జాతీయ వార్తలు


కాంగ్రెస్ హఠావో... దేశ్ బఛావో... అనే నినాదంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొందడంతో పాటు ప్రధాని మోడీ మనసులో బలంగా నాటుకుపోయిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు రాజ్యసభసీటును ఇచ్చి తన కేబినెట్ లోకి తీసుకోవాలని నరేంద్ర మోడీ ఆశపడుతున్నారు. తన తొలి కేబినెట్ లోనే పవన్ కు స్థానం కల్పించే విషయమై మోడీ పవన్ ను కోరగా ఆయన తిరస్కరించారట. కాని పవన్ తన ప్రశంగాలతో మోడీ…

Read more...

కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖామంత్రి గోపినాథ్ ముండే (64) మంగళవారం ఉదయం కన్నుమూశారు.ఉదయం ఢిల్లీ నుండి ముంబై వెళ్ళేందుకు తన కారులో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం ఎయిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ఎయిమ్స్ ట్రామా సెంటర్‑కు ఆయనను తీసుకొచ్చేసరికి ఆయనకు ఊపిరి అందట్లేదని, రక్తపోటు ఏమాత్రం లేదని, నాడి కూడా కొట్టుకోవట్లేదని, గుండె ఆడట్లేదని, అందువల్ల తాము వెంటనే పావుగంట పాటు…

Read more...

మోడీ తనదైన శైలిలో కాంగ్రెస్ ను పూర్తిగా ఏకాకిని చేసి నిర్వీర్యం చేసే దిశగా పావులు కదుపుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సునాయాసంగా ప్రతి బిల్లు ఆమోదం పొందేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించారు. భవిష్యత్తులో థర్ఢ్ ఫ్రంట్ కాదుకదా, యూపిఏను కూడా లేకుండా చేయాలన్న వ్యూహంతో పావులు కదుపుతున్నారు. ఇప్పుడు దేశంలో బలపైన పవర్ కేంద్రాలుగా మోడీ ప్రభంజానాన్ని ఎదురొడ్డి నిలిచింది జయలలిత, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ లే. వీరందరిని తన…

Read more...

కోట్లాదిమంది భారతీయుల గుండెల్లో మహోన్నత నేతగా, వెల్లువెత్తిన ప్రజాభిమానం సాధించిన భారతదేశ 15వ ప్రధాని నరేంద్రమోదీ సారధ్యంలోని కొత్త ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా, పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పదవిని పొందిన భారతీయ జనతాపార్టీ జాతీయనేత ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈ జిల్లా వాసి కావడం ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టం. దేశ రాజకీయ రంగంలో సింహపురి సీమ కీర్తి బావుటాను రెపరెపలాడిస్తున్న మహానేత వెంకయ్యనాయుడు. గతంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా…

Read more...

గురువారం డిల్లీలో పార్లమెంట్ సమావేశాలపై మీడియాతో మాట్లాడిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పోలవరం ఆర్డినెన్స్‌ గురించి మాట్లాడుతూ.. పోలవరం ఆర్డినెన్స్‌పై ఎటువంటి వివాదం లేదని గత పార్లమెంటులో ఆమోదించినదే ఇప్పడు ఆర్డినెన్స్‌గా వచ్చిందని స్పష్టం చేశారు. స్వయంగా ప్రధానే దీన్ని తెలిపారని అన్నారు. తమకు రెండు ప్రాంతాలు సమానమేనని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆర్డినెన్స్‌పై వస్తున్న విమర్శల గురించి వెంకయ్యను ప్రశ్నించగా రాజకీయ వ్యాఖ్యనాలపై తాను స్పందించనని అన్నారు. అప్పటి ప్రధాని ఆమోదంతో…

Read more...

పోలవరం ప్రాజెక్టు ఆర్డినెన్స్‌కు సంబంధించి అనవసర రాద్దాంతం చేయవద్దని టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కేసీఆర్కు హితవు పలికారు. గురువారం నాడిక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 1956 విలీనానికి ముందు ఉన్న తెలంగాణ కావాలని కేసీఆర్ అప్పుడు అడిగారని, అలా అయితే ఆంధ్రా ప్రాంతానికి ఖమ్మం జిల్లాలో ఉన్న ఎనిమిది మండలాలు వస్తాయని సోమిరెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ఆ మాటలు మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని సోమిరెడ్డి…

Read more...


కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. తమ మొదటి ప్రాధాన్యత ప్రజలకు మౌళిక సదుపాయాల కల్పనేనని చెప్పారు. దేశంలో వంద స్మార్ట్ సిటీలను నిర్మిస్తామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తామని చెప్పారు. 2020 నాటికి దేశంలోని ప్రజలందరికీ పక్కా ఇల్లు నిర్మిస్తామని వెంకయ్య తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరితోపాటు, విశాఖపట్నంలో మెట్రో రైలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.…

Read more...


  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థనరెడ్డి మృతితో ఖాళీ అయిన స్థానంతో పాటు ఆరు రాష్ట్రాలకు చెందిన తొమ్మిది రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది.జూన్ 19న రాజ్యసభలో ఖాళీ అయిన 10స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. గతనెల 9వ తేదీన కన్నుమూసిన నేదురుమల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానానికి ఉపఎన్ని కను…

Read more...


మోడీ మంగళవారం ప్రధాని బాధ్యతలను లాంఛనంగా స్వీకరించారు. ఉదయం 8.00 గంటలు: పీఎంఎలో ప్రధానిగా బాధ్యతల  స్వీకరించారు. తరువాత  జాతిపితకు నివాళి అర్పించారు. తరువాత పీఎంఓ ముఖ్య కార్యదర్శి మరియు ఇతర అధికారులతో భేటీ అయ్యారు. కొన్ని డాక్యుమెంట్లపై సంతకాలు చేశారు. తరువాత సార్క్ దేశాధినేతలతో భేటీల కోసం హైదరాబాద్ హౌస్‌కుచేరుకొని,మొదటగా అఫ్ఘాన్ అధ్యక్షుడు కర్జాయ్‌తోసమావేశమయ్యారు. తరువాత మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ అబ్దుల్ గయూమ్‌తో భేటీ అయ్యారు. తరువాత శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సతో భేటీ అయ్యారు. తరువాత భూటాన్ ప్రధాని షెరింగ్ తోగ్బేతో భేటీ  అయ్యారు.తరువాత మారిషస్ ప్రధాని…

Read more...


Page 9 of 14

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నెల్లూరు కార్పొరేషన్‌కు... కాగ్‌ అక్షింతలు
  నెల్లూరు కార్పొరేషన్‌ ఎంత దరిద్రంగా ఉందన్నది ఇంతవరకు నెల్లూరీయులకు మాత్రమే తెలిసిన రహస్యమనుకున్నాం. కాని దీని ఘనత ఢిల్లీ దాకా పాకిందన్న విషయం మొన్ననే బయటపడింది. ఆధునిక కాలానికనుగుణంగా మారడంలో నెల్లూరు కార్పొరేషన్‌ వెనుకబడిందంటూ 'కాగ్‌' అక్షింతలు వేసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని…
 • షిరిడి సాయిబాబా, యోగాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
  నెల్లూరుజిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ యోగాంజనేయస్వామి వార్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుండి 22వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తలు కలికి శ్రీలత, కలికి కోదండరామిరెడ్డి తెలిపారు. 19వ తేదీ బుధవారం …
 • కావలి ప్రజల దాహార్తి తీర్చండి
  కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును…
 • భానుడు... భగభగ
  సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తు న్నాడు. ఏప్రిల్‌ నెలాఖరుకే సినిమా చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎండలు 43డిగ్రీలను తాకాయి. ఇంకా వడ గాల్పులు మొదలుకాలేదు. మే నెల రాలేదు. రోళ్లు పగిలే రోహిణికార్తె ముం దుంది. ఇప్పుడే ఎండలు ఈ రేంజ్‌లో వున్నాయంటే, ఇంక…
 • మెట్టు దిగాడు... మెట్లెక్కుతున్నాడు!
  జిల్లా రాజకీయాలలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మిరపకాయలాంటి వాడు. చూడ్డానికి మిరపకాయ వేలెడంత వున్నా దాని ఘాటు తగిలితే చెట్టంత మనిషయినా గింగిరాలు తిరగాల్సిందే! సోమిరెడ్డి కూడా అంతే! జిల్లాలో కొమ్ములు తిరిగిన రాజకీయ కుటుంబాలను సైతం ఒంటి చేత్తో ఎదుర్కొన్న మనిషి.…

Newsletter