రాష్ట్రీయ వార్తలు


నేను నిప్పును... నీళ్ళు నన్ను చల్లార్చలేవు... గాలి నన్ను ఆర్పలేదు... ఈ నిప్పు జోలికొస్తే ఎవరైనా తుప్పుపట్టి పోవాల్సిందే... ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు తాను తగిలించుకున్న బిరుదు 'నిప్పు'. మరి ఈ నిప్పుకు కూడా 'ఓటు - నోటు' కేసుతో ముచ్చెమటలు పడుతున్నాయి. పద్నాలుగు నెలల క్రితం తెలం గాణలో చోటు చేసుకున్న 'ఓటు - నోటు' ఎపిసోడ్‌ గురించి అందరికీ తెలిసిందే! తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో స్టీఫెన్‌సన్‌…

Read more...

ఆయన ఆరడుగుల బుల్లెట్టు కాదు... ధైర్యం విసిరిన రాకెట్టు కాదు... చంద్రబాబు వేసిన పెసరట్టు అన్నది మొన్న తిరుపతిలో జరిగిన సభతో అర్ధమైంది. ''నాక్కొంచెం తిక్కుంది... కాని, దానికో లెక్కుంది'' అన్నది 'గబ్బర్‌సింగ్‌' సినిమాలో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ డైలాగ్‌. రాజకీయాలలో చూస్తే ఆయనకు తిక్క వున్న మాట నిజమేగాని, దానికి లెక్క ఏంటో, ఎంతో మాత్రం అర్ధం కావడం లేదు. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన పవర్‌స్టార్‌ రోజురోజుకు…

Read more...

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌... తెలుగు సినీ పరిశ్రమలో ఒక సంచలనం. ఆయన సినిమా వస్తుందంటే అభిమానులకు పండుగే! వ్యక్తిగత జీవితంలో వివాదాలు ఉన్నప్పటికి, వ్యక్తిత్వంలో, మానవత్వంలో, దాతృత్వంలో ఆయనకు మంచి గుర్తింపు వుంది. సినీ పరిశ్రమలో ఉన్నప్పటికి డబ్బుల కోసం దిగజారే మనిషి కాదు. డబ్బుల కోసం ఇతరులను పీడించే రకం కాదు. ఇండస్ట్రీలో పది మందికి సాయపడుతాడనే పేరుంది. సినిమాల్లో లాగా రాజకీయాలలో మంచి పేరు తెచ్చుకోవాలంటే…

Read more...

సింగపూర్‌ లాంటి రాజధాని... టోక్యో లాంటి రాజధాని... బీజింగ్‌ లాంటి రాజధాని... లండన్‌ లాంటి రాజధాని... చంద్రబాబు చివరికి ఎటువంటి రాజధాని కడతాడో అంతు బట్టడమే లేదు. అమరావతి రాజధాని నిర్మాణమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు, దానినో పెద్ద రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంగా చేసుకున్నాడు. దేశంలోనే అత్యంత సారవంతమైన భూములున్న అమరావతి పరిసరాలలో 50వేల ఎకరాల మాగాణి భూములను నిలువునా నాశనం చేస్తూ తన హైటెక్‌ కలలను…

Read more...

నెల్లూరు లోక్‌సభ పరిధిలోకి వచ్చే ప్రకాశం జిల్లా కందుకూరు నియోజక వర్గంలో బలమైన నాయకుడు, మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి ప్రస్తుతమున్న కాంగ్రెస్‌ను వీడి ఏ పార్టీలో చేరనున్నాడన్నది ప్రశ్నార్థ కంగా మారింది. ఈయన కాంగ్రెస్‌ను వీడడం అయితే ఖాయమైంది. ఆయ నను చేర్చుకోవడానికి అటు వైయస్సార్‌ కాంగ్రెస్‌తో పాటు ఇటు తెలుగుదేశం కూడా సిద్ధంగా వుంది. ఇరుపార్టీలు కూడా సీటు విషయంలో హామీ ఇస్తున్నాయి. 2014 ఎన్నికలలో కందుకూరులో…

Read more...

చంద్రబాబు మంత్రి వర్గాన్ని విస్తరిస్తాడని, అందులో తమకు చోటుంటుందని చాలామంది నాయకులు ఆశపడుతున్నారు. బాబు నోట విస్తరణ మాట ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే చంద్రబాబు 'ఆ ఒక్కటి అడక్కు' అన్న టైపులో వ్యవహరిస్తూ మిగతావన్నీ మాట్లాడుతున్నాడు. ఈసారి విస్తరణ అంటూ జరిగితే రెడ్లకు పెద్దపీట వేస్తారని, కనీసం ఇద్దరు లేదా ముగ్గురు రెడ్లను కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకుంటారని సమాచారం. ఈ కోవలో చూస్తే వైసిపి నుండి వలస వచ్చిన…

Read more...


పుష్కరాలంటే ఇవి కదా... పుష్కరాలను చేయాల్సింది ఇలా కదా... పుష్కరాలను చేయాలంటే చంద్రబాబుకు క్రిందే... ఇక ఏ రాష్ట్రంలో పుష్కరాలు, కుంభమేళాలు జరిగినా ఆ ఈవెంట్‌లను చంద్రబాబుకు అప్పగిస్తే చాలు... నభూతో నభవిష్యత్‌ అన్నట్లు నిర్వహించేస్తాడు... కాకపోతే చిన్న ఇబ్బంది ఒక్కటే! సాంప్రదాయ బద్ధంగా ఎవరి పద్ధతుల్లో వాళ్లు పుష్కరాలు చేసుకుంటే వంద కోట్లు ఖర్చయితే, అదే పుష్కరాలను చంద్రబాబు చేస్తే 2వేల కోట్లవుతున్నాయి. ఖరీదైన ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ అన్నమాట.…

Read more...


పరిపాలకుడి విధానాలు ప్రజల్లో ఆశలు రేకెత్తించాలి. భవిష్యత్‌పై భరోసా కల్పించాలి. భద్రతపై నమ్మకమివ్వాలి. ఏపి ప్రజలకు ఆ విధమైన భద్రత కల్పించడంలో, భవిష్యత్‌ పై భరోసానివ్వడంలో చంద్రబాబు నాయుడు విఫలమవుతున్నాడు. తెలుగుదేశం ప్రభుత్వంలో వున్నోళ్లకు, పార్టీలో ముఖ్యస్థానాల్లో వున్నవారికి తప్పితే, సామాన్య ప్రజానీకానికి తమ పురోభివృద్ధిపై ఏ మాత్రం నమ్మకం కలగడం లేదు. విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్‌ ఆర్ధికంగా నష్టపోయింది. హైదరాబాద్‌ రూపంలో విలువైన ఆస్తులను వదులుకున్నాం. విభజన…

Read more...


అన్నీ అనుకూలిస్తే... రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపిస్తే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఓ కార్ల పరిశ్రమ నెల్లూరుజిల్లాలో ఏర్పా టయ్యే అవకాశముంది. దక్షిణకొరియాకు చెందిన అంతర్జాతీయ కార్ల కంపెనీ హ్యూండాయ్‌కి అనుబంధ సంస్థ అయిన 'కియా మోటార్స్‌' మన దేశంలో తమ కార్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పడానికి సన్నద్ధమైంది. ఇందుకు ఆంధ్రా, తమిళ నాడులను ఆ కంపెనీ పరిశీలిస్తోంది. 3400 కోట్ల పెట్టుబడితో 500ఎకరాల స్థలంలో ఈ యూనిట్‌ను నెలకొల్పడానికి సన్నద్ధమవుతున్నారు.…

Read more...


Page 8 of 46

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • భానుడు... భగభగ
  సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తు న్నాడు. ఏప్రిల్‌ నెలాఖరుకే సినిమా చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎండలు 43డిగ్రీలను తాకాయి. ఇంకా వడ గాల్పులు మొదలుకాలేదు. మే నెల రాలేదు. రోళ్లు పగిలే రోహిణికార్తె ముం దుంది. ఇప్పుడే ఎండలు ఈ రేంజ్‌లో వున్నాయంటే, ఇంక…
 • కావలి ప్రజల దాహార్తి తీర్చండి
  కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును…
 • తిరుగుబాట్లతో తలపోటు
  కాంగ్రెస్‌కు సోనియాగాంధీ, తృణమూల్‌ కాంగ్రెస్‌కు మమతా బెనర్జీ, డిఎంకెకు కరుణానిధి, ఎంఐఎంకు అసదుద్దీన్‌ ఓవైసీ... అధినేతలు. ఆ పార్టీలకు నియంతలు. వీళ్లను విమర్శించిగాని, ఎదిరించి మాట్లాడిగాని ఆ పార్టీల్లో ఎవరూ నిలబడలేరు. ఈ పార్టీల మాదిరిగానే, ఈ పార్టీల అధినేతల మాదిరిగానే…
 • కలుస్తారా... కలసి నడుస్తారా?
  టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌, వైసిపి, సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా... ఇంకా పలు పార్టీలను గ్రైండర్‌లో వేసి గంటసేపు రుబ్బిన తర్వాత వచ్చిన పదార్ధమే నేటి తెలుగుదేశంపార్టీ! ఒకప్పటి ఎన్టీఆర్‌ ఒరిజినల్‌ పార్టీ మాత్రం ఇది కాదు. ఇది పక్కా చంద్రబాబు తెలుగుదేశం.…
 • ఏపిపై కన్నేసిన బీజేపీ
  'కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌'... గత ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నినాదం. క్లీన్‌ ఇండియా, గ్రీన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా... మోడీ ప్రధాని అయ్యాక అందుకున్న సరికొత్త నినాదాలు. వీటిలో కొన్ని ఆచరణలో వున్నాయి, కొన్ని…

Newsletter