రాశి ఫలాలు (172)


మేషం పదవులు, బాధ్యతలు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఉద్యోగులకు పనిభారం ఉండి అధికారుల వత్తిడి పెరుగు తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేయండి, నిరుత్సాహ పడవద్దు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. పెండింగ్‌లో గల సమస్య పరిష్కారం కాగలదు. విద్యా ప్రగతి బాగుంటుంది. ఉపాధి పధకాలలో స్థిరపడతారు. కొన్ని అదనపు ఖర్చులు కూడా తప్పవు. వృషభం ఉద్యోగులకు గుర్తింపు గౌరవాలు, అధికారులకు స్థానమార్పులుండవచ్చును. ఖర్చులు పెరిగినా ఇబ్బంది కలుగదు. ఆర్ధిక పటిష్టత ఉండి, వృత్తి…

Read more...

మేషం ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. దూర ప్రయాణాలుంటాయి. కొత్త విలువైన వస్తువులు సమ కూర్చుకుంటారు. బాకీలు రావలసినవి నిలబడిపోతాయి. అనవసర విషయాలలో జోక్యం పనికిరాదు. చేపట్టిన పనులకు ఆటంకాలుంటాయి. అయితే ఇతరుల సహకా రంతో నెరవేరగలవు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఆదాయం బాగుంటుంది. వృషభం శుభవార్తలు వింటారు. కోర్టు వ్యవహారాలలో అను కూలత, శుభకార్యాలు నిర్ణయం జరుగుతుంది. స్థిరాస్తుల లావాదేవీలు జరుగుతాయి. ఉన్నత విద్యావకాశాలు దొరుకుతాయి. ప్రముఖులను, ముఖ్యులను…

Read more...

మేషం వృత్తిపరంగా ఆదాయం బాగుంటుంది. వ్యాపార వర్గాలకు ఆటంకాలు తొలగి అభివృద్ధి బాగుంటుంది. అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. శుభవార్తలు వింటారు. సొంత నిర్ణయాల వల్ల ప్రయోజనం పొందుతారు. అను కున్న పనులు సక్రమంగా జరుగుతాయి. ఉద్యోగులకు సమర్ధత గౌరవం బాగుంటుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలించడం, ఇతరులకు సహాయం చేస్తారు. వృషభం న్యాయ, వైద్య, సాంకేతిక, శాస్త్ర పరిశోధనా రంగాల వారికి మంచి ప్రోత్సాహం ఉంటుంది. ఆర్ధి కంగా బలపడతారు. ఆదాయం…

Read more...

మేషం చేపట్టిన పనులకు ఆటంకాలుంటాయి. అయితే ఇతరుల సహకారంతో నెరవేరగలవు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఆదాయం బాగుంటుంది. ఉద్యోగులు అధికా రులతోను పబ్లిక్‌తోను జాగ్రత్తగా మెలగాలి. ఇతరులకు సహాయసహకారాలు అందిస్తారు. కొత్త విలువైన వస్తు వులు సమకూర్చుకొంటారు. బాకీలు రావలసినవి నిల బడిపోతాయి. ఉన్నత విద్యావకాశాలు దొరుకుతాయి. వృషభం కొత్త పెట్టుబడులు, వ్యాపార విస్తరణకు అవకాశాలు దొరుకుతాయి. ఆర్ధికంగా బాగుండి, వృత్తులలో గాని వ్యాపారాలలోగాని ఆదాయం పెరుగుతుంది. స్థాన మార్పులు,…

Read more...

మేషం ఆర్ధికపరమైన వత్తిడులున్నా సర్దిచెప్పుకోవాలి గాని, ప్రతిఘటించకూడదు. కొత్త పెట్టుబడులు, క్రయవిక్ర యాలు వాయిదా వేసుకొనండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు ఉద్యోగప్రయత్నాలలో ఇంటర్వ్యూ అవకాశాలు లభించ వచ్చును. మాట నిదానంగా ఉండి తొందరపాటు తగ్గాలి. పనులు నిదానంగా జరుగుతాయి. వృషభం ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు రుణాలు మంజూరు కాగలవు. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు పెరుగుతాయి. సభలు సమావేశాలలో ప్రముఖంగా వ్యవహరిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆదాయం…

Read more...

Page 5 of 20

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • హద్దులు మీరిన నేతలు కోటలు దాటిన మాటలు
  నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. పేరు నిలబడుతుంది. అదే నోరు హద్దు దాటితే దశాబ్దాల చరిత్ర కాదు, శతాబ్దాల చరిత్రకల వాళ్ళు కూడా చరిత్రగర్భంలో కలిసిపోతారు. మాట, మన్నన రాజకీయ నాయకులకు చాలా అవసరం. ప్రజలలో వారి ఔన్నత్యాన్ని పెంచేది కూడా…
 • దుగరాజపట్నం ఎత్తేసినట్లే?
  దాదాపు పదేళ్ళుగా నెల్లూరుజిల్లా ప్రజలను ఊరిస్తూవస్తున్న దుగరాజపట్నం పోర్టు అంశం ఎత్తిపోయినట్లే కనిపిస్తోంది. ఈ పోర్టు కోసం గత కొన్నేళ్ళుగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. గత యూపిఏ ప్రభుత్వంలో రాష్ట్రంలో మూడు ప్రాంతా లను పోర్టు నిర్మాణానికి పరిశీలించి, చివ రకు…
 • దుగరాజపట్నం పోయింది... ఇక రామాయపట్నం మిగిలింది
  దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం…
 • మండుటెండల్లో... వణుకుతున్న చంద్రన్న!
  అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో…
 • ఠారెత్తిస్తున్న సూరీడు
  మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ…

Newsletter