రాష్ట్రీయ వార్తలు


దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి ముందే టీడీపీపై ఆనం సోదరులు అసంతృప్తితో వున్నారన్న వార్త గుప్పుమంది. ఇది తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పటికప్పుడు జాగ్రత్త పడ్డారు. హైదరాబాద్‌లో ఆసుపత్రిలో వున్న సమయంలో వివేకాను…

Read more...

పోలవరం... ఆంధ్రప్రదేశ్‌కు వరం. తెలుగు ప్రజల చిరకాల స్వప్నం. ఈ ఒక్క ప్రాజెక్ట్‌ పూర్తయితే రాష్ట్రంలో ఎన్నో జిల్లాలకు సాగునీరు, తాగునీరు ఇబ్బందులుండవు. ఈ ప్రాజెక్ట్‌ ప్రాధాన్యతను గుర్తించాడు కాబట్టే దివంగత నేత వై.యస్‌. రాజశేఖరరెడ్డి తన హయాంలోనే పోలవరం ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టాడు. ఏ ప్రాజెక్ట్‌లోనైనా ప్రధాన అంకం కాలువల నిర్మాణం. డ్యాం అన్నది ఒక చోట కట్టడానికి నిర్ణయించబడుతుంది. అది ఎప్పుడైనా కట్టుకోవచ్చు. కాని ఏళ్ళ తరబడి…

Read more...

2014 ఎన్నికల్లో వైసిపి పరాజయానికి టీడీపీ విజయానికి అనేక కారణా లున్నాయి. మోడీ ఇమేజ్‌, పవన్‌కళ్యాణ్‌ మద్దతు, ఋణమాఫీ, చంద్రబాబు అను భవం, జగన్‌పై అవినీతి కేసులు, అతనిపై మతపరమైన ముద్ర... ఇతరత్రా కారణాలు. ఇవే కాదు, తెలుగుదేశం అధికారంలోకి రావడానికి కోర్టులు కూడా పరోక్షంగా దోహదం చేసాయి. అదెలాగంటే... 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్థానిక ఎన్నికలు నిర్వ హించాలనే ఆలోచన ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి లేదు, అసెంబ్లీ…

Read more...

ఉభయగోదావరి జిల్లాలు. పాడిపంటలకు, పచ్చని పైర్లకు, గలగల పారే కాలువలకు, కొబ్బరిచెట్లతో నిండిన కోనసీమ అందాలకు, నోరూరించే కాజాలు, పూతరేకులకు, పంచారామ క్షేత్రాలకు వేదికలు. ఈ జిల్లాలు ఇంతవరకే పరిమితమా? కానే కాదు. రాష్ట్ర రాజకీయాలను శాసించగల శక్తి వున్న జిల్లాలు. ఎవరిని అధికారంలో కూర్చోబెట్టాలో, ఎవర్ని ప్రతిపక్షంలో నిలబెట్టాలో నిర్ణయించే జిల్లాలు. 294 సీట్లున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వేరు. విభజన అనంతరం 175 సీట్లతో మిగిలిన ఆంధ్రప్రదేశ్‌ వేరు.…

Read more...

వేసవి సెలవులు అయిపోవచ్చాయి. ఈ నెల 11 నుండే జిల్లాలోని పాఠశాలలన్నీ పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెల 1వ తేదీ నుండే జూనియర్‌ కళాశాలలు తెరచు కున్నాయి. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పూర్తయ్యి క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి. ఇక స్కూల్స్‌ ప్రారంభమైతే తల్లిదండ్రులకు వచ్చే సమస్యలు ఎలాగూ రాకమానవు. స్కూల్‌ ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్స్‌, బూట్లు... వీటికి డబ్బులను ఎత్తిపెట్టాలి. ప్రతి ఏటా మధ్యతరగతి ప్రజలకు ఇదో సమస్య.…

Read more...

నెల్లూరుజిల్లాకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టి పదేళ్ళయ్యింది. దివంగత నేత డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలోని ఆర్యవైశ్యుల కోరికమేరకు నెల్లూరుజిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టి అసెంబ్లీలో ఆమోదింప జేశారు. ప్రస్తుతం ఏపిలో వ్యక్తుల పేర్లు మీద మూడే మూడు జిల్లాలున్నాయి. ఒకటి ప్రకాశం, రెండోది వై.యస్‌.ఆర్‌.జిల్లా(కడప), మూడోది పొట్టి శ్రీరా ములు నెల్లూరుజిల్లా. అయితే రాష్ట్రంలో ప్రకాశం జిల్లా పాపులర్‌ అయినంతగా మిగతా రెండు జిల్లాలు…

Read more...


స్వర్గీయ టంగుటూరు ప్రకాశం పంతులు నుండి వై.యస్‌.రాజశేఖరరెడ్డి వరకు ఎందరో నాయకులు ఈ రాష్ట్రాన్ని పాలించారు. నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నందమూరి తారకరామారావు, కె.రోశయ్య... ఎవరి హయాంలోనూ ఈ రాష్ట్రంలో కులాల సమస్య తలెత్తలేదు. కులాల మధ్య చిచ్చు రేగలేదు. అంతెందుకు 1995-2004ల మధ్య సీఎంగా వున్న చంద్రబాబు నాయుడు కాలంలోనూ రాజకీయాలలో పెద్దగా కులాలకు ప్రాధాన్యత లేదు. కాని, రాష్ట్రానికి ఏం…

Read more...


తర్వాత ఎటువంటి ఆధారం లేని రాష్ట్రా నికి అదే సంజీవని. ఆంధ్రప్రదేశ్‌కు భవిష్యత్తు, భద్రత అదే! విభజన బిల్లులో ప్రత్యేకహోదా అంశాన్ని చేర్చకుండా నాటి యూపిఏ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలను వంచనకు గురిచేస్తే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి అవకాశాలు లేవని ప్రణాళికా సంఘం చెప్పిందంటూ చేతు లెత్తేసింది. కేంద్రం ఇవ్వకుంటే, ఎందు కివ్వరు, ఇది మా హక్కు అంటూ…

Read more...


విజయవాడలోని సిద్ధార్ధ కళాశాల గ్రౌండ్‌ వేదికగా తెలుగుదేశంపార్టీ మూడురోజుల మహానాడు వేడుక ముగి సింది. తెలుగుదేశంపార్టీకి మహానాడు అంటే సంవత్సరానికి ఒకసారి జరుపుకునే పండుగ. స్వర్గీయ నందమూరి తారకరామారావు రాజకీయాల్లోకి వచ్చాక పథకాలకు గాని, పార్టీ కార్యక్రమాలకు గాని ఎంతో అద్భుతమైన తెలుగుపేర్లు పెట్టేవాడు. ఆయన పార్టీ వార్షికోత్సవ వేడుకకు పెట్టిన పేరే మహానాడు. మహానాడులో ఊకదంపుడు ఉపన్యాసాలే కాదు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నోరూరించే తెలుగు పిండి వంటలతో…

Read more...


Page 1 of 59

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
  ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
 • తమ్ముడు తోడొచ్చేనా?
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • వైకాపాలో కుటుంబ రాజకీయం
  నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter