రాష్ట్రీయ వార్తలు


తనను, తన అన్నను మోసం చేసిన తెలుగుదేశంకు గుడ్‌బై చెప్పాలని మాజీమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిర్ణయించుకోవడం తెలిసిందే! అయితే ఆయన ఏకపక్షంగా పార్టీ మారాలన్న నిర్ణయం తీసుకోలేడుగా! ఇంతకాలం తనతో కలసివచ్చిన అనుచరులతోనూ సంప్రదింపులు జరిపాకే నిర్ణయం తీసుకోవాలనుకున్నాడు. ఆనం అనుచరులు కేవలం ఆత్మకూరులోనో, నెల్లూరులోనో మాత్రమే లేరు. ఉదయగిరి నుండి సూళ్ళూరుపేట దాకా అన్ని నియోజవర్గాలలోనూ వున్నారు. కాబట్టే ఆయన గత కొన్నిరోజులుగా జిల్లా వ్యాప్తంగా వున్న…

Read more...

రాష్ట్ర రాజకీయాలలో అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైసిపి విషయాలలో క్లారిటీ వుంది. 2014లోనే కాదు వచ్చే ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీల మధ్యే ప్రధాన పోటీ వుంటుంది. ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌, బీజేపీలకు ఎలాగూ ఓట్లేయరు, కాబట్టి అవి డమ్మీలే! ఇవి పోటీలో వున్నా వచ్చేది నామమాత్రపు ఓట్లే! అదికాకుండా ఇప్పుడు జనాలకు అర్ధం కాని పజిల్‌ పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌, మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ. వీళ్ళిద్దరూ రాష్ట్రంలో…

Read more...

ఇది అందరికీ తెలిసిన కథే... కాని, అన్ని తరాలవాళ్ళు తెలుసుకోవాల్సిన కథ... అనగనగా ఒక కొడుకు... ఒకరోజు వేరే వాళ్ళ పొలంలోకి వెళ్ళి తోటకూర దొంగతనం చేసి ఇంటికి తీసుకొచ్చాడు. దొంగతనం తప్పని చెప్పాల్సిన తల్లి, కొడుకు తెచ్చిన తోటకూర చూసి మురిసిపోయింది. కొడుకును భలే పని చేసావంటూ పొగిడింది. దాంతో ఆ కొడుకు ఈసారి వంకాయలు దొంగలించి తెచ్చాడు. తల్లి మళ్ళీ అభినందించింది. కొడుకు ఎనలేని ఉత్సాహంతో దొంగతనాల…

Read more...

దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి ముందే టీడీపీపై ఆనం సోదరులు అసంతృప్తితో వున్నారన్న వార్త గుప్పుమంది. ఇది తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పటికప్పుడు జాగ్రత్త పడ్డారు. హైదరాబాద్‌లో ఆసుపత్రిలో వున్న సమయంలో వివేకాను…

Read more...

పోలవరం... ఆంధ్రప్రదేశ్‌కు వరం. తెలుగు ప్రజల చిరకాల స్వప్నం. ఈ ఒక్క ప్రాజెక్ట్‌ పూర్తయితే రాష్ట్రంలో ఎన్నో జిల్లాలకు సాగునీరు, తాగునీరు ఇబ్బందులుండవు. ఈ ప్రాజెక్ట్‌ ప్రాధాన్యతను గుర్తించాడు కాబట్టే దివంగత నేత వై.యస్‌. రాజశేఖరరెడ్డి తన హయాంలోనే పోలవరం ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టాడు. ఏ ప్రాజెక్ట్‌లోనైనా ప్రధాన అంకం కాలువల నిర్మాణం. డ్యాం అన్నది ఒక చోట కట్టడానికి నిర్ణయించబడుతుంది. అది ఎప్పుడైనా కట్టుకోవచ్చు. కాని ఏళ్ళ తరబడి…

Read more...

2014 ఎన్నికల్లో వైసిపి పరాజయానికి టీడీపీ విజయానికి అనేక కారణా లున్నాయి. మోడీ ఇమేజ్‌, పవన్‌కళ్యాణ్‌ మద్దతు, ఋణమాఫీ, చంద్రబాబు అను భవం, జగన్‌పై అవినీతి కేసులు, అతనిపై మతపరమైన ముద్ర... ఇతరత్రా కారణాలు. ఇవే కాదు, తెలుగుదేశం అధికారంలోకి రావడానికి కోర్టులు కూడా పరోక్షంగా దోహదం చేసాయి. అదెలాగంటే... 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్థానిక ఎన్నికలు నిర్వ హించాలనే ఆలోచన ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి లేదు, అసెంబ్లీ…

Read more...


ఉభయగోదావరి జిల్లాలు. పాడిపంటలకు, పచ్చని పైర్లకు, గలగల పారే కాలువలకు, కొబ్బరిచెట్లతో నిండిన కోనసీమ అందాలకు, నోరూరించే కాజాలు, పూతరేకులకు, పంచారామ క్షేత్రాలకు వేదికలు. ఈ జిల్లాలు ఇంతవరకే పరిమితమా? కానే కాదు. రాష్ట్ర రాజకీయాలను శాసించగల శక్తి వున్న జిల్లాలు. ఎవరిని అధికారంలో కూర్చోబెట్టాలో, ఎవర్ని ప్రతిపక్షంలో నిలబెట్టాలో నిర్ణయించే జిల్లాలు. 294 సీట్లున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వేరు. విభజన అనంతరం 175 సీట్లతో మిగిలిన ఆంధ్రప్రదేశ్‌ వేరు.…

Read more...


వేసవి సెలవులు అయిపోవచ్చాయి. ఈ నెల 11 నుండే జిల్లాలోని పాఠశాలలన్నీ పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెల 1వ తేదీ నుండే జూనియర్‌ కళాశాలలు తెరచు కున్నాయి. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పూర్తయ్యి క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి. ఇక స్కూల్స్‌ ప్రారంభమైతే తల్లిదండ్రులకు వచ్చే సమస్యలు ఎలాగూ రాకమానవు. స్కూల్‌ ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్స్‌, బూట్లు... వీటికి డబ్బులను ఎత్తిపెట్టాలి. ప్రతి ఏటా మధ్యతరగతి ప్రజలకు ఇదో సమస్య.…

Read more...


నెల్లూరుజిల్లాకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టి పదేళ్ళయ్యింది. దివంగత నేత డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలోని ఆర్యవైశ్యుల కోరికమేరకు నెల్లూరుజిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టి అసెంబ్లీలో ఆమోదింప జేశారు. ప్రస్తుతం ఏపిలో వ్యక్తుల పేర్లు మీద మూడే మూడు జిల్లాలున్నాయి. ఒకటి ప్రకాశం, రెండోది వై.యస్‌.ఆర్‌.జిల్లా(కడప), మూడోది పొట్టి శ్రీరా ములు నెల్లూరుజిల్లా. అయితే రాష్ట్రంలో ప్రకాశం జిల్లా పాపులర్‌ అయినంతగా మిగతా రెండు జిల్లాలు…

Read more...


Page 1 of 60

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter