రాష్ట్రీయ వార్తలు


బాబుగారి బడ్జెట్‌ అంతా బడాయి బడ్జెట్‌గానే వుంది. కాకిలెక్కలతో.. అరచేతిలో వైకుంఠం చూపిస్తూ బడ్జెట్‌ ఎంత గొప్పగావుందో అన్నట్లుగా అత్యద్భుతంగా రూపొందిం చారు. ఒకవైపు రాష్ట్రం అప్పుల నిప్పుల్లో కాగిపోతోందంటూనే, బడ్జెట్‌ వచ్చేసరికి భారీగా కేటాయింపులు చేసేయడం ఎలా కుదురుతోందో మరి!రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన నవ్యాంధ్ర తొలి బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చూసి ఎవరైనాసరే ఆశ్చర్యపోవాల్సిందే. అయితే, ఆచరణ కొచ్చేసరికి ఖర్చుపెట్టేది అంతంతమాత్ర మేనన్నది వేరే విషయం.…

Read more...

ఈరోజు ఇంట్లో వున్న టీవీలు చేయలేని పని చేతిలో వున్న సెల్‌ఫోన్‌లు చేస్తున్నాయి. మీడియాకు పక్షపాతం ఉంటుందేమో... కాని సెల్‌ఫోన్‌లకు ఎవరైనా ఒకటే కదా... ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు ఎలక్ట్రానిక్‌ మీడియా కన్నా సోషల్‌ మీడియానే శక్తివంతంగా మారిందంటే అతిశయోక్తి కాదేమో! సోషల్‌ మీడియాలో ఒక్కో వ్యక్తి తాడిపత్రి ఎమ్మెల్యే జె.సి.ప్రభాకర్‌రెడ్డిని తిడుతున్న బూతులు చూస్తుంటే... చెవుల్లో దూది పెట్టుకోవాలనిపిస్తుంది. ఆయనను అంత చంఢాలంగా, అంత అసహ్యంగా తిడుతు…

Read more...

ఉత్తరాన నదీ ప్రవాహం, ఈశాన్యంలో నీళ్ళు వంటి పక్కా వాస్తు చూసి చంద్రబాబు అమరావతి రాజధానిని ఎంపిక చేశారు. ఆయన వాస్తు పిచ్చికి పాత రాజధాని హైదరాబాద్‌లోనే కాదు, అమరావతిలోనూ కొన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి హైదరాబాద్‌లో సెక్రటేరియట్‌ భవనాలను, ఇంటిని వాస్తు ప్రకారం మార్పుచేయించుకున్నా అక్కడ కాలం కలిసి రాలేదు. అక్కడ ఓటు-నోటు కేసులో ఇరుక్కుని హైదరాబాద్‌ను వదిలి రావాల్సి వచ్చింది. ఇక్కడ…

Read more...

భారత రాష్ట్రపతి, గవర్నర్‌లు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో రబ్బరు స్టాంపులే! అయితే అన్ని వేళల్లో కాదు. తమకు అవకాశం వచ్చినప్పుడు వారు ఉగ్రరూపం దాలిస్తే ఆ పరిణామాలు వేరుగా ఉంటాయి. ప్రజల బ్రతుకులతో, సమాజం భవిష్యత్‌తో ఆడుకునే రాజకీయ నాయకులకు ముచ్చెమటలు పట్టించగల శక్తులు కేవలం రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి మాత్రమే ఉంటాయి. కనీసం వాళ్ళు అప్పుడప్పుడన్నా ఆ శక్తులను ఉప యోగిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలో చోటుచేసుకునే దారుణాలలో కొన్నింటి…

Read more...

ప్రజాక్షేత్రంలో గెలవనివాడు, ప్రజల అభిమానాన్ని పొందనివాడు ప్రజా నాయకుడు అవుతాడా...? కాలేడు, ఎప్పటికీ కాలేడు. దేశానికి ఇందిరాగాంధీ, వాజ్‌పేయి, ఇప్పుడు నరేంద్ర మోడీ... ప్రధానులుగా పని చేసారు. పని చేస్తున్నారు. అలాగే మన్మోహన్‌సింగ్‌ కూడా ప్రధానిగా చేసారు. కాని వాళ్లకు మన్మోహన్‌సింగ్‌కు ఎంత తేడా? వాళ్ళు ప్రజాక్షేత్రంలో గెలిచారు. తమ పార్టీ లను గెలిపించారు. మరి మన్మోహన్‌సింగ్‌... పదేళ్ళు ప్రధానిగా చేసినా రాజ్యసభ సభ్యుడి హోదాలో ఆ పదవిలో కూర్చున్నారే…

Read more...

రాజ్యసభ టిక్కెట్‌ కావాలా నాయనా... తెలుగుదేశం టిక్కెట్‌ కావాలంటే ఇవే అర్హతలు... కనీసం వెయ్యి కోట్లన్నా బ్యాంకులకు అప్పుండాలి, కార్పొరేట్‌ కంపెనీలకు అధిపతై ఉం డాలి. ఎగ్గొట్టిన వేలకోట్లలో నుండి పార్టీకి రెండు మూడొందల కోట్లన్నా ఖర్చుపెట్టాలి. గమనిక : రాష్ట్ర శాసనమండలి సీటును అభ్యర్థిస్తున్న నాయకులకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. ఇట్లు... ఏ.పి. తెలుగుదేశం పార్టీ. ''ఇంకెన్నాళ్ళు ఈ చెత్త పనులు...'' అనే స్లోగన్‌తో ఈ మధ్య…

Read more...


త్వరలో మంత్రివర్గ విస్తరణ ఖాయమనుకుంటున్న పరిస్థితుల్లో నెల్లూరుజిల్లా నుండి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. పార్టీలోనూ సోమిరెడ్డికి మద్దతు పెరుగుతోంది. సోమిరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోకూడదు అని అడ్డు చెప్పడానికి బలమైన కారణాలేవీ లేవు. ఆయన పార్టీకి వెన్నుపోట్లు పొడవలేదు. పార్టీ రాజకీయాలను బజారున పెట్టలేదు. పార్టీలోని కొందరు నాయకులతో అంతర్గత విభేదాలున్నా ఏరోజూ వారిని రాజకీయంగా గాని వ్యక్తిగతంగా గాని పల్లెత్తుమాట అనలేదు. కేవలం తన పార్టీకి అనుకూలంగా, ప్రతిపక్షానికి…

Read more...


ఓ పక్క కులాలను పక్కనపెట్టాలంటున్నాం, మతాలను మరచిపోదామంటున్నాం... ఇంకో పక్క చూస్తే దేశ రాజకీయాలను కులాలే శాసిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ నుండి ఉత్తరప్రదేశ్‌ దాకా ప్రతి రాష్ట్రంలోనూ కులపోకడలే ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఇంతకుముందు ఏ రాష్ట్రంలోనైనా రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే వాటి విజయావకాశాలు ఎక్కువుగా ఉండేవి. ఇప్పుడు రెండు బలమైన కులాలు కలిస్తే గెలుపు ఖాయమనే పరిస్థితి వచ్చింది. 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో దీనిని ప్రాక్టికల్‌గా విజయవంతం…

Read more...


వలస వచ్చిన నాయకులు... అడ్డదారుల్లో పోగేసిన కోట్ల కొద్ది డబ్బు... అనుకూల మీడియా ప్రచారం... వచ్చే ఎన్నికలలోనూ తమను ఇవే గెలిపిస్తాయని చంద్రబాబు నమ్ముతున్నాడా? వచ్చే ఎన్నికలు వన్‌సైడ్‌గా జరగాలి, ప్రతిపక్షం ఉనికి ఉండకూడదు అన్నట్లుగా ఆయన మాట్లాడడం చూస్తుంటే చంద్రబాబు పైవాటిని బలంగానే నమ్ముతున్నట్లుగా వుంది. ఏ ప్రభుత్వానికైనా లేదా ఏ నాయకుడిని చూసైనా ఓటేయాలంటే ఒక్కటైనా బలమైన కారణముండాలి. 1983లో కేవలం కాంగ్రెస్‌ మీద వ్యతిరేకత, సినీ…

Read more...


Page 6 of 49

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • వారి ఆశలపై... నీళ్ళు చల్లారు!
    రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 175 నుండి 225కు పెరుగు తాయనే ప్రచారం మొన్నటివరకు బలంగా వుండింది. ఈమధ్యనే కేంద్ర ప్రభుత్వం ఆ ప్రచారానికి తెరదించుతూ ఈ ఎన్నికలకే కాదు, ఆ తర్వాత ఎన్నికల నాటికి కూడా సీట్ల పెంపు ఉండదని కుండబద్ధలు…
  • నంద్యాల ఎన్నికలో... పెట్టుబడిదారులూ నెల్లూరోళ్ళే!
    నంద్యాల ఎన్నికల ప్రచారంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఇరు పార్టీల నాయకులు హల్‌చల్‌ చేస్తున్నారు. తామే పోటీ చేసినంత కసిగా పని చేస్తున్నారు. అయితే నంద్యాల ఎన్నికలకు ప్రచారకర్తలే కాదు పెట్టుబడి దారులు కూడా నెల్లూరోళ్ళేనని సమాచారం. నంద్యాల వైకాపా అభ్యర్థి…
  • నేరం మా వాళ్ళది కాదు
    రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అడ్డదారులు తొక్కితే, రాజకీయ నాయకుల మాటలు నమ్మి వారు చెప్పినట్లు నడుచుకుంటే పరిస్థి తులు ఎలా వుంటాయో ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం లోని అధికారులకు తెలిసొచ్చింది. ఇటీవల పసుపు కొనుగోలు వ్యవహారం జిల్లాలో సంచలనం కావడం తెలిసిందే!…
  • ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య రాజీనామా!
    ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం. ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌, ఉమాభారతి, సుష్మాస్వరాజ్‌, స్మృతి ఇరానీలు సమావేశమైవున్నారు. మొదట మోడీ మాట్లాడుతూ... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మన పార్టీ వాళ్లంతా బాగా పనిచేసారు. బాధ్యతలను సక్రమంగా…
  • వీడుతున్న సంకెళ్ళు
    రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులకు ఇంత కాలం ఒక ఆశ ఉండేది. అక్రమాస్తుల కేసుల్లో వైకాపా అధినేత జగన్‌ జైలుకుపోతాడని, రాష్ట్ర రాజకీయాలలో ఇక తమకు తిరుగుండదని భావిస్తూ వచ్చారు. కాని, ఇప్పుడు వారి ఆశలకు నెమ్మదిగా తెరపడబోతోందని తెలుస్తోంది. రాష్ట్రంలో తెలుగుదేశంను,…

Newsletter