రాశి ఫలాలు (211)


మేషం ఉద్యోగులు తమ బాధ్యతలను జాగ్రత్తగా నిర్వహిం చండి. అనవసర సంఘర్షణలు వద్దు. విలువైన వస్తు వులను సమకూర్చుకొంటారు. ఉద్యోగార్ధులకు అవకా శాలు రావడం ప్రారంభమవుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలం కాగలవు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి పరమైన ఆటంకాలు తొలగడం వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగడం, ఆదాయం వృద్ధి బాగుండటం జరుగుతుంది. వృషభం ఉద్యోగ బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తారు. క్రయవిక్రయాలు లాభిస్తాయి. కోర్టు వ్యవహారాలు, బాకీల సమస్యలు కొంతవరకు పరిష్కారం కాగలవు.…

Read more...

మేషం వ్యాపారవర్గాలకు ఆర్ధిక ఇబ్బందులతో పాటు, ప్రభుత్వ పరంగా ఇబ్బందులుంటాయి. వృత్తి జీవనంలో సామాన్య ఆదాయముంటుంది. అనవసర విషయాలలో తల దూర్చవద్దు. బాధ్యతలను నిర్వహిస్తూ ఆంతరంగిక విషయాలను బయట పెట్టవద్దు. ఉద్యోగులు విధి నిర్వ హణ యందు మెలకువగా మెలగవలసి ఉంటుంది. సమస్యలను, ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొంటారు. వృషభం ఆర్ధికంగా షుమారుగా ఉంటుంది. వృత్తి వ్యాపారా లలో రాబడి తగ్గుతుంది. త్వరలో శుభవార్త వింటారు. బంధువర్గంతో సఖ్యంగా మెలగండి. రావలసిన…

Read more...

మేషం ప్రభుత్వ కార్యాలయాలలో పనులు వాయిదా పడవచ్చును. ప్రయాణాల విషయంలో ముందు వెనుకల ఆలోచిస్తారు. ఉద్యోగులు పబ్లిక్‌తోను అధికారులతో జాగ్రత్తగా మెలగండి. స్థిరాస్తులపై ఆదాయం, షేర్ల వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలుంటాయి. ఆరోగ్యం ఒక మోస్తరుగా ఉంటుంది. విద్యాప్రగతి బాగుంటుంది. అనుకోని ఖర్చులు పైనబడగలవు. వృషభం ఉద్యోగులకు అధికారులతో సత్సంబంధాలుం టాయి. వృత్తి పరంగా రాణిస్తారు. ఉద్యోగ ప్రయత్నా లలో అవకాశాలుంటాయి. అనుకున్న పనులు సమర్ధ వంతంగా జరుపుతున్నా అప్పుడప్పుడు టెన్షన్‌…

Read more...

మేషం ఉద్యోగులు సహచరులతో, అధికారులతో జాగ్రత్తగా మెలగండి. ఇతరుల నుండి అనుకున్న సహాయాన్ని పొందలేకపోవచ్చును. శుభకార్య ప్రయత్నాలకు ఆటం కాలుండటం జరుగుతుంది. చిన్న వ్యాపారులకు ఆదాయం ఫరవాలేదు. విద్యార్థులు బాగా కష్టపడి చదవ వలసి ఉంటుంది. వృత్తివ్యాపారాలు సంతృప్తికరంగా ఉండవు. ఖర్చులు పెరుగుతాయి. వృషభం గృహ నిర్మాణదారులకు, కాంట్రాక్టర్లకు బాగుం టుంది. భూ లావాదేవీలు ఫలించగలవు. సభలు, సమా వేశాలలో గుర్తింపు గౌరవాలు బాగుంటాయి. ఉద్యోగు లకు ప్రమోషన్లు, అధికారవర్గ…

Read more...

మేషం ఆర్ధిక స్థితి బాగుండి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహ కరంగా ఉంటాయి. ఆదాయం తృప్తికరం. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకొనేవారికి మంచి సమయమిది. అనుకున్న పనులు సక్రమంగా సాగుతాయి. అవసరాలకు కొద్దిపాటి ఋణం చేస్తారు. కుటుంబసభ్యుల సహకారం బాగుంటుంది. స్థిరాస్తుల లావాదేవీలు వాయిదా పడటం మంచిది. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. వృషభం వస్తు వాహన గృహ రిపేర్ల ఖర్చులుంటాయి. దూర ప్రయాణాలుంటాయి. శుభకార్యాలలో, సభలు సమావే శాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు…

Read more...

Page 2 of 24

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
    ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
  • వేగమందుకున్న ప్రయాణం
    సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
  • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
    నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
  • అజీజా... నిన్నొదలా...!
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
  • ఎవరెవరెక్కడ?
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…

Newsletter