జిల్లా వార్తలు


నెల్లూరు చరిత్రను రెండు భాగాలుగా విభజిస్తే స్వాతంత్య్రానికి పూర్వం మనకు తెలిసిన రాజు మనుమసిద్ధి మహారాజు. నెల్లూరుసీమను గొప్పగా ఏలాడని పేరు. రెండో భాగంలో స్వాతంత్య్రం అనంతరం చూస్తే నెల్లూరును ఏకచత్రాధిపత్యంగా 20ఏళ్ళ పాటు ఏలిన రారాజుగా ఆనం వివేకా మనకు కనిపిస్తాడు. జిల్లా రాజకీయాలలోనే కాదు, బహుశా రాష్ట్ర రాజకీయాలలో కూడా ఇలాంటి విలక్షణ, విశిష్ట రాజకీయ లక్షణాలున్న నాయకుడు మనకు కనిపించడు. విలక్షణం అతని లక్షణం రాజకీయాలలో…

Read more...

నెల్లూరు నేల పొరల్లోనుండి ఏంటి ఏడుపు వినిపిస్తోంది... నెల్లూరు వీధుల్లో ఎందుకీ రోదనలు... స్వర్ణాల చెరువు ఎందుకో విషాదంతో కనిపిస్తుంది... తల్పగిరి రంగనాథస్వామి కళ్ళల్లో ఆ కన్నీళ్ళేంటి... ఇరుకళలమ్మ ఎందుకని అంతగా గుక్కపెట్టి ఏడుస్తోంది... సంతపేట చర్చిలోని ఏసుప్రభువు ఎందుకు విలపిస్తున్నాడు... దేవుళ్ళంటే సరే... మరి ఈ అవ్వలూ, తాతలేంటి అలా దిగులుగా వున్నారు, ఈ చిన్నారులేంటి వెక్కి వెక్కి ఏడుస్తున్నారు.. అసలు నెల్లూరే శోకవనంగా మారింది... ఏమైంది, ఎందుకిలా…

Read more...

వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వుండే జిల్లాల్లో నెల్లూరు ఒకటి. ఈ జిల్లాలో వైసిపి టిక్కెట్లకు డిమాండ్‌ వుంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలలో సిటింగ్‌ ఎమ్మెల్యేలున్నారు. మిగిలిన నాలుగు నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లున్నారు. కొన్ని నియోజకవర్గాల టిక్కెట్ల కోసం సీనియర్‌ నాయకులతో పాటు కొత్తగా పార్టీలో చేరుతారనే ప్రచారం వున్న నాయకులు కూడా పోటీ పడే అవకాశం వుంది. భిన్నంగా టీడీపీ పరిస్థితి వైసిపిలో ఈ పరిస్థితి వుంటే టీడీపీ మాత్రం అందుకు…

Read more...

ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి ప్రతిచోటా ఓ బృందం ఉంది. ముఖ్యంగా నెల్లూరు నగరాన్ని తన హస్త గతం చేసుకుని పాలించిన ఘనత ఆనం వివేకా నందరెడ్డిది. అన్న నగర రాజకీయాలతో కథ…

Read more...

సింహపురి సోగ్గాడా... స్టైల్‌ ఆఫ్‌ సింహపురీ... ఓ వివేకా... ఎన్నిరోజు లైందయ్యా నిన్ను చూసి... నిన్ను చూడక, చిరునవ్వుల లొలికే నీ ఫేసు చూడక మా వాళ్ళ ముఖం వాచిపోయిం దనుకో... నాలుగేళ్ళు మున్సిపల్‌ ఛైర్మెన్‌గా, పదిహేనేళ్ళు ఎమ్మె ల్యేగా వుంటే ఏరోజూ నెల్లూరొదిలి పోయి నోడివి కాదు... ఒకవేళ పోయినా పక్కరోజు తెల్లారు జాముకల్లా వచ్చి సండే మార్కెట్‌ టీకొట్టు కాడ కనిపించే వాడివి. ఏ రోజు ఏ…

Read more...

ప్రజలే దేవుళ్ళు, వారి ఇళ్ళే తనకు గుళ్ళు అని భావించి అనుక్షణం వారి మధ్యే వుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి కష్ట సుఖాలలో తోడుండాలని కోరు కునే ప్రజా నాయకుడు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. నిద్ర లేచింది మొదలు ఆయనకు ప్రజల మధ్య ఉండడమే ఇష్టం. ప్రజల కష్టనష్టాలు తెలుసుకోవడమంటే ఇష్టం. వారి సమస్య లపై పోరాడడం అంటే ఇష్టం. ప్రజలకు దూరంగా ఉండాలంటే మాత్రం…

Read more...

నెల్లూరుజిల్లాలో ప్రస్తుతం హాట్‌టాపిక్‌ నిప్పో ఫ్యాక్టరీ స్థలం. ఈ జిల్లాలో ఎటువంటి పారిశ్రామిక ప్రగతి లేని 1970 దశకంలోనే జపాన్‌కు చెందిన మిత్సుబిషి కంపెనీ భాగస్వామ్యంతో నెల్లూరు మరియు తడలలో ఇండోనేషనల్‌ లిమిటెడ్‌ పేరుతో నిప్పో బ్యాటరీ తయారీ పరిశ్రమలను స్థాపించి వేలాదిమంది కార్మికులకు ఆ పరిశ్రమలలో ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి స్వర్గీయ పొట్టేపాటి ఓబులరెడ్డి. ఆ కాలంలోనే ఆయన ఎంతో దూరదృష్టితో ఆలోచించారు. 'నిప్పో' ఫ్యాక్టరీని నెల్లూరు…

Read more...


నవ్యాంధ్రలో శరవేగంగా చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పు ప్రభావం నెల్లూరుజిల్లాపై కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు స్తబ్ధుగా వున్న జిల్లా రాజకీయం ఇప్పుడిప్పుడే ఊపందుకుని వేసవి తాపంతో పాటు వేడెక్కుతోంది. జిల్లాలోని పది నియోజకవర్గాలలో వైసిపికి ఇప్పటికే సమన్వయకర్తలున్నారు. వారే రేపు రాబోయే ఎన్ని కల్లో అభ్యర్థులన్న ధీమాలో కూడా వున్నారు. అయితే ఇక్కడ తాము గెలవడం ముఖ్యమా, తమ లీడర్‌ ముఖ్యమంత్రి కావడం ముఖ్యమా అన్న ఆలోచన చేయగలిగితే వీరిలో…

Read more...

భారతీయ జనతాపార్టీకి సంబంధించి నెల్లూరు జిల్లాకు ఒక ప్రత్యేకత వుంది. జాతీయ రాజకీయాల్లో వాజ్‌పేయి, అద్వాని, మురళీమనోహర్‌ జోషి వంటి సీనియర్‌ల తర్వాత పార్టీలో అంతటి సీనియార్టీ కలిగిన నాయకుడు, బీజేపీని ఆసాంతం చదివిన నేత, ప్రస్తుత ఉపరాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడు నెల్లూరుజిల్లా వారు కావడమే ఆ ప్రాధాన్యత. వెంకయ్యనాయుడు సొంతజిల్లాలో బీజేపీ పరిస్థితి గతంలో ఏంటి? ఇప్పుడెలావుంది? రేపు ఎలా వుండ బోతోంది? అన్నది ప్రశ్న! బీజేపీ పార్టీని స్థాపించాక…

Read more...


Page 2 of 34

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
    ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
  • తమ్ముడు తోడొచ్చేనా?
    మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • బ్రదర్స్‌ దారెటు?
    ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
  • వైకాపాలో కుటుంబ రాజకీయం
    నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter