రాష్ట్రీయ వార్తలు


తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాదు... ప్రతిపక్షంలో వున్న పదేళ్ళు ఆ పార్టీని అంటిపెట్టుకుని, పార్టీ కోసం కోట్లాదిరూపాయల సొంత డబ్బును కాజేసుకున్న నాయకుడు మాజీఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు. 2014 ఎన్నికల్లో కావలి అసెంబ్లీ నుండి ఓడిపోయాడు. ఆ ఎన్నికల్లో గెలిచివుండుంటే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో ఆయన పొజిషన్‌ ఇంకో రకంగా వుండేది. పార్టీ అధికారంలోకి వచ్చాక బిఎంఆర్‌ను రాజధాని కమిటీలో సభ్యుడిగా వేసారు. మొదట ఈ పదవిని భలే పవర్‌ఫుల్‌…

Read more...

దేశ రాజకీయాలలో పార్టీల మధ్య పొత్తులు సాధారణమైపోయాయి. అయితే ఈ పొత్తులు ఒక్కోసారి ఫలిస్తుంటాయి, ఇంకోసారి వికటిస్తుంటాయి. ఈ పొత్తుల మూలంగా ఒక పార్టీపై ప్రజల్లో వున్న వ్యతిరేకత మూలంగా ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న పాపానికి మరో పార్టీ బలవుతుంటుంది. 1985లో రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీల మధ్య పొత్తు పొడిచింది. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్‌ ప్రభంజనంలో బీజేపీకీ ఓట్లు పడ్డాయి. 1989 ఎన్నికల్లో తెలుగుదేశం వ్యతిరేకత బలంగా పనిచేసింది.…

Read more...

అవసరమైతే నెల్లూరు నుండి నేనే పోటీకి దిగుతా... అది నగరమైనా? రూరల్‌ అయినా? పార్టీ బలహీనంగా వుందన్న చోట చంద్రబాబు ఆదేశిస్తే పోటీకి నేను సిద్ధం... నెల్లూరు తెలుగుదేశం నాయకులకు మంత్రి పొంగూరు నారాయణ నుండి అందిన సంకేతాలివి. నెల్లూరు బరిలో నారాయణ దిగుతాడనే ప్రచారం ఇప్పటిది కాదు... 1999 ఎన్నికలప్పటి నుండి ప్రతి అసెంబ్లీ ఎన్నికలలోనూ తెరమీదకొస్తూనే వుంది. తెరమీద రాజకీయాలు వేరు, తెర వెనుక రాజకీయాలు వేరు.…

Read more...

వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి మంగళవారం శంషాబాద్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి వారి ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారిని కలుసుకున్నారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని తనకు చేతనైన మేరకు వారికి సహాయసహకారాలు అందించడానికి త్వరలో నవ్యాంధ్రలో పాదయాత్ర చేపట్టబోతున్నానని, ఈ పాదయాత్ర విజయవంతం అయ్యేలా ఆశీస్సులందించాలని స్వామివారిని జగన్‌ కోరాడు.

Read more...

తెలుగుదేశం పార్టీలో ఇచ్చిన బాధ్యతలను సమర్ధ వంతంగా నిర్వర్తిస్తూ శత్రు శిబిరాలలోనూ జొరబడి తమ పార్టీ జెండాను ఎగురవేయిస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి పార్టీలో తిరిగి పూర్వవైభవం లభిస్తోంది. మొన్న కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గెలుపు... నిన్న నంద్యాల ఉపఎన్నికల విజయం... పార్టీలో సోమిరెడ్డి అవసరాన్ని గుర్తించేలా చేసాయి. ఆయన అనుభవానికి తగిన ప్రాధాన్యత లభించింది. తెలుగుదేశం కీలక రాజకీయ విభాగమైన పొలిట్‌బ్యూరోలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి మరోసారి స్థానం దక్కింది.…

Read more...

'దూకుడు' సినిమాలో బ్రహ్మానందం, ఎం.ఎస్‌.నారాయణలను హీరో మహేష్‌బాబు ఎలా వాడుకుంటాడో చూసాము. అది సినిమా. రాజకీయా ల్లోనూ అలాంటి వాడకం వుంటుంది. అవసరాన్ని బట్టి, అనువైన సమయాన్ని బట్టి ఏ మనిషిని ఏ విధంగా వాడుకోవాలో చంద్రబాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. రాజకీయాలలో అధికారం కోసం అవసరమైతే సొంత అన్నదమ్ములను కూడా దూరంగా పెట్టాలి. ప్రత్యర్థులనుకున్నవాళ్ళను కూడా పక్కన చేర్చుకోవాలి. తన అధికారం కోసం అడ్డంగా వున్నారని చెప్పే చంద్రబాబు…

Read more...


రాజకీయాలలో నెగ్గుకు రావాలంటే ముందు నాయకుడికి సొంత వ్యూహం, సొంత అంచనా వుండాలి. ప్రజల నాడి తెలిసి వుండాలి. ప్రజల ఆలోచనలకు తగ్గట్లుగా హామీలు, మేనిఫెస్టోలు తయారు కావాలి. ప్రజల ఆలోచనలను, ఆశలను పసిగట్టలేకపోయాడు కాబట్టే 2014 ఎన్నికల్లో జగన్‌ అధికారంలోకి రాలేకపోయాడు. ఆనాటి వైఫల్యాలను పునరావృతం కానీయకూడదనే ఉద్దేశ్యంతో రేపటి ఎన్నికల దిశగా ఆయన జాగ్రత్తగా అడుగులు వేయాలనుకుంటున్నాడు. ఆ క్రమంలో తప్పటడుగులు కూడా పడుతున్నాయి. వీటిలో ఒకటే…

Read more...


2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీకి, ప్రతిపక్ష పాత్ర దక్కిన వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీకి మధ్య ఓట్ల తేడా 5లక్షలు. ఈ కొన్ని ఓట్ల తేడాతోనే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే, వెంట్రుకవాసిలో జగన్‌ సీఎం అయ్యే అవకాశాన్ని కోల్పోయాడు. ఈ 5లక్షల ఓట్లు తేడా ఎక్కడ వచ్చి వుండొచ్చు... జగన్‌ ఇవ్వని, చంద్రబాబు ఇచ్చిన ఋణమాఫీ వల్ల అయ్యుండొచ్చు, పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మద్దతు తెలిపినందువల్ల పడి వుండొచ్చు, బీజేపీతో…

Read more...


రాయలసీమకు నీళ్ళు ఇస్తుంటే జగన్ చూడలేకపోతున్నాడు అని అధికారపార్టి చేస్తున్న,చేపిస్తున్న ధర్నాల మర్మం తెలియంది ఎవరికి? రాయలసీమకు నీళ్ళు ఇచ్చినట్లు నటిస్తే చాలు తెలంగాణా,కర్ణాటకలు కృష్ణాబోర్డుకు కంప్లైంట్ చేస్తాయి,బోర్డు ఆగ్రహిస్తుంది కాబట్టి నీళ్ళు ఇవ్వలేము అని ప్రజలను మభ్యపెట్టటం ఒక ఎత్తు అయితే సాక్షి వార్తల ఆధారంగా తెలుగుదేశం పార్టి కార్యకర్తలతో ధర్నాలు చేయించి జగన్ మీద దాడికి దిగటం మరో ఎత్తు,ఎటు తిరిగి సీమ పొలాలకు చుక్క నీరు…

Read more...


Page 3 of 53

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
    నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
  • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
    2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
  • ప్రాణాలను మింగుతున్న చెరువులు
    అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
  • పోలవరం... ఇక కలవరం
    ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
  • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
    మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter