జిల్లా వార్తలు


భారతదేశ రెండో అత్యున్నత పదవైన ఉపరాష్ట్రపతిగా మన నెల్లూరీయుడు యం.వెంకయ్యనాయుడు ఎంపిక కాబోతున్నందుకు మనమంతా ఆనందించాల్సిందే! అయితే అదే సమయంలో ఆయన రాజ్యాంగ పదవిలో కూర్చుంటే నెల్లూరు ప్రజల గురించి గాని, నెల్లూరుజిల్లా అభివృద్ధి గురించి గాని ఆలోచించేంత పరిధి ఆయనకు వుండదు. దేశ ఉపరాష్ట్రపతిగా ఆయన తన ఊరు, తన మండలం, తన జిల్లా గురించి ఆలోచించలేడు. అభివృద్ధి పనుల కోసం కేంద్రం నుండి రావాల్సిన నిధుల పరంగానూ,…

Read more...

కొత్తకోట శ్రీనివాసరెడ్డి... 1999-2000 ప్రాంతంలో నెల్లూరుజిల్లా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌గా పనిచేసిన అధికారి. నెల్లూరుజిల్లా ప్రజలు ఇప్పటికీ ఆయనను మరచిపోలేదు. ఎందుకంటే అతనిని మరపించే విధంగా తర్వాత జిల్లాకు వచ్చిన ఏ ఎస్పీ కూడా పని చేయలేదు. కొందరు సమర్ధులైన ఎస్పీలొచ్చినా శ్రీనివాసరెడ్డి లెవల్లో తమ పనితనం చూపలేకపోయారు. బహుశా రాజకీయ ఒత్తిళ్లు కూడా అందుకు కారణమైఉండొచ్చు. అప్పట్లో కమ్యూనిష్టు పార్టీలో వుండి నగరంలో పలు దందాలకు కారకుడైన మార్కెట్‌…

Read more...

ఆయనకు నెల్లూరంటే ఇష్టం... నెల్లూరును వదిలి వుండాలంటే కష్టం... నెల్లూరు గాలి పీల్చడం ఆయన అదృష్టం... ఆయన మనసంతా నెల్లూరే! దేశంలో ఏ మారుమూల తిరుగుతున్నా ధ్యాసంతా నెల్లూరు మీదే వుంటుంది. ఏ పదవిలోవున్నా, ఎంతగా తీరికలేని పని ఒత్తిడితో వున్నా కాని, రెండు నెలలకోసారైనా నెల్లూరుజిల్లాకు రానిదే, ఈ గాలి పీల్చనిదే, ఈ పెన్న నీళ్లు తాగనిదే, ఇక్కడి మొలగొలుకుల అన్నం తిననిదే ఆయన మనసుకు వూరట వుండదు.…

Read more...

వేలకోట్ల ఆస్తులు... ఇంట్లో పదవులు... రాజకీయంగా పలుకుబడి... అయినా ఏం లాభం? మంచి అనేవాళ్లే లేరే? వాళ్లు కరెక్ట్‌ అని చెప్పే మనిషే కనిపించడే! వాళ్లవల్ల ఫలానావాళ్లు బాగుపడ్డారని చూపించడానికి కూడా నలుగురు మనుషులు కనిపించరే! రాజకీయాలలో ఎంత చెడ్డపేరున్న నాయకుడివల్లనైనా కనీసం బాగుపడిన వాళ్లు నలుగురుంటారు. కాని, దాదాపు 3దశాబ్దాల రాజకీయ చరిత్రగల మేకపాటి బ్రదర్స్‌ వల్ల ఆర్ధికంగా నష్టపోయినవాళ్లు తప్పితే బాగుపడ్డ వాళ్ల ఆనవాళ్లు లేవు. ఎమ్మెల్యేగా…

Read more...

రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సిటింగ్‌ ఎమ్మెల్యే లకు చంద్రబాబు తిరిగి సీట్లు ఇవ్వడనే ప్రచారం జోరుగా వుంది. ఒక్క సిటింగ్‌ స్థానాలలోనే కాదు, జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల నుండి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించుతారని టాక్‌! ముఖ్యంగా పార్టీకి జిల్లాలో వైసిపి నుండి జంప్‌ చేసొచ్చిన గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌ను లెక్కలోకి తీసుకుంటే నలుగురు ఎమ్మెల్యేలున్నారు. అసలు గూడూరు సీటును సునీల్‌కు ఇవ్వడమే…

Read more...

ఆయన తెలుగుదేశం నాయకుడు... అంతకుముందు ఆయన కాంగ్రెస్సే... కాకపోతే రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ గల్లంతు కావడంతో ఆయన ఆ పార్టీలో ఉండలేక అధికార తెలుగుదేశంలో చేరిపోయారు. అయితే ఆయన తెలుగుదేశంలో చేరాడన్న మాటేగాని తెలుగుదేశం నాయకులు ఆయనను తమ పార్టీవాడిగా చూస్తున్నట్లు లేదు. వీళ్లు పట్టించుకోకుండా పోవడానికి ఆయన వార్డు స్థాయి నాయకుడో, మండలస్థాయి నాయకుడో కాదు, జిల్లా స్థాయి పదవిలో వున్న నాయకుడు. జిల్లాలోని ప్రతి…

Read more...

ఏ పార్టీకైనా జెండాలు మోసే కార్యకర్తలే పునాదులు. కార్యకర్తల బలం వున్నరత కాలమే ఏ పార్టీ అయినా మనుగడ సాగించగలుగుతుంది. అలాంటి కార్యకర్తలను సంపాదించు కోవడానికి, వున్న కార్యకర్తలను నిలబెట్టుకోవడానికి పార్టీ వేదికలపై జరిగే కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడుతుంటాయి. జిల్లాలోని 10అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన వైసిపి ప్లీనరీ సమావేశాలు పార్టీ కార్యకర్తలలో సమరోత్సాహాన్ని నింపాయి. పది నియోజకవర్గాల ప్లీనరీలతో పాటు జిల్లా స్థాయి ప్లీనరీ కూడా విజయవంతం కావడం పార్టీ…

Read more...


నెల్లూరుజిల్లా అంతటా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, సొంతడబ్బుతోనే విద్య, వైద్యం, సాంస్కృతిక, ఆథ్యాత్మిక రంగా లలో వినూత్న కార్యక్రమాలు చేపడుతూ, గొంతెండిన పల్లెలకు గుక్కెడు నీళ్లందిస్తున్న విపిఆర్‌ ఫౌండేషన్‌ అధినేత వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ది పాలిటిక్స్‌గా ఉన్నాడు. ఎక్కడ చూసినా ఆయన గురించే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ప్రకాశం జిల్లాలో స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి చేసిన మంచి పనులను గుర్తు తెచ్చేలా నెల్లూరుజిల్లాలో గత …

Read more...

రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. కడప, కర్నూలు తర్వాత నెల్లూరుజిల్లానే వైసిపికి కంచుకోట! ఇంకోరకంగా చెప్పాలంటే ఆ రెండు జిల్లాల్లో వైసిపి నుండి గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది తెలుగుదేశంలోకి జంప్‌ అయినా, నెల్లూరుజిల్లాలో మాత్రం ఒకే ఒక ఎమ్మెల్యే జంప్‌ చేశాడు. మిగతా ఆరు గురు ఎమ్మెల్యేలు జగన్‌ వైపు విశ్వాసంతో నిలిచారు. నెల్లూరుజిల్లాలో వైసిపి బలంగానే ఉన్నప్పటికి 2014 ఎన్నికల్లో కొన్ని లోపాలు…

Read more...


Page 4 of 31

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • దండగ... పండగ...
    పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
  • చిలికి చిలికి... గాలివాన కానుందా?
    ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర…
  • ఇసుకతో ఇక్కట్లు
    నెల్లూరు, జొన్నవాడ మధ్య సాఫీగా సాగిపోతున్న ప్రయాణంలో ఒక చిన్న ఆటంకం వస్తోంది. ప్రతి వాహనదారుడు ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులైతే అదుపు తప్పి పడిపోతున్నారు. ఇరు కళలమ్మ గుడి నుండి దొడ్ల డెయిరీ దాకా రోడ్డును నాలుగు లైన్లుగా…
  • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
    2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
  • సినిమానూ వదలని సెగ
    నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…

Newsletter