రాష్ట్రీయ వార్తలు


చరిత్రలో మనం చదువుకున్న అమరావతి వేరు... భవిష్యత్‌లో మనం చూడబోయే అమరావతి వేరు. చరిత్రను పరిశీలిస్తే అమరావతి కేంద్రంగా రాజ్యాలు, సామ్రాజ్యాలు వెలిసాయి. భిన్న సంస్కృతులు, విభిన్న మతసాంప్రదాయాలు అక్కడ వెలసిల్లాయి. ఈ దేశపు ధాన్యాగారంగా వర్థిల్లింది. అమరావతి కేంద్రంగా ఎన్నో చారిత్రాత్మక కథలు చదువుకున్నాం. అంతెందుకు ఇటీవల బాలకృష్ణ హీరోగా నటించి విడుదలైన 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా చరిత్ర కూడా అమరావతి రాజ్యానిదే! ఇది చరిత్ర. ఇక భవిష్యత్‌…

Read more...

దేశ భాషలంతు తెలుగు లెస్స... అని శ్రీకృష్ణ దేవరాయలు అంతటివాడు కీర్తించాడు. తెలుగులోని మాధుర్యాన్ని అతను ఆస్వాదించాడు కాబట్టి ఆ భాషలోని గొప్పతనాన్ని గుర్తించి చెప్పాడు. ఆయన తెలుగు భాషను లెస్స అంటే ఈనాటి పాలకులు మాత్రం 'తెలుగు లెస్‌' అంటున్నారు. అమ్మలాంటి కమ్మనైన భాషను 'మమ్మీ' అనే డమ్మీ లాంగ్వేజ్‌ మోజులో పడి నీరు గారుస్తున్నారు. ఆంగ్లేయుడు ఈ దేశాన్ని వదిలేసినా ఆంగ్లం ఈ దేశాన్ని వదలలేదు. మన…

Read more...

నెల్లూరుజిల్లా స్థానిక సంస్థల శాసనమండలి నియోజక వర్గ తెలుగుదేశం అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డినే కొనసాగించే అవకాశాలు ఎక్కువుగా వున్నాయి. దీనికి ఆయనకున్న ప్రధాన అర్హత 2014లో తెలుగు దేశంపార్టీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌ నుండి జంప్‌ చేసి ఇక్కడకు రావడమే! ఏళ్ల తరబడి తెలుగుదేశం పార్టీని నమ్ముకుని, ఆ పార్టీ జెండాలు మోసిన నాయకులకు పదవులు ఇచ్చే పద్ధతిని పూర్తిగా పక్కనపెట్టేసాడు చంద్రబాబు. ఏళ్ల తరబడి పార్టీని…

Read more...

కాకాణి గోవర్ధన్‌రెడ్డి. జిల్లా రాజకీయాలలో అడుగుపెట్టిన రోజు నుండీ ఎప్పుడూ ఓ సంచలనమే! డా|| వై.యస్‌.రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో ఆనం రామనారాయణరెడ్డి సహకారంతో అనూహ్యంగా జిల్లా పరిషత్‌ ఛైర్మెన్‌ సీటును దక్కించుకున్న అదృష్ట జాతకుడిగా అప్పట్లో ఓ సంచలనం. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రదర్శించిన రాజకీయ చాణక్యతతో ఏకగ్రీవంగా ఎన్నిక కాబడడం కూడా అప్పట్లో మరో సంచలనం. రాజకీయంగా తనను పెంచి పోషించిన ఆనం వారిపైనే తిరుగుబాటు చేసి 2009లో తనకు అసెంబ్లీ…

Read more...

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలు అంటేనే కోళ్ళ పందేలు, ఎడ్ల పందేలు... ఇవి కాకుండా ఇంకో పందెం కూడా వుంది. అదే సినిమా పందెం. ప్రతి సంక్రాంతికి కూడా అగ్రహీరోల సినిమాలు విడుదలవు తుంటాయి. వీటిలో ఒకరివి హిట్‌ కావడం, ఇంకొకరివి ఫట్‌ మనడం కామనే! తెలుగు చలనచిత్ర రంగంలో అగ్ర హీరోల విభాగంలో ఇప్పుడు మూడో తరం వుంది. ఈ తరానికి తెలిసిన మొదటి తరం హీరోలు ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌,…

Read more...

ప్రశ్నిస్తానన్నవాడే ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ప్రశ్నగా మారాడు. తప్పుచేస్తే కడిగేస్తానన్నవాడే తప్పుటడుగులు వేస్తున్నాడు. నేటి రాష్ట్ర రాజకీయాలలో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ అనే ట్టిట్టర్‌ పిట్ట పెద్ద పజిల్‌గా మారింది. ఆయన ప్రశ్నలేంటో ఆ ప్రశ్నలు ఎవరికి సంధిస్తున్నాడో ఆయన ప్రశ్నలకు ఎవరు స్పందించాలో ఎవరికి తెలియనంతగా ఇంకెవరికి అర్ధం కానంతగా ఎవరూ అర్ధంచేసుకోవాలనే ఆసక్తి లేనంతగా ఉంటున్నాయి. పవన్‌ వల్ల ఏదో ఒరుగుతుందని ఇంతకాలం ఎదురుచూసిన అభిమానులకు ఆయన…

Read more...


2014 ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో వలసలన్నీ కూడా అధికార తెలుగుదేశం పార్టీలోకి ఉండిపోయాయి. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన నెల నుండే వైకాపా, కాంగ్రెస్‌ పార్టీల నుండి నేతలు జంపింగ్‌లకు దిగడం తెలిసిందే. నంద్యాల, అరకు ఎంపిలు ఈ వలసలకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత వైకాపా నుండి 20 మందిదాకా ఎం.ఎల్‌.ఎ.లు తెలుగుదేశంలోకి వలసపోయారు. వీరిలో కొందరు తెలుగుదేశంకు పాత కాపులే. మరికొందరు కాంగ్రెస్‌లో ఉండి వైకాపా లో…

Read more...


ఫ్లెమింగో ఫెస్టివల్‌ ప్రచారం కోసం ఆదివారం నెల్లూరులో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ బాధ్యతను జాయింట్‌ కలెక్టర్‌, నగరపాలక సంస్థ ఇన్‌ఛార్జి కమిషనర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌కు అప్పగించగా, ఆయన ఆ పనిని కార్పొరేషన్‌ మేనేజర్‌ రాజేంద్ర నెత్తిమీద పెట్టాడు. అయితే, ఆదివారం ర్యాలీ ప్రారంభ సమయానికి ఎన్‌సిసి విద్యార్థులు ఓ 50 మంది తప్పితే ఇతర విద్యార్థులు పెద్దగా రాలేదు. ఈ ర్యాలీలో పాల్గొని ఫోటోలకు ఫోజులిద్దామని వచ్చిన…

Read more...


2014 ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో వలసలన్నీ కూడా అధికార తెలుగుదేశం పార్టీలోకి ఉండిపోయాయి. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన నెల నుండే వైకాపా, కాంగ్రెస్‌ పార్టీల నుండి నేతలు జంపింగ్‌లకు దిగడం తెలిసిందే. నంద్యాల, అరకు ఎంపిలు ఈ వలసలకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత వైకాపా నుండి 20 మందిదాకా ఎం.ఎల్‌.ఎ.లు తెలుగుదేశంలోకి వలసపోయారు. వీరిలో కొందరు తెలుగుదేశంకు పాత కాపులే. మరికొందరు కాంగ్రెస్‌లో ఉండి వైకాపా లో…

Read more...


Page 4 of 46

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • భానుడు... భగభగ
    సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తు న్నాడు. ఏప్రిల్‌ నెలాఖరుకే సినిమా చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎండలు 43డిగ్రీలను తాకాయి. ఇంకా వడ గాల్పులు మొదలుకాలేదు. మే నెల రాలేదు. రోళ్లు పగిలే రోహిణికార్తె ముం దుంది. ఇప్పుడే ఎండలు ఈ రేంజ్‌లో వున్నాయంటే, ఇంక…
  • కావలి ప్రజల దాహార్తి తీర్చండి
    కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును…
  • తిరుగుబాట్లతో తలపోటు
    కాంగ్రెస్‌కు సోనియాగాంధీ, తృణమూల్‌ కాంగ్రెస్‌కు మమతా బెనర్జీ, డిఎంకెకు కరుణానిధి, ఎంఐఎంకు అసదుద్దీన్‌ ఓవైసీ... అధినేతలు. ఆ పార్టీలకు నియంతలు. వీళ్లను విమర్శించిగాని, ఎదిరించి మాట్లాడిగాని ఆ పార్టీల్లో ఎవరూ నిలబడలేరు. ఈ పార్టీల మాదిరిగానే, ఈ పార్టీల అధినేతల మాదిరిగానే…
  • కలుస్తారా... కలసి నడుస్తారా?
    టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌, వైసిపి, సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా... ఇంకా పలు పార్టీలను గ్రైండర్‌లో వేసి గంటసేపు రుబ్బిన తర్వాత వచ్చిన పదార్ధమే నేటి తెలుగుదేశంపార్టీ! ఒకప్పటి ఎన్టీఆర్‌ ఒరిజినల్‌ పార్టీ మాత్రం ఇది కాదు. ఇది పక్కా చంద్రబాబు తెలుగుదేశం.…
  • ఏపిపై కన్నేసిన బీజేపీ
    'కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌'... గత ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నినాదం. క్లీన్‌ ఇండియా, గ్రీన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా... మోడీ ప్రధాని అయ్యాక అందుకున్న సరికొత్త నినాదాలు. వీటిలో కొన్ని ఆచరణలో వున్నాయి, కొన్ని…

Newsletter