రాశి ఫలాలు (164)


మేషం ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయి. అవసరానికి డబ్బు సర్దుబాటు అవుతూ, ఆర్ధిక ఇబ్బందులను అధిగమిస్తారు. పరిస్థితు లకు అనుకూలంగా సర్దుకొనిపోవలసి వస్తుంది. విద్యా ప్రగతి బాగుంటుంది. ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు ఋణాలు లభించగలవు. వృత్తి వ్యాపారాలకు సామాన్య వృద్ధి, ఆదాయం స్వల్పంగా పెరుగుతుంది. వృషభం శుభకార్య ప్రయత్నాలు అనుకూలించగలవు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడగలవు. ఆర్ధికాభివృద్ధికై మీరు చేసే కృషికి ప్రతిబంధకాలుంటాయి. వృత్తి పరంగా…

Read more...

మేషం ఈ వారం ఆర్ధికంగానే కాకుండా, వ్యవహారాలలో కూడా ఇబ్బందులుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్ర త్తలు అవసరం. వైద్య సాంకేతిక న్యాయవాద, పురోహిత వృత్తుల వారికి మంచి అవకాశాలుండి, ఆదాయము పెరుగుతుంది. ఆస్తి క్రయవిక్రయాలను వాయిదా వేసికొనండి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం, ప్రభుత్వ అనుమతులు ఆలస్యం కావడం ఉంటుంది. వృషభం మీ ఆలోచనలు, ప్రయత్నాలు ఫలించగలవు. ఆర్ధిక ఇబ్బందులుండినా సర్దుబాటు చేసికొంటారు. సభలు సమావేశాలలో మీ సలహాలు ఆమోదిస్తారు.…

Read more...

మేషం ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి ఖర్చులపై అదుపు అవసరం. వృత్తి జీవనం కలవారికి ఆదాయం సంతృప్తి కరం. వ్యాపార వర్గాలకు అవకాశాలు తప్పి పోవడం, ఆదాయం తగ్గడం ఉంటుంది. నిర్వహించే వ్యవహారా లను జాగ్రత్తగా నెరపండి. శుభకార్య ప్రయత్నాలు వాయిదా పడతాయి. అవసరాలకు ఋణం చేయవలసి వస్తుంది. విద్యా ప్రగతి బాగుంటుంది. వృషభం ఆర్ధికంగా బాగుంటుంది. వృత్తి జీవనం కల వారికి రాబడి బాగుంటుంది. వ్యాపారవర్గాలకు అభివృద్ధి, ఆదాయం తృప్తికరం.…

Read more...

మేషం అవసరానికి డబ్బు సర్దుబాటు అగుచు, ఆర్ధిక ఇబ్బందులను అధిగమిస్తారు. వృత్తి వ్యాపార వర్గాలకు సామాన్య వృద్ధి, ఆదాయం స్వల్పంగా పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయి. మిత్రులు బంధువులు మీకు సహాయం చేస్తారు. పరిస్థితులకు అనుకూలంగా సర్దుకొని పోవలసి వస్తుంది. విద్యా ప్రగతి బాగుంటుంది. వృషభం ఆర్ధికాభివృద్ధికై మీరు చేసే కృషికి ప్రతిబంధకా లుంటాయి. వృత్తి పరంగా ఆదాయం బాగుంటుంది. వ్యాపార వర్గాలకు అవకాశాలు…

Read more...

మేషం శుభకార్యములు నిర్ణయం కాగలవు. గృహోపకర ణాలు, కొత్త వస్తువులు విలువైన వాటిని సమకూర్చు కొంటారు. ఆర్ధిక సర్దుబాటులందు కొంత తేడాలుం టాయి. ఆదాయము తగ్గుతుంది. బంధువర్గంలో మీపై అసంతృప్తి ఉంటుంది. ప్రభుత్వ అనుమతులు, బిల్లులు ఆలస్యం కాగలవు. చిన్న పరిశ్రమలు, వ్యవసాయదారు లకు ఆశాజనకంగా ఉండవచ్చును. వృషభం ఇతరుల సలహాల కారణంగా పొరపాట్లు లేకుండా చూచుకొనండి. అనుకున్న పనులు వేగంగా జరిగి నెరవేరతాయి. స్థిరాస్తుల వ్యవహారాలు, ఋణ వ్యవహారా…

Read more...

Page 8 of 19

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • రాజకీయమా? రక్త సంబంధమా?
  నెల్లూరుజిల్లాలో బెజవాడ, మేకపాటి, సోమిరెడ్డి, నల్లపరెడ్డి, నేదురుమల్లి వంటి రాజకీయ కుటుంబాలున్నాయి. అన్ని కుటుంబాలలో కూడా పదవుల వద్దో, ఆస్తుల దగ్గరో మనస్పర్ధలు, విభేదాలు వచ్చాయి. సొంత అన్నదమ్ములే విరోధులుగా మారారు. అయితే ఈ కుటుంబాలన్నింటితో పోలిస్తే ఆనం సోదరుల మధ్యే…
 • పంచాయితీలకు ప్రమోషన్‌!
  జిల్లాలో ఇప్పటికే నెల్లూరు కార్పొరేషన్‌గా ఉండగా గూడూరు, కావలి, వెంకటగిరి, సూళ్లూరుపేట, ఆత్మకూరు, నాయుడుపేటలు మున్సిపాల్టీలుగా ఉన్నాయి. వై.యస్‌. రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే సూళ్లూరుపేట, ఆత్మకూరు, నాయుడుపేట మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్చడం జరిగింది. కాగా, జిల్లాలో మరో 9 మేజర్‌ పంచాయితీలను…
 • చుక్కలు చూపించిన జగన్‌
  ఉత్తరాన నదీ ప్రవాహం, ఈశాన్యంలో నీళ్ళు వంటి పక్కా వాస్తు చూసి చంద్రబాబు అమరావతి రాజధానిని ఎంపిక చేశారు. ఆయన వాస్తు పిచ్చికి పాత రాజధాని హైదరాబాద్‌లోనే కాదు, అమరావతిలోనూ కొన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి…
 • ఆనంకు 'హై'షాక్‌
  వందేళ్ళకు పైగా చరిత్ర... లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత... ఒకే ప్రాంగణంలో ఆరో తరగతి నుండి న్యాయవాద విద్య, పీజీ కోర్సుల వరకు... అతి తక్కువ ఖర్చుతో చదువు పూర్తి చేసుకునే వేదిక... నెల్లూరులోని వి.ఆర్‌. విద్యాసంస్థలు... వాస్తవానికి వెంకటగిరి…
 • నెంబర్‌ గేమ్‌లో నెగ్గేదెవరు?
  బేరాలు... రాయబారాలు... క్యాంపులో మందు కంపు... పెరుగుతున్న ఓటు రేటు... ఎత్తులు... పైఎత్తులు... పార్టీ అధినేతల స్వీయ పర్యవేక్షణ... వ్యూహాలు... ప్రతివ్యూహాలతో 'స్థానిక' ఓటర్లకు గాలాలు... మాకు రెండు చేపలు పడ్డాయంటే, మా వలలో మీవి నాలుగు చేపలు పడ్డాయంటూ పోటాపోటీగా…

Newsletter