జీవనప్రమాణాలు (1)

faceకొంతమందికిశరీరంపైవివిధభాగాల్లోచర్మంనల్లబడుతుంటుంది. మరీముఖ్యంగాఎండవేడితాకేప్రాంతాల్లోఇదిమరింతస్పష్టంగాకనిపిస్తుంది. ఎండలోకివెళ్తేచాలు...చర్మంపైమంటపుడుతుంది. ఎండతాకినప్రాంతంనల్లబడుతుంది. కొంతమందికిచర్మంపైమచ్చలుఏర్పడుతాయి. విధమైనసమస్యలనుపిగ్మెంటేషన్సమస్యలుగాచెబుతుంటారు.

హార్మోన్లఅసమతుల్యత, థైరాయిడ్సంబంధితసమస్యలు, దీర్ఘకాలంగావాడుతున్నకొన్నిరకాలమందులకారణంగా, శిరోజాలకుక్రమంతప్పకుండారంగువేసుకునేవారికివిధమైనపిగ్మంటేషన్సమస్యలుఎక్కువగావస్తుంటాయి. ఇవిసూర్యుడిఅతినీలలోహితకిరణాలవల్లఇంకాఎక్కువఅయ్యేఅవకాశంఉంది. సమస్యలువచ్చినతరువాతతగుచర్యలుతీసుకోవడంకంటేకూడాముందుజాగ్రత్తచర్యలుతీసుకోవడమేమేలు. ఆరంభదశలోనేసమస్యలనుగుర్తిస్తేపరిష్కారంకూడాసులువేఅవుతుంది.

కొన్నిచిట్కాలు

1.
మంచినీళ్ళుఎక్కువగాతాగాలి. తాజాపండ్లరసాలు, మజ్జిగఎక్కువగాతాగాలి.
2.
నల్లద్రాక్ష, పుచ్చకాయ, దానిమ్మపండ్లుఎక్కువగాతినాలి.
3.
బయటకువెళ్ళడానికి 30 నిమిషాలముందేసన్క్రీమ్లోషన్ముఖానికిరాసుకోవాలి.
4.
నల్లద్రాక్షగుజ్జుకికొంచెంతేనెకలిపిప్రతిరోజూస్నానానికి 20 నిమిషాలముందుముఖానికిరాసుకునితరువాతచన్నీళ్ళతోస్నానంచేయాలి.
5.
కొంచెంక్యారెట్‌, కొంచెంక్యాబేజీ, కొంచెంఓట్స్కలిపిమిక్సర్లోవేసిపేస్ట్గాతయారుచేసి, దానిలోసగంచెంచాపాలమీగడ, సగంచెంచాతేనె, 3 చెంచాలనిమ్మరసంకలిపిముఖానికిరాసుకోవాలి. 20 నిమిషాలతరువాతకొంచెంగోరువెచ్చనినీటితోముఖంకడుక్కోవాలి. ఇలాక్రమంతప్పకుండాచేస్తేముఖంపైనల్లమచ్చలుక్రమంగాతగ్గుముఖంపడుతాయి.
6.
పిగ్మెంటేషన్సమస్యఉన్నవాళ్ళుఎండలోబయటకువెళ్లివస్తే, ముఖంకడుక్కొనికీరానుగుండ్రటిముక్కలుగాకోసిముఖంపై 20 నిమిషాలపాటుఉంచుకొనిరిలాక్స్కావాలి. దీనివల్లమంచిఫలితాలుకనిపిస్తాయి.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నంద్యాల 'ఉప'ద్రవం!
    కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
  • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
    ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
  • అన్నదాతను ముంచిన అకాలవర్షం
    వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
  • బాబుకు పమ్రాద సంకేతాలు!
    అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
  • న(వ)మో భారత్‌
    భారతదేశ చరిత్ర మారుతోంది... కుటుంబ రాజరిక వ్యవస్థ నుండి సామాన్య జనావళి వైపుకు చరిత్ర మళ్ళుతోంది. ఇంతకాలం సంపన్న కుటుంబాలలో పుట్టిన నాయకుల చరిత్రను, తండ్రి, తాతల వారసత్వంతో రాజకీయాలను శాసించిన నాయకురాళ్ళ చరిత్రను చదువుకున్న భారతం... భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో…

Newsletter