జిల్లా వార్తలు


రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వైకాపా నుండి తెలుగుదేశంలోకి జోరుగా వలసలు సాగుతున్నా నెల్లూరుజిల్లా ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటివరకు కాస్తా గట్టిగానే నిలబడ్డారని చెప్పొచ్చు. ఇంతవరకు గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌ మాత్రమే తెలుగుదేశంలోకి వెళ్లాడు. మేకపాటి గౌతమ్‌రెడ్డి జగన్‌కు అత్యంత సన్నిహితుడు. ఆయన మీద ప్రస్తుతానికి అనుమానాలు లేవు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్‌యాదవ్‌లు జగన్‌ పట్ల విశ్వాసంతో వున్నారు. ఇక తెలుగుదేశం నాయకులు సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యకు గాలం వేశారు.…

Read more...

రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా ఈసారి నెల్లూరు జిల్లాలో ధాన్యం దిగుబడి బాగా వచ్చింది. ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తే జిల్లాలోని రైతాంగమంతా ఆర్ధికంగా ప్రయోజనం పొందుతుందని భావించిన శాసనమండలి సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆ దిశగా తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, మద్దతుధర కల్పించాలని ఇంతకుముందే సీఎంను కోరిన సోమిరెడ్డి, తాజాగా బయట జిల్లాల రైస్‌మిల్లర్లతోనూ ధాన్యానికి గిట్టుబాటు ధరలు…

Read more...

ఎక్కడైనా మామే కాని వంగతోట కాడ మామ కాదు అనే సామెత వుంది. ఇది రాజకీయాలకు కూడా వర్తి స్తుంది. ఇంట, బయటా గురుశిష్యులు, అన్నదమ్ముల అనుబంధాలుంటాయిగాని, రాజకీయాలలో మాత్రం అలాంటి బంధాలకు తావులేదు. పదవుల విషయం వచ్చేసరికి అన్నదమ్ములే విరోధులవుతారు. మిత్రులే శత్రువులవుతారు. ఇప్పుడు ఇలాంటి సీనే జిల్లా తెలుగు దేశంలోనూ చోటు చేసుకోబోతోంది. రాష్ట్రంలో రాజ్యసభ రేస్‌ మొదలైంది. వచ్చే నెలలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఏపిలో…

Read more...

నారా లోకేష్‌ కోసమైనా చంద్రబాబు త్వరలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేసే అవకాశాలున్నాయి. అయితే ఒక్క లోకేష్‌నే తీసుకుంటే కేవలం కొడుకు కోసమే మంత్రివర్గ విస్తరణ చేసాడనే చెడ్డ పేరొస్తుంది. కాబట్టి మరి కొందరికి కూడా విస్తరించవచ్చు. కొత్తగా తీసుకునే మంత్రుల్లో ఎస్సీ, బి.సి, మైనార్టీ లతో పాటు రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తారని టాక్‌! రెడ్లకు కనీసం రెండన్నా మంత్రి పదవులు దక్కొచ్చు. చంద్రబాబు కేబినెట్‌లో ఇప్పుడు…

Read more...

అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఈరోజు మంచికంటే చెడుకు ఎక్కువుగా ఉపయోగపడుతోంది. పోలీసుల చేతిలో తుపాకీ ఉంటే హంతకులను చంపొచ్చు, అదే హంతకుల చేతుల్లో తుపాకీ ఉంటే ఏ పాపం తెలియని అమాయకులను చంపుతారు. ఏదైనా మంచి లేదా చెడ్డ వారి చేతుల్లో ఉంటే తేడా ఇదే! సాంకేతిక పరిజ్ఞానాన్ని అరాచకశక్తులు నేరాలకు ఉప యోగించుకుంటుంటే పోలీసులు మాత్రం దానిని నేర నియంత్రణకు ఉప యోగిస్తున్నారు. జిల్లా ఎస్పీగా వచ్చిన…

Read more...

అమరావతి రాజధాని నిర్మాణ కమిటి సభ్యులు, మాజీఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు రాజ్యసభ రేసులో నిలిచివున్నాడు. త్వరలో రాష్ట్రం నుండి ఆరు రాజ్య సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో నాలుగు స్థానాలు ఖచ్చితంగా టీడీపీ ఖాతాలోకే వస్తాయి. ఈలోపు వైసిపి ఎమ్మెల్యేలు ఇంకొందరు పార్టీ మారితే ఇంకో సీటు అదనంగా కూడా రావచ్చు. వీటిలో బీద మస్తాన్‌రావుకు ఒక సీటు ఖాయమనే ప్రచారం వుంది. ఇప్పటికే బీద రవిచంద్ర ఎమ్మెల్సీగా…

Read more...

విశాఖ, చెన్నై కోస్టల్‌ కారిడార్‌కు భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది. ఈ కారిడార్‌లో పారిశ్రామికంగా నెల్లూరు జిల్లా కీలకం కానుంది. జిల్లాలో కావలి, అల్లూరు, విడవలూరు, ఇందు కూరుపేట, టి.పి.గూడూరు, ముత్తుకూరు, చిల్లకూరు, కోట, వాకాడు, సూళ్లూరుపేట, తడ, డి.వి.సత్రం మండలాల్లో భూ సేకరణ జరగాల్సి వుంది. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి చిల్లకూరు, కోట మండలాల్లో 8వేల ఎకరాల భూములను సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఈమేరకు జిల్లా కలెక్టర్‌ యం.జానకి ఇటీవల…

Read more...


ఆనం విజయకుమార్‌రెడ్డి తన అన్నల అండదండ లేకుండా, ఆనం బ్రాండ్‌ లేకుండా కేవలం తన వ్యక్తి గత ప్రతిష్ట, పరిచయాలతో నిర్వహించిన మొట్టమొదటి రాజకీయ కార్యక్రమం విజయవంతమైంది. నిజమే... ఒక రాజకీయ నాయకుడిగా ఆనం విజయకు ఇది తొలి కార్యక్రమమే. ఎందుకంటే ఇంతకుముందు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి ఉండొచ్చు. వాటికి కారణం ఆయనే అయ్యుండొచ్చు. కాని, ఆ సక్సెస్‌ ఇమేజ్‌ అంతా ఆనం బ్రదర్స్‌ ఖాతాలో చేరింది. నిన్న…

Read more...

కాంగ్రెస్‌పార్టీకి ఒక గొప్ప సాంప్రదాయముంది. ఆ పార్టీ అధికారంలో వున్నా, ప్రతిపక్షంలో వున్నా, ఇదేదీ కాకుండా చిక్కిశల్యమై శిథిలావస్థలో వున్నా పార్టీలోని నాయకుల మధ్య వర్గ విభేదాలు ఒకే స్థాయిలో ఉంటుంటాయి. ఇలాంటి పరిస్థితి ఇంకే పార్టీలోనూ ఉండదు. అది కాంగ్రెస్‌ గొప్పతనం. వారసత్వ వైభవం కూడా! రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ కోమా స్థితిలోకి వెళ్లిపోయింది. ఐసియులో వెంటిలేటర్‌ మీద వున్న రోగిలా వుంది ఆ…

Read more...


Page 7 of 27

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నెల్లూరు కార్పొరేషన్‌కు... కాగ్‌ అక్షింతలు
  నెల్లూరు కార్పొరేషన్‌ ఎంత దరిద్రంగా ఉందన్నది ఇంతవరకు నెల్లూరీయులకు మాత్రమే తెలిసిన రహస్యమనుకున్నాం. కాని దీని ఘనత ఢిల్లీ దాకా పాకిందన్న విషయం మొన్ననే బయటపడింది. ఆధునిక కాలానికనుగుణంగా మారడంలో నెల్లూరు కార్పొరేషన్‌ వెనుకబడిందంటూ 'కాగ్‌' అక్షింతలు వేసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని…
 • షిరిడి సాయిబాబా, యోగాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
  నెల్లూరుజిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ యోగాంజనేయస్వామి వార్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుండి 22వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తలు కలికి శ్రీలత, కలికి కోదండరామిరెడ్డి తెలిపారు. 19వ తేదీ బుధవారం …
 • కావలి ప్రజల దాహార్తి తీర్చండి
  కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును…
 • భానుడు... భగభగ
  సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తు న్నాడు. ఏప్రిల్‌ నెలాఖరుకే సినిమా చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎండలు 43డిగ్రీలను తాకాయి. ఇంకా వడ గాల్పులు మొదలుకాలేదు. మే నెల రాలేదు. రోళ్లు పగిలే రోహిణికార్తె ముం దుంది. ఇప్పుడే ఎండలు ఈ రేంజ్‌లో వున్నాయంటే, ఇంక…
 • మెట్టు దిగాడు... మెట్లెక్కుతున్నాడు!
  జిల్లా రాజకీయాలలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మిరపకాయలాంటి వాడు. చూడ్డానికి మిరపకాయ వేలెడంత వున్నా దాని ఘాటు తగిలితే చెట్టంత మనిషయినా గింగిరాలు తిరగాల్సిందే! సోమిరెడ్డి కూడా అంతే! జిల్లాలో కొమ్ములు తిరిగిన రాజకీయ కుటుంబాలను సైతం ఒంటి చేత్తో ఎదుర్కొన్న మనిషి.…

Newsletter