రాశి ఫలాలు (212)


మేషం చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. విద్యా ర్థులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. రావలసిన బాకీలు కొంతమేరకు అందుతాయి. చెల్లింపులు సకా లంలో జరుపుతారు. శుభకార్య ప్రయత్నాలలో అనుకూ లత, కొత్త వస్తువులు, పరికరాలు కొనడం జరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. అయినా ధనానికి ఇబ్బందులుండవు. వృషభం ఇతరులకు సహాయ పడటం, ఉద్యోగులకు అధి కారులతో సానుకూలత ఉంటుంది. పరుషంగా మాట్లా డటం, అనవసర విషయాలలో జోక్యం…

Read more...

మేషం కుటుంబసౌఖ్యం, శుభవార్తలు వినడం జరుగు తుంది. బిడ్డల వల్ల అదనపు ఖర్చులుంటాయి. ఇతరు లకు సహాయపడతారు. విలువైన వస్తువులు సమకూర్చు కొనడం జరుగుతుంది. ఉద్యోగులకు పనిభారం పెరిగి, సమర్ధత బాగుంటుంది. పరిచయాలు పెరుగుతాయి. ముఖ్య నిర్ణయాలలో, ఆర్ధిక ఒప్పందాలలో తొందరపాటు పనికిరాదు. సోదరవర్గానికి అభివృద్ధి బాగుంటుంది. వృషభం ప్రముఖులతో పరిచయాలు, సభలు సమావేశా లలో పాల్గొనడం జరుగుతుంది. ఋణ బాధలుంటే సర్దుబాటు కాగలవు. ఉద్యోగులకు గుర్తింపు గౌరవాలు బాగుంటాయి.…

Read more...

మేషం ఉద్యోగ నిర్వహణలో అధికారులతోను, పబ్లిక్‌తోను జాగ్రత్తగా మెలగండి. బిడ్డల విద్యా వివాహ విషయా లలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. రావలసిన బాకీలు నిలబడిపోతాయి. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకొనాలి. వస్తువులు, డబ్బు భద్రపరచుకొనడం చేయండి. ఆర్ధి కంగా బాగుండినా స్థిమితంగా ఉండలేరు. వృత్తి వ్యాపా రాలలో ఆదాయం సామాన్యంగా ఉంటుంది. వృషభం బంధుమిత్రులను కలుసుకొంటారు. ఆర్ధిక లావా దేవీలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. దూర ప్రయాణా లుంటాయి. ఉద్యోగులకు అధికారుల సహకారం…

Read more...

మేషం ఉద్యోగ నిర్వహణలో అధికారులతోను, పబ్లిక్‌తోను జాగ్రత్తగా మెలగండి. బిడ్డల విద్యా వివాహ విషయాలలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. రావలసిన బాకీలు నిలబడిపోతాయి. దూర ప్రయాణాలుంటాయి. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. వస్తువులు, డబ్బు భద్రపరచు కొనడం చేయండి. ఆర్ధికంగా బాగుండినా స్థిమితంగా ఉండలేరు. కుటుంబ విషయాలపై దృష్టిపెడతారు. వృషభం ప్రభుత్వ అనుమతులు ఆలస్యం కాగలవు. బంధు మిత్రులను కలుసుకుంటారు. ఆర్ధిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. దూర ప్రయాణాలుం టాయి. ఉద్యోగులకు…

Read more...

మేషం ముఖ్య నిర్ణయాలలో, ఆర్ధిక ఒప్పందాలలో తొందర పాటు పనికిరాదు. చేపట్టిన పనులు నిదానంగా జరుగు తాయి. సోదరవర్గానికి అభివృద్ధి బాగుంటుంది. వృత్తి వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉంటాయి. ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి. ప్రభుత్వ అనుమ తులు, బ్యాంకు ఋణాలు లభించగలవు. ఆరోగ్య విష యంలో శ్రద్ధ అవసరం. వృషభం కుటుంబ విషయాలు కొన్ని నిర్ణయం కాలేని స్థితి ఉంటుంది. వ్యవహారాలు, ఆర్ధిక విషయాలలో మంచి సమర్ధతను ప్రదర్శిస్తారు. వైద్యసేవలు…

Read more...

Page 4 of 24

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
    నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
  • అజీజా... నిన్నొదలా...!
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
  • ఉదయగిరిలో... పాత పోరా? కొత్త నీరా?
    జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలలో 9అసెంబ్లీలది ఒక దారి అయితే ఉదయగిరి అసెంబ్లీది మాత్రం ఇంకో దారి! మెట్టప్రాంతమైనప్పటికి ఇక్కడి ప్రజలు రాజకీయ చైతన్యవంతులు. పార్టీ ప్రభంజనాలు, నాయకుల పట్ల సానుభూతి వంటి వాటికంటే కూడా ఇక్కడ పోటీ చేసే అభ్యర్థుల…
  • సుధాకర్‌ బాబా(య్‌).. కొంప ముంచాడు బాబోయ్‌
    దయ చేసి వినండి... దయచేసి వినండి... మంత్రాలకు చింతకాయలు రాలవు... అని ఎందరు చెబుతున్నా వింటారా? వినరు? దయ చేసి బురిడీ బాబాలను నమ్మొద్దని మేధావులు మొత్తు కుంటుంటారు... అయినా వింటారా? వినరు! మోసం చేసేవాడికి మోసపోయే వాడెప్పుడూ లోకువే. మీరు…
  • చంద్రుడి డైరక్షన్ లో పవన్ యాక్షన్ థ్రిల్లర్ జె.ఏ.సి
    రాష్ట్ర రాజకీయాలలో చంద్ర బాబుకు అవసరమైనప్పుడు మాత్రమే తెరమీదకొస్తాడని పేరున్న పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరోసారి సరికొత్త యాక్షన్‌ థ్రిల్లర్‌ స్క్రీన్‌ప్లేతో తెరమీద కొచ్చాడు. దీనిపేరు జాయింట్‌ యాక్షన్‌ కమిటి! తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీల పాత్రేమిటో చూసాం. తెలం గాణ…

Newsletter