జిల్లా వార్తలు


విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ చచ్చుబడి పోయింది. కీలకమైన నాయకులంతా తలోదారి చూసు కున్నారు. నెల్లూరుజిల్లాలో అయితే దాదాపు పెద్ద తలకాయలన్నీ పార్టీని వదిలిపోయాయి. పార్టీలో నమ్మ కంగా మిగిలివున్నోళ్లతోనే కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసారు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలను పనబాక కృష్ణయ్యకు అప్పగించారు. డీసీసీ అధ్యక్షుడిగా వున్న కొడవలూరు ధనుంజయరెడ్డి ఆనం సోదరులతో పాటు తెలుగుదేశంలో చేరిపోవడంతో జిల్లా పార్టీకి కొత్త నాయ కుడిని పెట్టాల్సి వచ్చింది.…

Read more...

విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ చచ్చుబడి పోయింది. కీలకమైన నాయకులంతా తలోదారి చూసు కున్నారు. నెల్లూరుజిల్లాలో అయితే దాదాపు పెద్ద తలకాయలన్నీ పార్టీని వదిలిపోయాయి. పార్టీలో నమ్మ కంగా మిగిలివున్నోళ్లతోనే కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసారు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలను పనబాక కృష్ణయ్యకు అప్పగించారు. డీసీసీ అధ్యక్షుడిగా వున్న కొడవలూరు ధనుంజయరెడ్డి ఆనం సోదరులతో పాటు తెలుగుదేశంలో చేరిపోవడంతో జిల్లా పార్టీకి కొత్త నాయ కుడిని పెట్టాల్సి వచ్చింది.…

Read more...

డాక్టర్‌ బెజవాడ గోపాలరెడ్డి, రేబాల దశరధరామిరెడ్డి, బెజవాడ రామచంద్రారెడ్డి, ఏసి సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, ఆనం సంజీవరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి... హేమాహేమీల వంటి ఇలాంటి నాయకులెందరో జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీని నడుపుకుంటూ వచ్చారు. కాంగ్రెస్‌పార్టీ అంటేనే రాటుదేలిన నాయకుల సమూహం అని లెఖ్ఖ. అలాంటి పార్టీని ఈరోజు నెల్లూరు జిల్లాలో నడిపిస్తున్నదెవరో తెలుసా? కొమ్ములు తిరిగిన నాయకులంతా వదిలిన జిల్లా కాంగ్రెస్‌కు…

Read more...

ఆనం వాళ్లకు అధికారం ఆసరా అవసరం. చంద్రబాబుకు నెల్లూరుజిల్లాలో బలమైన నాయకత్వం అవసరం. పరస్పర అవసరాలు ఇద్దరినీ దగ్గర చేసాయి. ఈ జిల్లాలో గత పదేళ్ల నుండి ఆనం వాళ్లతో పోరాడి ఇళ్లు ఒళ్లు గుల్ల చేసుకున్న తన పార్టీ నాయకుల సంగతి ఏంటని చంద్రబాబు ఆలోచించలేదు. ఇంతకాలం నోరు పగిలేలా చంద్రబాబును తిట్టి ఈరోజు ఆయన వద్దకే పోతే జనం ఏమనుకుంటారా అని ఆనం సోద రులూ ఆలోచించలేదు.…

Read more...

జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వచ్చిన వరదలు జిల్లాను అతలా కుతలం చేశాయి. వరద మీద వరదొచ్చి రైతాంగాన్ని నిలువునా ముంచింది. ప్రజలు ఎన్నడూ లేనివిధంగా ఈ వరద ధాటికి ఎన్నో కష్టాలు పడ్డారు. నష్టాలు కూడా అపారమే. పంటపొలాలు మునిగిపోయి రైతులు, అనేకప్రాంతాల్లో ఇళ్ళలోకి వరద నీరొచ్చి జనం పడ్డ అవస్తలు అన్నిన్ని కావు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రజలు ఈ భారీవానలు, వరదలకు నానా యాతనలు…

Read more...

భారీ వర్షాలు వెంకటగిరిని కష్టాల సుడిలో ముంచెత్తాయి. రెండు మూడు విడతలుగా కురిసిన భారీ వానలు వెంకటగిరి ప్రాంతాన్ని వరదల్లో ముంచెత్తాయి. వెంకటగిరి నుంచి నెల్లూరుకు వచ్చే రోడ్డు మార్గాల్లో పలుచోట్ల వరదనీరు ఉప్పొంగడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ భారీ వానల ధాటికి జనం అవస్తలు వర్ణనాతీతం. ముఖ్యంగా, ఈ ప్రాంతంలోని చేనేతకారులు, బీడీ కార్మికులు, నిరు పేదల పరిస్థితి దయనీయంగా మారింది. మగ్గం గుంటల్లోకి నీళ్ళు చేరడంతో పనులు…

Read more...

2014ఎన్నికల తర్వాత నెల్లూరుజిల్లా మీద చంద్రబాబు చాలా పగ పెంచు కున్నాడు. ఈ జిల్లాకు ఏమీ చేయకూడదని, ఎటువంటి అభివృద్ధి పనులు మంజూరు చేయకూడదని పంతం పట్టాడు. నెల్లూరు జిల్లాను, ఈ జిల్లా నాయకులను చాలా చిన్నచూపు చూసాడు. దీనికంతటికీ కారణం ఆ ఎన్నికల్లో టీడీపీ ఈ జిల్లా నుండి కేవలం 3అసెంబ్లీ సీట్లు గెలవడమే! సాధారణంగా ఏ పాలకుడు కూడా ఎన్నికలయ్యాక ప్రాంతాల పట్ల వివక్ష చూపడు. చూపితే…

Read more...


వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 24, 25, 26తేదీలలో జిల్లాలోని వరద ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. 24వ తేదీ కడప జిల్లాలో పర్యటన ముగించుకుని వెంకటగిరిలో ప్రవేశిం చారు. ఉదయం పోలేరమ్మ గుడిలో పూజలు చేసిన అనంతరం వెంకటగిరిలోని రాజావీధి, పాతకోటవీధి, కైవల్యానది కూడలి తదితర ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. చేనేత కుటుంబాలుంటున్న ప్రాంతానికి వెళ్లి అక్కడ తడిసిన మగ్గాలను పరిశీలించారు. చేనేత…

Read more...

నెల్లూరుజిల్లాలో శక్తివంతమైన రాజకీయ కుటుంబంగా ముద్రపడ్డ ఆనం కుటుంబం ఇక తెలుగుదేశంపార్టీతో కలిసి ప్రయాణం కొనసాగించబోతోంది. ఈమేరకు తెలుగుదేశంలో చేరాలని ఆనం సోదరులు నిర్ణయించుకున్నారు. ఆనం వివేకానందరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డితో పాటు వారి సోదరుడు ఆనం విజయకుమార్‌రెడ్డి, కుమారులు ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం రంగమయూర్‌రెడ్డిలు కూడా పసుపు చొక్కాలు తగిలించుకోనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ దాదాపుగా ఖాళీ అయ్యింది. పెద్ద నాయకులుగా మిగిలి వుండేది ఆనం సోదరులు, రఘువీరారెడ్డి లాంటివాళ్లే! ఆనం…

Read more...


Page 10 of 27

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నెల్లూరు కార్పొరేషన్‌కు... కాగ్‌ అక్షింతలు
  నెల్లూరు కార్పొరేషన్‌ ఎంత దరిద్రంగా ఉందన్నది ఇంతవరకు నెల్లూరీయులకు మాత్రమే తెలిసిన రహస్యమనుకున్నాం. కాని దీని ఘనత ఢిల్లీ దాకా పాకిందన్న విషయం మొన్ననే బయటపడింది. ఆధునిక కాలానికనుగుణంగా మారడంలో నెల్లూరు కార్పొరేషన్‌ వెనుకబడిందంటూ 'కాగ్‌' అక్షింతలు వేసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని…
 • షిరిడి సాయిబాబా, యోగాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
  నెల్లూరుజిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ యోగాంజనేయస్వామి వార్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుండి 22వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తలు కలికి శ్రీలత, కలికి కోదండరామిరెడ్డి తెలిపారు. 19వ తేదీ బుధవారం …
 • కావలి ప్రజల దాహార్తి తీర్చండి
  కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును…
 • భానుడు... భగభగ
  సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తు న్నాడు. ఏప్రిల్‌ నెలాఖరుకే సినిమా చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎండలు 43డిగ్రీలను తాకాయి. ఇంకా వడ గాల్పులు మొదలుకాలేదు. మే నెల రాలేదు. రోళ్లు పగిలే రోహిణికార్తె ముం దుంది. ఇప్పుడే ఎండలు ఈ రేంజ్‌లో వున్నాయంటే, ఇంక…
 • మెట్టు దిగాడు... మెట్లెక్కుతున్నాడు!
  జిల్లా రాజకీయాలలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మిరపకాయలాంటి వాడు. చూడ్డానికి మిరపకాయ వేలెడంత వున్నా దాని ఘాటు తగిలితే చెట్టంత మనిషయినా గింగిరాలు తిరగాల్సిందే! సోమిరెడ్డి కూడా అంతే! జిల్లాలో కొమ్ములు తిరిగిన రాజకీయ కుటుంబాలను సైతం ఒంటి చేత్తో ఎదుర్కొన్న మనిషి.…

Newsletter