రాశి ఫలాలు (172)


మేషం ఆర్ధిక పరిస్థితులు స్వల్పంగా ఇబ్బందికరంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో సామాన్య ఆదాయ ముంటుంది. బంధువర్గం వారి వ్యాఖ్యానాల వల్ల విభేదాలు రావచ్చును. అనుకున్న పనులు ఆలస్యం కాగలవు. ఆరోగ్యం కూడా సరిగా ఉండదు. ఆర్ధిక లావాదేవీలు, స్థిరాస్తుల క్రయవిక్రయాలు వాయిదా పడటం మంచిది. మనోధైర్యం బాగుంటుంది. వృషభం ఆకర్షణీయ పథకాలతో వ్యాపారాలు ఊపు అందు కొనగలవు. వృత్తిపరంగా అభివృద్ధి ఉండి, ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు అధికారులతో సన్నిహిత్వం ఉండి…

Read more...

మేషం ఆర్ధికంగా కొద్ది ఒడుదుడుకులుంటాయి. వ్యాపార వర్గాలకు ఆశించిన వృద్ధి ఉండదు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆదాయం ఖర్చు సరిపో తుంటుంది. అయితే ఖర్చులు ఇబ్బంది కలిగించవు. అనుకున్న పనులను పట్టుదలతో సాధించుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. గాయాలు తగల వచ్చును. విద్యా ప్రగతి బాగుంటుంది. వృషభం ఇంట బయట చికాకులు సమస్యలు తొలగి పోతాయి. వ్యాపారాలు, వృత్తి లాభసాటిగా ఉంటుంది. ఆదాయం సంతృప్తికరం. ఆర్ధిక…

Read more...

మేషం దూర ప్రయాణాలు నిర్ణయం కాగలవు. యజ మానులు వర్కర్లతో జాగ్రత్తగా మెలగాలి. కోర్టు కేసులు వాయిదా పడతాయి. పనులు నిదానంగా జరుగుతున్నా సానుకూలం కాగలవు. ఆర్ధికస్థితి బాగుండి వృత్తి వ్యాపా రాలలో అభివృద్ధి, ఆదాయం బాగుంటుంది. కొన్ని అద నపు ఖర్చులు తప్పనిసరి. స్వల్ప అనారోగ్య బాధలుం టాయి. మీదికాని విషయాలకు దూరంగా వుండండి. వృషభం ఉద్యోగులకు పైవారి వత్తిడి, పనిభారం ఎక్కువగా ఉంటుంది. దైవ, సేవా కార్యక్రమాలలో…

Read more...

మేషం చేపట్టిన పనులకు ఆటంకాలుండినా అధిగమించి పనులు జరుపుకొంటారు. ఆరోగ్య లోపం ఉండే అవకాశ మున్నది. గాయాలు తగలవచ్చును. పదవులు బాధ్య తలు సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఉపాధి పథకాలలో స్థిరపడతారు. వృత్తి వ్యాపార జీవనం కలవారికి మంచి అభివృద్ధి అవకాశాలుండి ఆదాయం పెరుగుతుంది. కొన్ని అదనపు ఖర్చులు కూడా తప్పవు. వృషభం ఉద్యోగులకు గుర్తింపు గౌరవాలు, అధికారులకు స్థానమార్పులుండవచ్చును. ఖర్చులు పెరిగినా ఇబ్బంది కలుగదు. ఉద్యోగావకాశాలు ఫలించే సమయం. ఆర్ధిక…

Read more...

మేషం ఉద్యోగ ప్రయత్నాలలో అవకాశాలుండగలవు. స్థిరాస్తుల లావాదేవీలకు తొందర పడవద్దు. అయిన వాళ్ళతో తగాదాలు రాకుండా చూచుకొనాలి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. వ్యాపారవృద్ధికి చేపట్టిన ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. వ్యవహారాలలో కొన్ని ముఖ్యనిర్ణయాలు తేల్చకుండా తీసికొనవలసి యున్నది. ఆదాయం పెరుగుతుంది. వృషభం అవసరాలకు ఋణం చేయడం గాని, దాచుకున్న నిల్వ నుండి గాని ఖర్చులు చేయవలసిరావచ్చును. ఆదాయం ఖర్చులు సరిపోతుంటాయి. వృత్తి వ్యాపారా లలో ఆటంకాలను అధిగమించగలరు. సమాజంలో…

Read more...

Page 7 of 20

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • హద్దులు మీరిన నేతలు కోటలు దాటిన మాటలు
  నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. పేరు నిలబడుతుంది. అదే నోరు హద్దు దాటితే దశాబ్దాల చరిత్ర కాదు, శతాబ్దాల చరిత్రకల వాళ్ళు కూడా చరిత్రగర్భంలో కలిసిపోతారు. మాట, మన్నన రాజకీయ నాయకులకు చాలా అవసరం. ప్రజలలో వారి ఔన్నత్యాన్ని పెంచేది కూడా…
 • దుగరాజపట్నం ఎత్తేసినట్లే?
  దాదాపు పదేళ్ళుగా నెల్లూరుజిల్లా ప్రజలను ఊరిస్తూవస్తున్న దుగరాజపట్నం పోర్టు అంశం ఎత్తిపోయినట్లే కనిపిస్తోంది. ఈ పోర్టు కోసం గత కొన్నేళ్ళుగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. గత యూపిఏ ప్రభుత్వంలో రాష్ట్రంలో మూడు ప్రాంతా లను పోర్టు నిర్మాణానికి పరిశీలించి, చివ రకు…
 • దుగరాజపట్నం పోయింది... ఇక రామాయపట్నం మిగిలింది
  దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం…
 • మండుటెండల్లో... వణుకుతున్న చంద్రన్న!
  అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో…
 • ఠారెత్తిస్తున్న సూరీడు
  మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ…

Newsletter