రాశి ఫలాలు (172)


మేషం శరీరానికి స్వల్ప గాయాలు తగలవచ్చును. లేదా కొద్దిపాటి అనారోగ్య బాధలుంటాయి. ఉద్యోగులకు సమర్ధత గౌరవం బాగుంటుంది. అధికారులకు స్థాన మార్పులుంటాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరులకు ఆర్ధికంగా సహాయం చేస్తారు. వృత్తి పరంగా ఆదాయం బాగుంటుంది. వ్యాపార వర్గాలకు ఆటంకాలు తొలగి అభివృద్ధి బాగుంటుంది. వృషభం విలువైన వస్తువులు సమకూరుతాయి. రావలసిన బాకీలు కొంత చేతికందవచ్చు. కోర్టు కేసులందు అనుకూలత, సభలు సమావేశాలలో ప్రముఖంగా వ్యవహరించడం జరుగుతుంది. కుటుంబ…

Read more...

మేషం ప్రభుత్వ పరంగా అనుమతులు శ్రమతో లభిస్తాయి. ఉద్యోగులు అధికారులతోను, పబ్లిక్‌తోను జాగ్రత్తగా మెలగాలి. స్థిరాస్తుల లావాదేవీలు, కోర్టు వ్యవహారాలు వాయిదా పడగలవు. అనవసర తగాదాలు వ్యవహారాల జోలికి పోకండి. శుభవార్తలు వింటారు. ఉన్నత విద్యావ కాశాలు లభించగలవు. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో నుండవు. గాయాలు తగలవచ్చును. వృషభం కోర్టు వ్యవహారాలు వాయిదా పడగలవు. కుటుం బంలో భిన్నాభిప్రాయాలుంటాయి. ఉద్యోగులకు బాధ్య తలు పెరిగినా సమర్ధవంతంగా నిర్వహిస్తారు. ఉద్యోగ…

Read more...

మేషం ప్రభుత్వ అనుమతులందు ఆలస్యము, పిల్లల విద్యా వివాహ ఆరోగ్య విషయాలపై ఆందోళన ఉంటుంది. మీ విషయాలలో ఇతరులను జోక్యం చేయబడకుండా జాగ్రత్తపడాలి. శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అదనపు పనిభారం, అనుకోని ప్రయాణాలు, గృహ వస్తు వాహన రిపేర్లు, ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధిక భారంతో ఇబ్బంది పడతారు. ఆదాయం తగ్గవచ్చు. వృషభం ఉద్యోగులు అధికారులతోను, పబ్లిక్‌తోను జాగ్రత్తగా మెలగండి. వస్తు నష్టం, కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం, కొత్త పరిచయాలు…

Read more...

మేషం వృత్తి వ్యాపారాలలో ఇబ్బందులు తొలగి రాబడి పెరుగుతుంది. అవసరాలు ఏదో ఒక విధంగా నెరవేర గలవు. అయితే ఆర్ధిక స్తబ్ధత ఉంటుంది. ప్రభుత్వ అనుమతులు ఆలస్యం కావచ్చును. రావలసిన బాకీలు నిలబడిపోతాయి. శుభకార్య ప్రయత్నాలలో పాల్గొంటారు. ఉద్యోగార్ధులకు అవకాశాలు కలిసివస్తాయి. కొత్త వసతులు సమకూర్చుకొంటారు. వృషభం ఖర్చులు బాగా పెరుగుతాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా జరుగు తాయి. పలుకుబడి బాగుండి అనుకున్న పనులు జరిగి…

Read more...

మేషం ఉద్యోగ ప్రయత్నం ఫలించగలదు. విలాస వస్తు వులు సమకూర్చుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అధికారుల వల్ల వత్తిడి, పని భారం ఉద్యో గులకు తప్పనిసరిగా ఉంటుంది. ఆర్ధికాభివృద్ధి పధకాలు కార్యరూపం దాల్చగలవు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఆదాయం బాగుంటుంది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. హామీలివ్వడం తగదు. వృషభం కొత్త కాంట్రాక్టులు, లీజులు లభ్యం కాగలవు. ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత ఉంటుంది. స్థిరాస్తుల లావాదేవీలు, కొత్త పెట్టుబడులకు…

Read more...

Page 3 of 20

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • హద్దులు మీరిన నేతలు కోటలు దాటిన మాటలు
  నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. పేరు నిలబడుతుంది. అదే నోరు హద్దు దాటితే దశాబ్దాల చరిత్ర కాదు, శతాబ్దాల చరిత్రకల వాళ్ళు కూడా చరిత్రగర్భంలో కలిసిపోతారు. మాట, మన్నన రాజకీయ నాయకులకు చాలా అవసరం. ప్రజలలో వారి ఔన్నత్యాన్ని పెంచేది కూడా…
 • దుగరాజపట్నం ఎత్తేసినట్లే?
  దాదాపు పదేళ్ళుగా నెల్లూరుజిల్లా ప్రజలను ఊరిస్తూవస్తున్న దుగరాజపట్నం పోర్టు అంశం ఎత్తిపోయినట్లే కనిపిస్తోంది. ఈ పోర్టు కోసం గత కొన్నేళ్ళుగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. గత యూపిఏ ప్రభుత్వంలో రాష్ట్రంలో మూడు ప్రాంతా లను పోర్టు నిర్మాణానికి పరిశీలించి, చివ రకు…
 • దుగరాజపట్నం పోయింది... ఇక రామాయపట్నం మిగిలింది
  దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం…
 • మండుటెండల్లో... వణుకుతున్న చంద్రన్న!
  అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో…
 • ఠారెత్తిస్తున్న సూరీడు
  మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ…

Newsletter