రాష్ట్రీయ వార్తలు


నవ్యాంధ్ర సారధి చంద్రబాబునాయుడు ఆస్తులకే కాదు, ఆయన రాజకీయ చరిత్రకు కూడా వారసుడు లోకేష్‌బాబు. చంద్రబాబు తర్వాత పార్టీని నడపాల్సింది కూడా ఆయనే! మరి రేపు పార్టీని నడపాల్సిన నాయకుడు ఎలా ఉండాలి? ముందు ఆ సమర్ధతను నిరూపించుకోవాలి. పార్టీని, కేడర్‌ను కాపాడుకో గలనన్న నమ్మకాన్ని పార్టీ వారిలో కల్పించాలి. దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి వున్నప్పుడే జగన్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాడు. ప్రజాక్షేత్రంలో దిగి కడప లోక్‌సభ నుండి ప్రత్యక్ష…

Read more...

జగన్‌ అంటే జనంలో అపార అభిమానముంది. వై.యస్‌. కుటుంబంతో తెలుగు లోగిళ్ళకు అపురూప అనుబంధముంది. ''రాజన్న''న్నా ఆయన కుమారుడన్నా ప్రాణాలిచ్చే అభిమానులు తెలుగు నాటంతా వున్నారు. ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా రాజశేఖరరెడ్డి కోసం ఆయన కుటుంబం కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలు వై.యస్‌.ఆర్‌. కాంగ్రెస్‌పార్టీకి సిద్ధంగా వున్నారు. కదన రంగంలో ప్రాణాలొడ్డి పోరాడే సైనికుల్లా కార్యకర్తలుంటే వాళ్ళకి దశాదిశా నిర్ధేశించి ముందుకు నడిపించే మేజర్లలా నాయకులున్నారు. అందరి లక్ష్యం…

Read more...

గతానికి భిన్నంగా, గతంకంటే ఉత్సాహంగా ఆంధ్రప్రదేశ్‌ నడిబొడ్డు గుంటూరు కేంద్రంగా రెండు రోజుల పాటు జరిగిన వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ప్లీనరీ సమావేశాలు ప్రభుత్వంపై ప్రజల్లో వున్న వ్యతిరేకతకు, ప్రజానేత జగన్‌పై వున్న నమ్మకానికి నిదర్శనంగా నిలిచాయి. ప్రతిఏటా ఇడుపులపాయలో వైసిపి ప్లీనరీలు జరిగేవి. అయితే అక్కడ దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి సమాధి ఉండడం తప్ప ఆ ప్రాం తంలో ఇంకెటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదు. కాని, ఈసారి ప్లీనరీకి గుంటూరును…

Read more...

మండు వేసవిలో జనం మంచినీళ్ళ కోసం కటకటలాడుతున్నారంటే అర్ధ ముంది. బోర్ల ముందు, ట్యాంకర్ల ముందు బిందెలతో క్యూ కట్టారంటే అర్ధముంది. మరి టీ షాపుల కంటే బెల్టు షాపులు, ఫ్యాన్సీ షాపుల కంటే వైన్‌షాపులు ఎక్కు వుగా వున్న ఈ రాష్ట్రంలో మందుబాబులు మద్యానికి కటకటలాడడమేమిటి? ఈ సందేహం అందరికీ రావచ్చు. కాని ఈ నెల 1, 2, 3తేదీలలో మందుబాబులు మద్యం కోసం అలాగే కటకటలాడిపోయారు. జూలై…

Read more...

ఇంకా ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడలేదు. నామినేషన్ల తేదీ, పోలింగ్‌ తేదీలు తెలియదు. కౌంటింగ్‌ తారీఖు చెప్పలేదు. కాని రేపే ఎలక్షన్‌ అన్నంతగా నంద్యాలలో టెన్షన్‌ నెలకొంది. నంద్యాల ఉపఎన్నిక ఆషామాషీగా జరిగేటట్లు లేదు. ఓ పక్క అధికార తెలుగుదేశం పార్టీ ఎలాగైనా గెలిచి తీరా లన్నట్లు పంతం పట్టింది. మరోపక్క నంద్యాలను గెలిచి రేపటి జైత్రయాత్రను ఇక్కడనుండే ఆరంభించాలని వైకాపా పట్టుదలగా వుంది. ఇక్కడ ఇరుపార్టీలకు అభ్యర్థులు కూడా సిద్ధమయ్యారు.…

Read more...

'సదావర్తి'... ఈ పేరును రాష్ట్ర ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఇప్పటికే జనం నోళ్ళలో నానుతోంది. మన రాజకీయ పక్షాలు అలా నానేలా చేసాయి కూడా. చెన్నైకి సమీపంలో 83.11 ఎకరాల సదావర్తి సత్రం భూముల వేలంకు సంబంధించి కీలకమలుపు చోటు చేసు కుంది. సదావర్తి సత్రం భూములపై ఉమ్మడి హైకోర్టు తెలుగుదేశం నాయకు లకు దిమ్మతిరిగే షాకిచ్చింది. సదావర్తి భూములను వేలం పాటల్లో దక్కించుకున్న మొత్తానికి…

Read more...


'నాకు ఓట్లేయకుంటే నేనేసిన రోడ్ల మీద నడవొద్దు... నేనిచ్చే పింఛన్‌లు, రేషన్‌ తీసుకుంటూ నాకు ఓట్లేయరా... హైటెక్‌ సిటి నేనే కట్టించాను... హైదరాబాద్‌ను నేనే డెవలప్‌ చేసాను... కంప్యూటర్‌ కనిపెట్టింది నేనే... సత్య నాదెళ్లను మైక్రోసాఫ్ట్‌ సిఇఓను చేసింది నేనే'' అని చెప్పుకునే నాయకుడికి... ''ఊరన్నాక అందరూ కలిసిమెలసి ఉండాలి, ఒకరి కష్టాల్లో ఒకరు తోడుండాలి, మీరు లేకుండా వాళ్ళు లేరు, వాళ్ళు లేకుండా మీరు లేరు... ఒకొరికొకరు సహకరించుకుని…

Read more...


బి.వి.పాలెం ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్ట్‌... ఇప్పటివరకు ఇది ఉమ్మడి రాష్ట్రాల సరిహద్దు తనిఖీ కేంద్రం. జూలై 1వ తేదీ నుండి ఇది ఇక చరిత్ర గర్భంలో కలిసిపోనుంది. జూలై 1వ తేదీ నుండి జిఎస్‌టి అమలులోకి రానుండడంతో ఈ చెక్‌పోస్ట్‌ కథ ముగిసిపోనుంది. నిజంగా ఈ చెక్‌పోస్ట్‌ది పెద్దచరిత్రే అనుకోవచ్చు. ఈ చెక్‌పోస్ట్‌ వద్ద ఇంత కాలం వాణిజ్యపన్నులు, రవాణా, పోలీసుశాఖాధికారులు విధులు నిర్వహిస్తుండేవాళ్ళు. ఈ చెక్‌పోస్ట్‌ వద్ద పోస్టింగ్‌ కోసం…

Read more...


తెలుగు ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక ఎన్నో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఎందరో ముఖ్యమంత్రులయ్యారు. వేల సంఖ్యలో మంత్రులు వచ్చారు. ఇన్ని దశాబ్దాల రాష్ట్ర రాజకీయ చరిత్రలో మనం చూసిన మంత్రులు వేరు, ఇప్పుడు చంద్రబాబు కొలువులో చూస్తున్న మంత్రులు వేరు. గతంలో ఏ ముఖ్యమంత్రి కొలువులోనైనా ఒకరిద్దరు వివాదాస్పద మంత్రులుండేవాళ్ళు. ముఖ్యమంత్రులుగా వున్న నాయకులు అటువంటి వారిని ఉపేక్షించకుండా మంత్రివర్గం నుండి తొలగించేవాళ్ళు. కాని, ఇప్పుడు చంద్రబాబు…

Read more...


Page 2 of 49

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • వారి ఆశలపై... నీళ్ళు చల్లారు!
    రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 175 నుండి 225కు పెరుగు తాయనే ప్రచారం మొన్నటివరకు బలంగా వుండింది. ఈమధ్యనే కేంద్ర ప్రభుత్వం ఆ ప్రచారానికి తెరదించుతూ ఈ ఎన్నికలకే కాదు, ఆ తర్వాత ఎన్నికల నాటికి కూడా సీట్ల పెంపు ఉండదని కుండబద్ధలు…
  • నంద్యాల ఎన్నికలో... పెట్టుబడిదారులూ నెల్లూరోళ్ళే!
    నంద్యాల ఎన్నికల ప్రచారంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఇరు పార్టీల నాయకులు హల్‌చల్‌ చేస్తున్నారు. తామే పోటీ చేసినంత కసిగా పని చేస్తున్నారు. అయితే నంద్యాల ఎన్నికలకు ప్రచారకర్తలే కాదు పెట్టుబడి దారులు కూడా నెల్లూరోళ్ళేనని సమాచారం. నంద్యాల వైకాపా అభ్యర్థి…
  • నేరం మా వాళ్ళది కాదు
    రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అడ్డదారులు తొక్కితే, రాజకీయ నాయకుల మాటలు నమ్మి వారు చెప్పినట్లు నడుచుకుంటే పరిస్థి తులు ఎలా వుంటాయో ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం లోని అధికారులకు తెలిసొచ్చింది. ఇటీవల పసుపు కొనుగోలు వ్యవహారం జిల్లాలో సంచలనం కావడం తెలిసిందే!…
  • ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య రాజీనామా!
    ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం. ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌, ఉమాభారతి, సుష్మాస్వరాజ్‌, స్మృతి ఇరానీలు సమావేశమైవున్నారు. మొదట మోడీ మాట్లాడుతూ... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మన పార్టీ వాళ్లంతా బాగా పనిచేసారు. బాధ్యతలను సక్రమంగా…
  • బెట్టింగ్‌ తీగ లాగుతూనే వున్నారు... డొంక కదులుతూనే ఉంది
    నెల్లూరుజిల్లాకు పిహెచ్‌డి రామకృష్ణ అనే ఒక ఎస్పీ వస్తాడని, బెట్టింగ్‌ రాయుళ్ళపై ఈ స్థాయిలో విరుచుకు పడతాడని, బుకీల బొక్కలు విరిచేస్తాడని ఎవరూ ఊహించ లేదు. అసలు బెట్టింగ్‌పై ఈ స్థాయిలో పోలీస్‌ ఆపరేషన్‌ వుంటుందని ఎవరూ అంచనా కూడా వేయలేదు.…

Newsletter