రాశి ఫలాలు (220)
మేషం ఆర్ధిక భారంతో ఇబ్బంది పడతారు. ఇంటా బయట పనుల వల్ల వత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారములు సంతృప్తినివ్వలేవు. ఆదాయం తగ్గవచ్చును. వృత్తి ఉద్యో గులకు నిలకడ ఆదాయమైనను ఖర్చులు పెరిగిపోతాయి. నిర్ణయాలు గాని పనులు గాని సొంతంగా జరపండి. ప్రభుత్వ అనుమతులందు ఆలస్యము, పిల్లల విద్యా వివాహ ఆరోగ్య విషయమై ఆందోళన ఉంటుంది. వృషభం ఇంటా బయట కొత్త సమస్యలు ఏర్పడవచ్చును. వృత్తి వ్యాపారాలలో స్వల్ప వృద్ధి, సామాన్య…
మేషం శుభకార్య ప్రయత్నాలు నెరవేరే అవకాశం కలదు. దైవకార్యాలలో పాల్గొంటారు. తొందరపడి హామీలివ్వడం, చెల్లింపులు జరుపవద్దు. విద్యార్థులు బాగా కష్టపడి చదవ వలెను. పెట్టుబడులు వ్యాపార విస్తరణకు అవకాశాలుం టాయి. ఇంటి ఖర్చులు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు. ఖర్చులకు తగిన ఆదాయం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా జరుగుతాయి. వృషభం దూరప్రయాణాలు చేయవలసి రావచ్చును. ఆర్ధిక, సామాజిక వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించండి. స్థిరాస్తుల వ్యవహారాలను వాయిదా వేసికొనడం మంచిది. ఉద్యోగులకు…
మేషం ఆర్ధిక ఇబ్బందులు, వ్యవహారాల ఇబ్బందులుం టాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సేవా కార్యక్రమాలు, సంస్థల సమావేశ పనులందు చురుకుగా పాల్గొంటారు. అనుకున్న పనులకు ఆటంకా లుంటాయి. ఇతరులను అతిగా నమ్మి బాధ్యతలు అప్పగించవద్దు. వ్యాపారవృద్ధికి ఆకర్షణీయంగా ప్రయత్నాలు జరుగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. వృషభం దూరప్రాంత ప్రయాణాలుండి శ్రమ పడతారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. చిన్న గాయాలు తగులుట, స్వల్ప అనా రోగ్య బాధలుంటాయి.…
మేషం నూతన పెట్టుబడులకు అనుకూల పరిస్థితులుంటాయి. ఉద్యోగ ప్రయత్నం ఫలించగలదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అధికారుల వల్ల వత్తిడి, పనిభారం ఉద్యోగులకు తప్పనిసరిగా ఉంటుంది. ఆర్ధి కాభివృద్ధి పథకాలు కార్యరూపం దాల్చగలవు. వృత్తి వ్యాపార వర్గాల అభివృద్ధి ఆదాయం బాగుంటుంది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృషభం ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది. కండరాలు నరాల బాధలుంటాయి. స్థిరాస్తుల లావా దేవీలు, కొత్త పెట్టుబడులకు ప్రయత్నాలు జరుపుతారు. శుభకార్య…
మేషం ఖర్చులకు తగిన ఆదాయం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా జరుగుతాయి. ఇంట్లో, బంధు వర్గంలో అనారోగ్య బాధితులుంటారు. కోర్టు వ్యవహా రాలు వాయిదా పడగలవు. చేయదలచిన పనులను నైతారంగా జరుపుకొనవలసి వుంటుంది. ఉద్యోగులకు పని భారం, బాధ్యతలు అదనంగా ఉంటాయి. ఆరోగ్యం ఫరవాలేదనిపిస్తుంది. శుభవార్తలు వింటారు. వృషభం ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి వ్యాపార జీవనము కలవారికి ఆర్ధిక స్థితి బాగుం టుంది. కొత్త వ్యాపారాలు కొత్త…