జిల్లా వార్తలు


వరదల సమయంలో హెలికాఫ్టర్‌ నుండి ఆహార పొట్లాలు వదిలితే జనం ఎలా ఎగబడతారో, జిల్లాలోని తెలుగుదేశం నాయకులు కూడా పదవుల కోసం అలా ఎగబడుతున్నారు. కొందరు నాయకులు ఎలాంటి పదవిచ్చినా చాలనుకుంటుంటే, పదవులు వస్తాయని గ్యారంటీ వున్న నాయకులు మాత్రం చిన్నా చితకా పదవులు వస్తే తీసుకునేదే లేదంటున్నారు. చిన్నచిన్న దేవాలయాల కమిటీ సభ్యుల పదవుల కోసం కూడా తెలుగుదేశం నాయకులు తన్నుకు ఛస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఏదో ఒక…

Read more...

నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ ఆదేశాలతో జరుగుతున్న అక్రమ కట్టడాల విధ్వంసం పెద్ద టాపిక్‌ అయ్యింది. దీనిమీద ప్రశంసల కంటే విమర్శలు ఎక్కువుగా ఉన్నాయి. అందరి నోటా ఒక్కటే ప్రశ్న? కట్టుకున్నాక కూల్చేయడానికి, కట్టేటప్పుడేమన్నా కళ్లు మూసుకున్నారా? అని. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన భవ నాలను ఇప్పటికిప్పుడు కూల్చేయకుంటే కొంపలంటుకుపోయేదేమీ లేదు. డబ్బుల కోసం అక్రమ కట్టడాలను క్రమబద్దీక రించుకునే అవకాశం కల్పించింది ప్రభు త్వమే! అలాంటి అవకాశం ఉందన్న…

Read more...

నెల్లూరు మున్సిపల్‌ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఇప్పుడు కార్పొరేషన్‌లో అవినీతిని పాలకులు బహిరంగం చేశారు. మేయర్‌, షాడోమేయర్‌గా వ్యవహరించే అతని తమ్ముడు తమ అవినీతి కార్యకలా పాలకు డి.ఆర్‌ హోటల్‌ను కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చుకున్నారు. సాయంత్రమైతే అక్కడకు చేరుతారు. ఫైళ్లన్నీ అక్కడికే చేరతాయి. అధికారులు, సిబ్బంది అక్కడికే వెళ్లాలి. రేట్లు అక్కడే సెట్‌ కావాలి. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమైపోయింది. ఏ భవన యజమాని నుండి ఎంత కలెక్షన్‌…

Read more...

ఎవరి పాపాలకు ఎవరు బాధితులు? ఎవరి అవినీతికి ఎవరు బలవు తున్నారు? ఎవరి అహంకారానికి ఎవరు మూల్యం చెల్లిస్తున్నారు? తప్పులు చేసేది, తప్పుడు పనులు చేయించేది పాలకులు, అధికారులూ... శిక్షలు అనుభ వించాల్సింది ప్రజలా? ఓట్లేయించుకున్నదాకా ఓ పాట...? ఓట్లేయించుకున్నాక ఇంకో మాట...? మీకు ఓట్లేసింది, మీ పార్టీని అధికారంలోకి తెచ్చింది విధ్వంసాలు సృష్టించడానికా? అవినీతి విన్యాసాలు పుట్టించడానికా? కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మున్సిపల్‌ మంత్రిగా నెల్లూరుజిల్లాకు చెందిన ఆనం రామనారాయణరెడ్డి…

Read more...

'చింత చచ్చినా పులుపు చావదు' అన్న సామెత కాంగ్రెస్‌పార్టీలో నిజమవుతుంది. రాష్ట్రంలో ఆ పార్టీ చచ్చినా, చచ్చుబడిపోయినా, దాని వాసనగా వున్న వర్గపోరు మాత్రం సమసిపోవడం లేదు. పార్టీ అధికారంలో వున్నప్పుడు, లేదంటే ప్రతిపక్షంలో వున్నప్పుడు నాయకుల మధ్య వర్గపోరు సాధారణంగా వుండేది. కాని ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్రంలో కమ్యూనిష్టుల కంటే హీనదశలో వుంది. అయినా వర్గపోరే! నెల్లూరుజిల్లాలో ఆ పార్టీకి ఉన్నదే నలుగురు నాయకులు. మళ్లీ వాళ్లలో…

Read more...

ఏ ముహూర్తాన నెల్లూరులో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయాన్ని మొదలు పెట్టారోగాని మొదటి నుండి వివాదాలు, ఆందోళనలే! యూనివర్శిటీ పాలకవర్గాల వైఖరి మూలంగా ఈ చదువుల క్షేత్రం వివాదాల కురుక్షేత్రంగా మారుతోంది. పుస్తకాలు పట్టి చదువులు బట్టీ పట్టాల్సిన చోట ''డౌన్‌ డౌన్‌'లు, ''వర్ధిల్లాలి' వంటి నినాదాలను వినాల్సి వస్తోంది. నెల్లూరులో విశ్వవిద్యాలయం అంటే అభివృద్ధికి అదొక ల్యాండ్‌మార్క్‌ అను కున్నాం గాని, ఇలా మున్సిపాల్టీ మురికి నీళ్ల ట్యాంక్‌లాగా మారుతుందనుకోలేదు.…

Read more...

సమసమాజ స్థాపనకు కృషి చేసి జగతికి వెలుగుబాటలు నింపిన సంఘసంస్కర్త, సమతామూర్తి భగవత్‌ రామానుజాచార్యులు వెయ్యేళ్ళ క్రిందటే వెలిగించిన సమతాస్ఫూర్తి మంత్రాన్ని నలుదిశలా వ్యాపింప జేయాలని పరమహంస పరివ్రాజకులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నా రాయణ రామానుజ జియ్యర్‌ స్వామి తెలిపారు. భగవత్‌ రామానుజుల వారి సహస్త్రాబ్ది సందర్భంగా ప్రముఖదాత, ఆథ్యాత్మికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దంపతుల నేతృత్వంలో ఈ నెల 5వ తేదీ నెల్లూరు గొలగమూడిరోడ్డులోని విపిఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో…

Read more...


నెల్లూరు నగరంలో మంచినీటి పైప్‌లైన్లు, భూగర్భ డ్రైనేజీకి హడ్కో నిధులు 1136కోట్లతో పనులు చేయడానికి వ్యతిరేకంగా యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్య దర్శి కేతంరెడ్డి వినోద్‌ రెడ్డి ప్రారంభించిన 'సేవ్‌ నెల్లూరు' ఉద్యమం ప్రజల్లోకి బాగానే పోతోంది. వినోద్‌రెడ్డి సామాజిక మీడియాలో మంచి దిట్ట కాబట్టి ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో దీనిని బాగానే ఎక్కిస్తున్నారు. హడ్కో నిధులు నెల్లూరుకు ఇస్తున్న అప్పు అని, ఏడాదికి 110కోట్లు వడ్డీ కట్టాలని, ప్రతి తలపై…

Read more...

ఏపిలో పారిశ్రామికాభివృద్ధికి అనువైన వేదిక నెల్లూరుజిల్లానే! కృష్ణపట్నం పోర్టు, శ్రీసిటీ సెజ్‌లు పరిశ్రమల మణిహారాలుగా వర్ధిల్లు తున్నాయి. అందుకే విదేశాలు సైతం నెల్లూరు వైపు చూస్తున్నాయి. ఎట్టకేలకు చైనా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మన జిల్లాలో ఓ భారీ కంపెనీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. 10,183 కోట్ల రూపాయల భారీ వ్యయంతో, కృష్ణపట్నం పోర్ట్‌ సమీపంలో గ్యాస్‌ ఆధారిత ఎరువుల పరిశ్రమ ఏర్పా టుకు అవసరమైన ఒప్పందాలపై సంత…

Read more...


Page 5 of 27

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నెల్లూరు కార్పొరేషన్‌కు... కాగ్‌ అక్షింతలు
  నెల్లూరు కార్పొరేషన్‌ ఎంత దరిద్రంగా ఉందన్నది ఇంతవరకు నెల్లూరీయులకు మాత్రమే తెలిసిన రహస్యమనుకున్నాం. కాని దీని ఘనత ఢిల్లీ దాకా పాకిందన్న విషయం మొన్ననే బయటపడింది. ఆధునిక కాలానికనుగుణంగా మారడంలో నెల్లూరు కార్పొరేషన్‌ వెనుకబడిందంటూ 'కాగ్‌' అక్షింతలు వేసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని…
 • షిరిడి సాయిబాబా, యోగాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
  నెల్లూరుజిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ యోగాంజనేయస్వామి వార్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుండి 22వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తలు కలికి శ్రీలత, కలికి కోదండరామిరెడ్డి తెలిపారు. 19వ తేదీ బుధవారం …
 • కావలి ప్రజల దాహార్తి తీర్చండి
  కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును…
 • భానుడు... భగభగ
  సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తు న్నాడు. ఏప్రిల్‌ నెలాఖరుకే సినిమా చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎండలు 43డిగ్రీలను తాకాయి. ఇంకా వడ గాల్పులు మొదలుకాలేదు. మే నెల రాలేదు. రోళ్లు పగిలే రోహిణికార్తె ముం దుంది. ఇప్పుడే ఎండలు ఈ రేంజ్‌లో వున్నాయంటే, ఇంక…
 • మెట్టు దిగాడు... మెట్లెక్కుతున్నాడు!
  జిల్లా రాజకీయాలలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మిరపకాయలాంటి వాడు. చూడ్డానికి మిరపకాయ వేలెడంత వున్నా దాని ఘాటు తగిలితే చెట్టంత మనిషయినా గింగిరాలు తిరగాల్సిందే! సోమిరెడ్డి కూడా అంతే! జిల్లాలో కొమ్ములు తిరిగిన రాజకీయ కుటుంబాలను సైతం ఒంటి చేత్తో ఎదుర్కొన్న మనిషి.…

Newsletter