో మృత్యువాత…
  • కలుస్తారా... కలసి నడుస్తారా?
    టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌, వైసిపి, సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా... ఇంకా పలు పార్టీలను గ్రైండర్‌లో వేసి గంటసేపు రుబ్బిన తర్వాత వచ్చిన పదార్ధమే నేటి తెలుగుదేశంపార్టీ! ఒకప్పటి ఎన్టీఆర్‌ ఒరిజినల్‌ పార్టీ మాత్రం ఇది కాదు. ఇది పక్కా చంద్రబాబు తెలుగుదేశం.…
  • తిరుగుబాట్లతో తలపోటు
    కాంగ్రెస్‌కు సోనియాగాంధీ, తృణమూల్‌ కాంగ్రెస్‌కు మమతా బెనర్జీ, డిఎంకెకు కరుణానిధి, ఎంఐఎంకు అసదుద్దీన్‌ ఓవైసీ... అధినేతలు. ఆ పార్టీలకు నియంతలు. వీళ్లను విమర్శించిగాని, ఎదిరించి మాట్లాడిగాని ఆ పార్టీల్లో ఎవరూ నిలబడలేరు. ఈ పార్టీల మాదిరిగానే, ఈ పార్టీల అధినేతల మాదిరిగానే…

Newsletter