రాశి ఫలాలు (228)


మేషం స్థిరాస్తుల మీద, షేర్ల మీద ఆదాయం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. వ్యవహారాలలో వ్యతిరేకత పోతుంది. ఉద్యో గులకు కొత్త బాధ్యతలు, పనిభారం ఉంటుంది. పనులు నిదానంగా అనుకూలంగా సాగుతాయి. ఆరోగ్యం బాగుం టుంది. ఖర్చులు ఎక్కువైనా వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, ఆదాయం బాగుంటుంది. వృషభం ప్రతిభా పాటవాలు, గుర్తింపు గౌరవాలు బాగుం టాయి. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. ఉద్యోగులకు పని భారం, అధికారుల సహకారం…

Read more...

మేషం తగిన నిర్ణయాలు తీసికొని పనులు జరుపుకొం టారు. ఆర్ధికముగా బాగుంటుంది. వృత్తి వ్యాపారాలలో పురోగతి బాగుంటుంది. ఆదాయ లోపం రాదు. కొత్త కాంట్రాక్టులు, ప్రభుత్వ ఋణాలు అనుమతులు లభిస్తాయి. స్థిరాస్తులపై ఆదాయం, పెట్టుబడులకు కొత్త అవకాశా లుంటాయి. బంధువర్గ సహకారం, ఇంటికి నూతన వస్తువులు సమకూర్చుకొంటారు. వృషభం ఇంటా బయట వ్యవహారాలను స్వయంగా పర్య వేక్షించుకొనండి. బంధుమిత్రులు సహాయపడతారు. రాజకీయ ప్రాబల్యం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలలో మంచి అభివృద్ధి…

Read more...

మేషం బ్యాంకు ఋణాలు, ప్రభుత్వ అనుమతులు లభించ గలవు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. విద్యా ర్థులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. రావలసిన బాకీలు కొంతమేరకు అందుతాయి. చెల్లింపులు సకా లంలో జరుపుతారు. శుభకార్య ప్రయత్నాలలో అనుకూ లత, కొత్త పస్తువులు పరికరాలు కొనడం జరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. వృషభం ఉద్యోగులకు అధికారులతో సానుకూలంగా ఉం టుంది. పరుషంగా మాట్లాడటం, అనవసర విషయా లలో జోక్యం చేసికొనడం చేయకండి. ఆరోగ్య…

Read more...

మేషం చేయదలచుకున్న పనులు సమర్ధవంతంగా చేస్తారు. పెండింగ్‌లో పడిన పనులు మరలా ప్రారంభం కాగలవు. వృత్తి వ్యాపారాలు వేగం పుంజుకుని ఆర్ధికంగా స్థిమితం ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. నిర్మాణాలు కొన సాగుతాయి. ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు రుణాలు లభిస్తాయి. రావలసిన బాకీలపై వత్తిడి పెంచుతారు. బిడ్డలకు ఉన్నత విద్యావకాశాలుంటాయి. వృషభం వృత్తి వ్యాపారాలు లాభాలను సమకూరుస్తాయి. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. ముఖ్య పత్రాలు అందుకుంటారు. పన్నుల చెల్లింపులు జరుగుతాయి. దూరప్రయాణాలుంటాయి.…

Read more...

మేషం ఉద్యోగ నిర్వహణలో జాగ్రత్త వహించండి. యజ మానులకు వర్కర్లతో ఇబ్బందులుంటాయి. షేర్లు, పెట్టు బడులు నిరుత్సాహం కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టండి. ప్రభుత్వ అనుమతులలో ఆలస్యం, ఆర్ధి కావకాశాలు తగ్గిపోవడం ఉంటుంది. విద్యా ప్రగతి బాగుంటుంది. వస్తువులు, డబ్బు జాగ్రత్తగా పెట్టుకొ నండి. ఆదాయం కంటే ఖర్చులే అధికంగా ఉంటాయి. వృషభం శుభవార్తలు వింటారు. దైవకార్యాలలో పాల్గొంటారు. ప్రభుత్వ కార్యాలయంలో పనులు ఆలస్యం కాగలవు. విద్యా ప్రగతి…

Read more...

Page 1 of 26

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
  ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
 • తమ్ముడు తోడొచ్చేనా?
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • వైకాపాలో కుటుంబ రాజకీయం
  నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter