రాష్ట్రీయ వార్తలు


కరెన్సీ కట్టలు... కార్లలో కట్టలు... బాత్రూమ్‌లలో, బెడ్‌ రూమ్‌లలో కరెన్సీ కట్టలే... బంగారు కడ్డీలే! అతని ఇళ్లు బ్యాంకు కాదు, నగదు నిల్వ చేసే రిజర్వ్‌బ్యాంకు చెస్ట్‌ కాదు... మరి అతని వద్ద ఈ కరెన్సీ కట్టలేంటి... అది కూడా ఒక్క పాతవే కాదు, కొత్తవి కూడా! పేదోడు ఒక రోజంతా బ్యాంకుల ముందు నిలబడితే గాని రెండు వేల నోట్లు రెండు చేతికి రావడం లేదు. అలాంటిది... ఇతను…

Read more...

విభజించి పాలించు అన్నది మొదటినుండి కాంగ్రెస్‌ విధానం. కులాల వారీగా మతాల వారీగా తాయిలాలను ప్రకటించడం, వారిని ఓటు బ్యాంకుగా మలచుకోవడం కాంగ్రెస్‌ నైజం. బీజేపీకి తొలినుండి హిందూత్వ ఓటుబ్యాంకు తప్ప రెండో దారి లేదు. కాని, ఇటీవల పరిణామాలను చూస్తుంటే ఆ పార్టీ కూడా కులాల వారీగా ఓట్ల బ్యాంకులపై కన్నేస్తుందా? అనే అనుమానం కలుగుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో జరిగిన 'ధర్మయుద్ధం' సభకు కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు…

Read more...

త్వరలోనే జరుగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలకు తెలుగుదేశంపార్టీ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ముఖ్యంగా వామపక్షాలకు కంచుకోటలా మారిన తూర్పు రాయలసీమ(నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు) నియోజకవర్గాలలో ఈసారి ఎలాగైనా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలని చంద్రబాబు యమ ఉత్సాహంతో ఉన్నాడు. అయితే ఆటలో అరటిపండు మాదిరిగా ఎటువంటి ఎన్నికల అనుభవం లేని మంత్రి నారాయణకు ఈ రెండు నియోజకవర్గాల ఎన్నికల బాధ్యతను అప్పగించాడు. పేనుకు పెత్తనమిస్తే నెత్తినంతా చెడకొరికిందనే సామెతను ఇక్కడ…

Read more...

పెద్దనోట్ల రద్దు... భారత దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమస్య. ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా చూస్తున్న వింత! ప్రపంచంలోనే అతిపెద్ద నగదు లావాదేవీల మార్కెట్‌ భారత్‌! 90శాతం వ్యాపారాలు కరెన్సీ ద్వారానే జరుగుతుంటాయి. అలాంటి దేశంలో ఉన్న ఫళంగా పెద్దనోట్లను రద్దు చేశారు. ఇది కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం కాదు. అఖిలపక్షంలో చర్చించి అమలు చేసిన విధానమూ కాదు. కేవలం ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత నిర్ణయం. ఆర్బీఐ గవర్నర్‌,…

Read more...

జిల్లా రైతాంగాన్ని కష్టాలు వీడడం లేదు. అటు రబీ అయినా, ఖరీఫ్‌ అయినా ఏదో ఒక బాధ వుండనే వుంటోంది. అదునుకు పదునైన వర్షాలు కురవాల్సిన సమయంలో చినుకు కనిపించదు. కోతకొచ్చి పంటలు చేతికందే సమయంలో మాత్రం మబ్బులు చిల్లుకుండల్లా తయారై ఒకటే వాన. ఒకసారి వర్షాభావం... మరోసారి కుండపోత వానలు అన్నదాతలకు కంటికి కడివెడు కన్నీరు మిగిలిస్తూనే వున్నాయి. ఈసారి రబీలోనైనా ఆ కష్టాలు తీరిపోయి, పంటల సాగుకోసం…

Read more...

గురువుకు సవాల్‌గా శిష్యుడి పోటీ మంత్రి నారాయణ పట్టుబట్టి, సీఎం వద్ద వున్న చనువుకొద్ది మిగతా జిల్లాల నాయకులను సంప్రదించకుండానే తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా తన అనుచరుడు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని నియమించేసుకున్నారు. పట్టాభి పేరు ఎంతోకాలం నుండి ప్రచారంలో వుంది. ఇది మూడు జిల్లాల(ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు) నాయకుల సమిష్టి నిర్ణయంతో ముడిపడిన అంశం. పట్టాభిపేరు ప్రచారంలో ఉన్నా వీళ్లందరూ కూడా తమను సంప్రదించకుండా అభ్యర్థిని నిర్ణయించరులే…

Read more...


ఏదైనా ప్రజలకు మంచి జరిగి నప్పుడు అది నా వల్లే జరిగిందని ప్రచారం చేసుకోవడం, చెడు జరిగితే నాకు సంబంధం లేదని చెప్పుకోవడం చంద్రబాబునాయుడుకు వెన్నతో పెట్టిన విద్య! హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ వద్ద నుండి సింధు సాధించిన ఒలింపిక్‌ రజత పతకం వరకు అన్నీ కూడా ఆయన తన ఘనతలుగానే చెప్పుకుంటుంటాడు. ఈ కోవలోనే పెద్దనోట్ల రద్దు క్రెడిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకోవాలనుకు న్నాడు. ప్రధాని నోట…

Read more...


నల్లకుబేరులకు బంపర్‌ ఆఫర్‌... పెద్దనోట్లు రద్దు చేసారని చింత వద్దు... మీ మంత్రిగా నేనున్నాను... మీ నల్లడబ్బు భద్రత నా బాధ్యత... మీ వద్ద వున్న నల్లడబ్బునంతా తెచ్చివ్వండి... ఇచ్చిన డబ్బుకు రశీదు తీసుకోండి... మూడు నెలల వరకు వడ్డీ ఇవ్వను. ఆ తర్వాత రూపాయి వడ్డీ, రెండేళ్ల తర్వాత ఇచ్చిన డబ్బు రిటర్న్‌ చేస్తాం... నెల్లూరుజిల్లాలోని నల్ల ధనవంతు లకు ఈ జిల్లాకే చెందిన మున్సిపల్‌ మంత్రి పి.నారాయణ…

Read more...


ప్రపంచ వ్యాప్తంగా సంచ లనం రేకెత్తిస్తున్న భారత్‌లోని పెద్దనోట్ల రద్దు వ్యవహారంపై అనేక ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి. ఎవరికి తోచిన రీతిలో వారు కథలు అల్లుతున్నారు. బీజేపీ వాళ్లు అన్నీ సర్దుకున్నాకే పెద్దనోట్లను రద్దు చేసారని, దీనిపై ఆ పార్టీ నేతలకు ముందుగానే లీకయిందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇంకొందరైతే సోషల్‌ మీడియాలో ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌పటేల్‌ అంతకుముందు రిలయన్స్‌ ఉద్యోగని, అంబానీకి ముందుగానే ఈ విషయాన్ని లీక్‌ చేశాడని,…

Read more...


Page 5 of 46

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • భానుడు... భగభగ
  సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తు న్నాడు. ఏప్రిల్‌ నెలాఖరుకే సినిమా చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎండలు 43డిగ్రీలను తాకాయి. ఇంకా వడ గాల్పులు మొదలుకాలేదు. మే నెల రాలేదు. రోళ్లు పగిలే రోహిణికార్తె ముం దుంది. ఇప్పుడే ఎండలు ఈ రేంజ్‌లో వున్నాయంటే, ఇంక…
 • కావలి ప్రజల దాహార్తి తీర్చండి
  కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును…
 • తిరుగుబాట్లతో తలపోటు
  కాంగ్రెస్‌కు సోనియాగాంధీ, తృణమూల్‌ కాంగ్రెస్‌కు మమతా బెనర్జీ, డిఎంకెకు కరుణానిధి, ఎంఐఎంకు అసదుద్దీన్‌ ఓవైసీ... అధినేతలు. ఆ పార్టీలకు నియంతలు. వీళ్లను విమర్శించిగాని, ఎదిరించి మాట్లాడిగాని ఆ పార్టీల్లో ఎవరూ నిలబడలేరు. ఈ పార్టీల మాదిరిగానే, ఈ పార్టీల అధినేతల మాదిరిగానే…
 • కలుస్తారా... కలసి నడుస్తారా?
  టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌, వైసిపి, సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా... ఇంకా పలు పార్టీలను గ్రైండర్‌లో వేసి గంటసేపు రుబ్బిన తర్వాత వచ్చిన పదార్ధమే నేటి తెలుగుదేశంపార్టీ! ఒకప్పటి ఎన్టీఆర్‌ ఒరిజినల్‌ పార్టీ మాత్రం ఇది కాదు. ఇది పక్కా చంద్రబాబు తెలుగుదేశం.…
 • ఏపిపై కన్నేసిన బీజేపీ
  'కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌'... గత ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నినాదం. క్లీన్‌ ఇండియా, గ్రీన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా... మోడీ ప్రధాని అయ్యాక అందుకున్న సరికొత్త నినాదాలు. వీటిలో కొన్ని ఆచరణలో వున్నాయి, కొన్ని…

Newsletter