రాశి ఫలాలు (172)


మేషం ఆర్ధిక సర్దుబాటులందు కొంత తేడాలుంటాయి. ఆదాయము తగ్గుతుంది. బంధువర్గంలో మీపై అసంతృప్తి ఉంటుంది. ప్రభుత్వ అనుమతులు, బిల్లులు ఆలస్యం కాగలవు. చిన్న పరిశ్రమలు, వ్యవసాయదారులకు ఆశా జనకంగా ఉండవచ్చును. శుభకార్యముల నిర్ణయాలు కాగలవు. విలువైన వస్తువులు సమకూర్చుకొంటారు. ఉద్యోగప్రయత్నాలు చేసేవారికి అనుకూలత ఉంటుంది. వృషభం స్థిరాస్తుల వ్యవహారాలు, ఋణ వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఉండి ఆదాయం పెరుగుతుంది. శుభకార్యాల ప్రయ త్నాలలోనున్న వారికి అనుకూలత…

Read more...

మేషం ఉద్యోగ ప్రయత్నాలలో వున్నవారికి అనుకూలత బాగున్నది. ఉద్యోగులకు పనిభారం, స్థానమార్పులుం టాయి. ఖర్చులు, చెల్లింపులు ఎక్కువగా వుంటాయి. ఆర్ధిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండండి. వృత్తి వ్యాపారాలవృద్ధి, ఆదాయం సంతృప్తికరం. అనుకున్న పనులు నిదానంగా జరుగుతూ విసుగు కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. వృషభం ముఖ్యమైన విషయాలు స్వయంగా పర్యవేక్షిస్తే లాభాలుంటాయి. షేర్లు పెట్టుబడులందు అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగార్ధులకు దొరికిన అవకాశం వినియో గించుకొనాలి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి…

Read more...

మేషం అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. వ్యాపార వర్గాలకు అవకాశాలు చేజారిపోవచ్చును మరియు ఆశించిన ఆదాయం ఉండదు. వృత్తి పరంగా సంపాదన బాగుంటుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలించగలవు. అవసరాలకు డబ్బు సర్దుబాటు అవుతుంది. ఉద్యోగార్ధు లకు అవకాశాలు దొరకగలవు. కొత్త వస్తువులు, యంత్ర పరికరాలు సమకూర్చుకొంటారు. వృషభం కృషి, పట్టుదలతో అనుకున్న పనులు సాధిస్తారు. వృత్తి వ్యాపార రంగాల వారికి మంచి అవకాశాలు దొరుకుతాయి. వ్యవహారాలు సొంతంగా చూచుకొనడం మంచిది.…

Read more...

మేషం చేపట్టిన పనులు టెన్షన్‌ పెట్టి అనుకూలంగా నెర వేరగలవు. బంధుమిత్రులను కలుసుకొంటారు. వృత్తి వ్యాపారాల అభివృద్ధికై గట్టి కృషి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు సర్దుబాటు కాగలవు. ఉద్యోగులకు స్థానమార్పులు, అధికారుల సహకారం బాగుంటుంది. ఉద్యోగ ప్రయత్నా లలో అనుకూలత కలదు. అనుకోని ఆదాయం కలదు. వృషభం స్థిరాస్తుల క్రయవిక్రయాలు జరుగవచ్చును. వృత్తి వ్యాపారాలలో ఆదాయం పెరుగుతుంది. ఆర్థికావకాశాలు కలసిరాగలవు. దూరప్రాంత పర్యటనలకు ఆహ్వానాలు…

Read more...

మేషం అవసరాలకు డబ్బు సర్దుబాటైనను ఆర్ధికముగా ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారం జరిగే తీరు అసంతృప్తి కలిగిస్తుంది. వృత్తి పరంగా పెరుగుదల ఉంటుంది. అనుకున్న పనులకు ఆటంకాలు కలుగుతుంటాయి. ఉద్యోగులు అప్రమత్తులై మెలగవలసి వుంటుంది. శుభకార్య ప్రయత్నాలు అనుకూలించగలవు. ఆర్ధిక పరమైన పేచీలు పరిష్కారము చేసికొనడం మంచిది. వృషభం వృత్తి వ్యాపార జీవనం కలవారికి మంచి అభివృద్ధి, రాబడి ఉంటుంది. ఖర్చులు స్వల్పంగా పెరిగినా ఇబ్బంది లేదు. అనుకున్న పనులను పట్టుదలతో…

Read more...

Page 10 of 20

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • హద్దులు మీరిన నేతలు కోటలు దాటిన మాటలు
  నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. పేరు నిలబడుతుంది. అదే నోరు హద్దు దాటితే దశాబ్దాల చరిత్ర కాదు, శతాబ్దాల చరిత్రకల వాళ్ళు కూడా చరిత్రగర్భంలో కలిసిపోతారు. మాట, మన్నన రాజకీయ నాయకులకు చాలా అవసరం. ప్రజలలో వారి ఔన్నత్యాన్ని పెంచేది కూడా…
 • దుగరాజపట్నం ఎత్తేసినట్లే?
  దాదాపు పదేళ్ళుగా నెల్లూరుజిల్లా ప్రజలను ఊరిస్తూవస్తున్న దుగరాజపట్నం పోర్టు అంశం ఎత్తిపోయినట్లే కనిపిస్తోంది. ఈ పోర్టు కోసం గత కొన్నేళ్ళుగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. గత యూపిఏ ప్రభుత్వంలో రాష్ట్రంలో మూడు ప్రాంతా లను పోర్టు నిర్మాణానికి పరిశీలించి, చివ రకు…
 • దుగరాజపట్నం పోయింది... ఇక రామాయపట్నం మిగిలింది
  దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం…
 • మండుటెండల్లో... వణుకుతున్న చంద్రన్న!
  అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో…
 • ఠారెత్తిస్తున్న సూరీడు
  మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ…

Newsletter