జాతీయ వార్తలు


దేశ రాజధాని ఢిల్లీలో తెలుగు వెలుగులు కళ్ళు జిగేల్‌ మనిపించాయి. తెలుగు పంచెకట్టు ఆకట్టుకుంది. తెలుగు భాషకు, తెలుగు యాసకు వెలుగులిచ్చిన తెలుగు తల్లి వరపుత్రుడు, నెల్లూరు ముద్దుబిడ్డ మన ముప్పవరపు వెంకయ్యనాయుడు భారత ఉపరాష్ట్రపతిగా కొలువుదీరారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 10.45గంటలకు రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌హాల్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌, వెంకయ్య నాయుడు చేత ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకకు భారత ప్రధానమంత్రి నరేంద్ర…

Read more...

ఆయన ఎమ్మెల్యేగా నెల్లూరుకొచ్చాడు, ఎంపీగా ఎన్నోసార్లొ చ్చాడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చాడు, జాతీయ అధ్యక్షుడిగా కూడా వచ్చాడు... ఆఖరకు కేంద్రమంత్రిగా నెల్లూరులో ఎన్నిసార్లు అడుగుపెట్టాడో లెక్కేలేదు. అవన్నీకూడా ఒక పార్టీకి పరిమితమైన పర్యటనలే! అవన్నీ కూడా రాజకీయ పరమైన కార్యక్రమాలే! ఇంత కాలం రాజకీయాలలో వున్న ఒక కోణం అభిమానాన్నే ఆయన చవి చూసారు. కాని, తొలిసారిగా రాజ్యాంగాధిపతి హోదాలో అన్ని కోణాల నుండి ప్రజల అభిమానాన్ని ఆస్వాదించారాయన!…

Read more...

ఆరడుగుల ఆజానుబాహుడు.. అడ్డ పంచెకట్టుతో అలరించే తెలుగువాడు... ఆంధ్రనాట విరిసిన కమలనాథుడు... అసెంబ్లీ టైగర్‌గా ప్రసిద్ధింగాంచినవాడు... అందరూ అభిమానించే నాయకుడు... అద్భుతమన్పించే మాటల మాంత్రికుడు... ఎవరు... ఎవరు... ఇంకెవరు... మన నెల్లూరు ముద్దుబిడ్డడు ముప్పవరపు వెంకయ్యనాయుడు. ఆధునిక భారత రాజకీయ రంగాన మెరుస్తున్న నెల్లూరు ధృవతార వెంకయ్యనాయుడు. నెల్లూరీయులు మా వెంకయ్య అని చెప్పుకుని గర్వించే స్థాయికి ఎదిగిన నాయకుడు. వెంకయ్య ఉన్నతిని చూసి, ఆయన ప్రస్థానాన్ని చూసి నెల్లూరీయులు…

Read more...

భారత్‌ 14వ రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ విజయం సాధించారు. ఆయనకు 7,02,044 విలువ ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి యూపిఏ అభ్యర్థి మీరా కుమార్‌కు 3,67,314 విలువ ఓట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్రపతి పదవికి ఈ నెల 17వ తేదీ ఎన్నిక జరిగింది. పోలైన ఓట్లలో రామ్‌నాథ్‌ కోవింద్‌కు 2,930 ఓట్లు రాగా, మీరాకుమార్‌కు 1844 ఓట్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ నుండి మొత్తం ఓట్లన్నీ ఎన్డీఏ అభ్యర్థి…

Read more...

విజయవంతమైన ఉపగ్రహాల ప్రయోగానికి 'ఇస్రో' కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఇటీవల కాలంలో ఇస్రో వరుసబెట్టి వదులుతున్న రాకెట్లన్నీ కూడా సూపర్‌హిట్లే! అంతరిక్ష ప్రయో గాలలో ఒక్కో రాకెట్‌ ఒక్కో మలుపుగా ఉంటోంది. ఈమధ్య వరుస రాకెట్ల ప్రయోగాలతో నెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం(షార్‌) సందడిగా ఉంటోంది. మొన్నటికి మొన్న జిఎస్‌ఎల్‌వి రాకెట్‌ సక్సెస్‌ మరుగున పడక ముందే తాజాగా జూన్‌ 23వ తేదీ పిఎస్‌ఎల్‌వి-సి38ను ప్రయోగించి విజయపరంపరను…

Read more...

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం నుంచి పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ38 రాకెట్‌ ప్రయోగం విజయవంతైమంది. 28 గంటల నిరంతర కౌంట్‌డౌన్‌ ప్రక్రియ అనంతరం శుక్రవారం ఉదయం 9.29 గంటలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. నిర్ణీత సమయంలో నిర్దేశిత కక్ష్యలోకి 31 ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. ఇస్రో పీఎస్‌ఎల్‌వీ ఎక్స్‌ఎల్‌ మిషన్‌తో చేసిన 17వ ప్రయోగం కావడం విశేషం. ఇస్రో ఛైర్మన్‌ కిరణ్‌కుమార్‌ ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా…

Read more...


అద్వానీ... సుష్మాస్వరాజ్‌... మురళీమనోహర్‌ జోషి... రతన్‌ టాటా... ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి... అమితాబ్‌బచ్చన్‌... మోహన్‌ భాగవత్‌... రాష్ట్రపతి రేసులో చక్కర్లు కొట్టిన పేర్లు. వీరిలో ఎవరో ఒకరి పేరు ఖాయమనుకున్నారు. తీరా చూస్తే ఎవరూ వూహించని పేరు వెలువడింది. ప్రతిపక్షాలకు ఎలాంటి పోబిడి ఇవ్వకుండా, వేలెత్తి వంక చూపే వీలు లేకుండా దళిత వర్గాలకు చెందిన బీహార్‌ గవర్నర్‌ రామ్‌నాథ్‌ కోవింద్‌ను ఎన్డీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో…

Read more...


లాల్‌కిషన్‌ అద్వానీ... ఆయన లేకుంటే బీజేపీ లేదు. ఆయన రథయాత్ర చేయకుంటే బీజేపీకి మనుగడ లేదు, ఆయన సారధ్యం వహించకుంటే బీజేపీకి విజయప్రస్థానం లేదు. ఆయనే అండగా నిలవకపోయి వుంటే ఈరోజు ప్రధానమంత్రి పీఠంపై నరేంద్ర మోడీయే ఉండేవాడు కాదు. ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ విస్తరిస్తుం దన్నా, కేంద్రంలో తిరుగులేని శక్తిగా అవతరిస్తుందన్నా దాని క్రెడిట్‌ అంతా కూడా అద్వానీదే! ఆయన లేవనెత్తిన రామమందిరం అంశందే! బీజేపీని ఆయన నిలబెట్టాడు.…

Read more...


అమెరికావాళ్ళు చంద్రుడి మీదకు మనుషులను పంపించారు... రష్యా వాళ్ళు అంగారకుడి మీదకు ఉప గ్రహాన్ని వదిలారు... చైనా అంతరిక్షం లోకి వ్యోమగాములను పంపింది... ఒకప్పుడు ఈ వార్తలు చదువుతుంటే అంతరిక్షమే కాదు, ఆ దేశాలు కూడా మనకు అందనంత ఎత్తున కనిపిం చేవి. ఆ దేశాల స్థాయికి మనం చేర గలమా అనిపించేది. కాని, ఇంతవరకు నడిచిన చరిత్ర వేరే! ఇప్పుడు నడుస్తున్న చరిత్ర వేరే! అంతరిక్ష ప్రయోగాలలో అగ్రదేశాలకే…

Read more...


Page 1 of 15

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • వారి ఆశలపై... నీళ్ళు చల్లారు!
    రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 175 నుండి 225కు పెరుగు తాయనే ప్రచారం మొన్నటివరకు బలంగా వుండింది. ఈమధ్యనే కేంద్ర ప్రభుత్వం ఆ ప్రచారానికి తెరదించుతూ ఈ ఎన్నికలకే కాదు, ఆ తర్వాత ఎన్నికల నాటికి కూడా సీట్ల పెంపు ఉండదని కుండబద్ధలు…
  • నేరం మా వాళ్ళది కాదు
    రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అడ్డదారులు తొక్కితే, రాజకీయ నాయకుల మాటలు నమ్మి వారు చెప్పినట్లు నడుచుకుంటే పరిస్థి తులు ఎలా వుంటాయో ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం లోని అధికారులకు తెలిసొచ్చింది. ఇటీవల పసుపు కొనుగోలు వ్యవహారం జిల్లాలో సంచలనం కావడం తెలిసిందే!…
  • నంద్యాల ఎన్నికలో... పెట్టుబడిదారులూ నెల్లూరోళ్ళే!
    నంద్యాల ఎన్నికల ప్రచారంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఇరు పార్టీల నాయకులు హల్‌చల్‌ చేస్తున్నారు. తామే పోటీ చేసినంత కసిగా పని చేస్తున్నారు. అయితే నంద్యాల ఎన్నికలకు ప్రచారకర్తలే కాదు పెట్టుబడి దారులు కూడా నెల్లూరోళ్ళేనని సమాచారం. నంద్యాల వైకాపా అభ్యర్థి…
  • ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య రాజీనామా!
    ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం. ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌, ఉమాభారతి, సుష్మాస్వరాజ్‌, స్మృతి ఇరానీలు సమావేశమైవున్నారు. మొదట మోడీ మాట్లాడుతూ... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మన పార్టీ వాళ్లంతా బాగా పనిచేసారు. బాధ్యతలను సక్రమంగా…
  • బెట్టింగ్‌ తీగ లాగుతూనే వున్నారు... డొంక కదులుతూనే ఉంది
    నెల్లూరుజిల్లాకు పిహెచ్‌డి రామకృష్ణ అనే ఒక ఎస్పీ వస్తాడని, బెట్టింగ్‌ రాయుళ్ళపై ఈ స్థాయిలో విరుచుకు పడతాడని, బుకీల బొక్కలు విరిచేస్తాడని ఎవరూ ఊహించ లేదు. అసలు బెట్టింగ్‌పై ఈ స్థాయిలో పోలీస్‌ ఆపరేషన్‌ వుంటుందని ఎవరూ అంచనా కూడా వేయలేదు.…

Newsletter