రాష్ట్రీయ వార్తలు


ఒకర్ని చూసి ఒకరు తయారవు తున్నారేమోగాని... నేను సర్ఫెక్సల్‌ వేసి ఉతికిన తెల్లని వస్త్రం లాంటివాణ్ణి... నీతి, నిజాయితీలనే పదాలను నన్ను చూసే కని పెట్టారన్నట్లు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇలాకాలో ఆయన తమ్ముళ్లు తెగ రెచ్చిపోతున్నారు. చంద్ర బాబు చెబుతున్న నీతీనిజాయితీలు ఏ రకంగా ఉంటాయో చూపిస్తున్నారు. ధన దాహానికి దేనినీ వదలడం లేదు. ఆఖరకు తమ వ్యాపారం తాము చేసుకుంటుం టారు... డబ్బుల కోసం ఇతరులను బెది…

Read more...

కాపు రిజర్వేషన్ల పోరాటంలో భాగంగా తునిలో జరిగిన రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు మంటలు ఆగిపోయి, రైలు పెట్టెలు కాలి బూడిదైనా, దాని నుండి పుట్టిన రాజకీయ సెగలు మాత్రం ఇంకా రగులుతూనే వున్నాయి. తుని దుర్ఘటనను వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ మెడకు చుట్టేందుకు చంద్రబాబు సర్కార్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తుని సంఘ టనలో వైసిపి నాయకులు, మాజీఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి పాత్రపై సిఐడి విచారణ జరుపుతోంది. ఇప్పటికే రెండు…

Read more...

2014 ఎన్నికల్లో బీజేపీకి బంపర్‌ మెజార్టీ వచ్చింది. ఆ పార్టీ ఒక్కదానికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినన్ని మెజార్టీ మార్క్‌ సీట్లు వచ్చినా మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. సొంతంగా మెజార్టీ ఉండడంతో ప్రభుత్వంపై మిత్రపక్షాల బెదిరింపులు, ఒత్తిళ్లు కూడా లేవు. చంద్రబాబు లాంటి వాళ్లకు కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం లేకుండాపోయింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎంత బాగా పనిచేసినా ఈసారి మాత్రం అన్ని సీట్లు రావు. మిత్రపక్షాలను…

Read more...

అమరావతి రాజధాని విషయంలో రాజధాని ఎక్స్‌ప్రెస్‌ అంత వేగంతో ముందుకు పోవాలను కున్నాడు చంద్రబాబునాయుడు. ఆచరణలోకొచ్చేసరికి మాత్రం అది ప్యాసింజర్‌ బండిలాగా కూడా కదలడం లేదు. రాజధాని పేరుతోనే మూడేళ్లు గడిచిపోతున్నాయి. ఆయన సీఎం అయ్యాక ఎక్కువ సమయాన్ని కేటాయించింది రాజధాని అంశానికే! అమరావతి రాజధానిని సింగపూర్‌లా కట్టాలా? సిడ్నీలా కట్టాలా? లేక వాషింగ్టన్‌ లానా? బీజింగ్‌ లానా? లేకుంటే మిలాన్‌ లాగానా? ఇస్తాంబుల్‌ తరహాలోనా? ఇవేమీ కాకుండా అన్ని…

Read more...

తెలుగు పుస్తకం రూపంలో సామాన్యుడి చెంతకు మంగళయాన్‌ వివరాలు త్వరలో రాను న్నాయి. మంగళయాన్‌ (మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌) ప్రయోగం ఇస్రో చరిత్రలో మరుపురానిది. శాస్త్రవేత్తలు భావించిన దానికన్నా మొదటిసారిగా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది. అమెరికా, రష్యా లాంటి దేశాలు మూడు, నాలుగుసార్లు ఇలాంటి ప్రయోగాలు చేస్తేగాని అనుకున్న లక్ష్యాన్ని చేధించలేకపోయాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మాత్రం మొదటిసారే ఆ ప్రయత్నాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. మంగళయాన్‌ ఫోటోలు,…

Read more...

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ పెద్ద పజిల్‌గా తయార య్యాడు. ఆయన పంథా ఏంటో, ఆయన మార్గమేంటో, ఆయన ఆశయమేంటో... అర్ధంకాక తలలు పట్టుకు ఛస్తున్నారు. ప్రత్యేకహోదా కావాలంటాడు. ప్రజలను మాత్రం ఉద్యమాలు చేయొద్దంటాడు. తెలంగాణపై ప్రేమంటాడు... ఆంధ్రా కోసం కన్నీళ్లు కారుస్తాడు. తన వద్ద డబ్బులు లేవంటాడు... ప్రత్యేక విమానాలలో తిరుగు తుంటాడు. ఫ్యాక్షనిజం, మావోయిజం, రౌడీ యిజం, టెర్రరిజం... ఈ యిజాలన్నింటికీ అర్ధాలు తెలిసిన ప్రజలు…

Read more...


దసరాకు చంద్రబాబు తన మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా త్వరగా ముఖ్యమంత్రి కావాలని తన తనయుడు లోకేష్‌కు ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ క్రింద తన కేబినెట్‌లో చేర్చుకు నేందుకే ఈ కూర్పు చేపట్టనున్నట్లు సమాచారం. అయితే కేవలం లోకేష్‌ ఒక్కడి కోసమే కేబి నెట్‌ను మారిస్తే ఎంత అప్రదిష్ట. ఇందులో భాగంగా వున్నవారిలో కొందరికి మంత్రి పదవులు వూడబెరకడం, ఇంకొందరికి కొత్తగా ఇవ్వడం ఉంటుంది. పదవులు ఊడేవారి…

Read more...


విభజన సమయంలో... తల్లిని చంపి బిడ్డను బయటకు తీసారు. ఏపికి ప్రత్యేకహోదా ఐదేళ్లు సరిపోదు, పదేళ్లు కావాలి. కాంగ్రెస్‌ వాళ్లు ఇవ్వకపోయినా మేం అధికారంలోకి రాగానే ఇస్తాం... అధికారంలోకి వచ్చాక... ఏపికి ప్రత్యేకహోదాను పరిశీలిస్తున్నాం. ఏడాది గడిచాక... ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వడానికి పలు రాష్ట్రాల నుండి అభ్యంతరాలు వస్తున్నాయి. రెండేళ్ల తర్వాత... వచ్చే ఏడాది నుండి అన్ని రాష్ట్రాలలోనూ ప్రత్యేకహోదాను ఎత్తేస్తున్నాం. మిమ్మల్ని ప్రత్యేక అడుక్కునే రాష్ట్రంగా గుర్తించి ప్రత్యేక…

Read more...


మంచికో చెడుకో అప్పుడప్పుడు రాజకీయ నాయకుల నోటి నుండి వచ్చే మాటలు ఆచరణ రూపం దాలిస్తే ఎంతో బాగుండనిపిస్తుంది. ఈ నెల 3వ తేదీన నెల్లూరు నగరం 2, 12డివిజన్‌ల పరిధి లోని చంద్రమౌళేశ్వరస్వామి, వీరాంజనేయ స్వామి ఆలయాల కొత్త పాలకవర్గాల అభినందన సభ జరిగింది. ఈ సభలో ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, తెలుగుదేశం నెల్లూరు రూరల్‌ ఇన్‌ఛార్జ్‌ ఆదాల ప్రభాకర్‌రెడ్డిలు పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు…

Read more...


Page 7 of 46

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • భానుడు... భగభగ
  సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తు న్నాడు. ఏప్రిల్‌ నెలాఖరుకే సినిమా చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎండలు 43డిగ్రీలను తాకాయి. ఇంకా వడ గాల్పులు మొదలుకాలేదు. మే నెల రాలేదు. రోళ్లు పగిలే రోహిణికార్తె ముం దుంది. ఇప్పుడే ఎండలు ఈ రేంజ్‌లో వున్నాయంటే, ఇంక…
 • కావలి ప్రజల దాహార్తి తీర్చండి
  కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును…
 • తిరుగుబాట్లతో తలపోటు
  కాంగ్రెస్‌కు సోనియాగాంధీ, తృణమూల్‌ కాంగ్రెస్‌కు మమతా బెనర్జీ, డిఎంకెకు కరుణానిధి, ఎంఐఎంకు అసదుద్దీన్‌ ఓవైసీ... అధినేతలు. ఆ పార్టీలకు నియంతలు. వీళ్లను విమర్శించిగాని, ఎదిరించి మాట్లాడిగాని ఆ పార్టీల్లో ఎవరూ నిలబడలేరు. ఈ పార్టీల మాదిరిగానే, ఈ పార్టీల అధినేతల మాదిరిగానే…
 • కలుస్తారా... కలసి నడుస్తారా?
  టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌, వైసిపి, సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా... ఇంకా పలు పార్టీలను గ్రైండర్‌లో వేసి గంటసేపు రుబ్బిన తర్వాత వచ్చిన పదార్ధమే నేటి తెలుగుదేశంపార్టీ! ఒకప్పటి ఎన్టీఆర్‌ ఒరిజినల్‌ పార్టీ మాత్రం ఇది కాదు. ఇది పక్కా చంద్రబాబు తెలుగుదేశం.…
 • ఏపిపై కన్నేసిన బీజేపీ
  'కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌'... గత ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నినాదం. క్లీన్‌ ఇండియా, గ్రీన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా... మోడీ ప్రధాని అయ్యాక అందుకున్న సరికొత్త నినాదాలు. వీటిలో కొన్ని ఆచరణలో వున్నాయి, కొన్ని…

Newsletter