జాతీయ వార్తలు


ఏమిటిది? దేశంలో ఏం జరుగుతోంది? బ్లాక్‌మనీపై అనుకున్నదేమిటి? ఇక్కడ జరుగుతున్నదేమిటి? నల్లధనంపై మన అంచనాలేమయ్యాయి? అసలు నల్లకుబేరులు ఎక్కడికిపోయారు? కేంద్రప్రభుత్వ పెద్దల్లో కలవరం మొదలైంది. నల్లధనం, అవినీతిపై యుద్ధమంటూ పెద్దనోట్లు రద్దు చేసిన కేంద్రంలో నిస్సత్తువ ఆవహించింది. రోజురోజుకూ బ్యాంకుల్లో జమపడుతున్న నోట్ల కట్టలు... సారీ... కరెన్సీ గుట్టలు చూసి కేంద్ర పెద్దలే కళ్ళు తేలేస్తున్నారు. వాళ్లు అనుకున్నదొకటైతే ఇక్కడ జరుగుతున్నదొకటి. పెద్దనోట్ల రద్దు తర్వాత ఫలితాలపై పెట్టుకున్న కలలు…

Read more...

భూమిపై వ్యవసాయ రంగానికి సంబం ధించి అత్యుత్తమ సేవలందించే లక్ష్యంతో భారతశాస్త్రవేత్తలు ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి -సి36 ప్రయోగం దిగ్విజయమైంది. ఈ ఉపగ్రహ ప్రయోగంతో మనదేశ వ్యవసాయరంగానికి మేలు బాటలు పరచినట్లే. ఉపగ్రహ ప్రయోగాల్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) విజయపరంపర దిగ్విజయంగా కొన సాగుతోన్న నేపథ్యంలో తాజాగా ఈ ప్రతిష్టాత్మక విజయాన్ని సాధించిన భారతశాస్త్రవేత్తలను ప్రజలందరూ అభినందిస్తున్నారు. 'రైతన్నల నేస్తం'గా భావించే ఈ ఉపగ్రహం భూమికి 887 కిలోమీటర్ల…

Read more...

భారతదేశం అమెరికాలాగా అభివృద్ధి చెందాలని భారత ప్రజలు కోరుకుంటారు. కాని తాము మాత్రం అమెరికన్‌ పౌరుల్లాగా క్రమశిక్షణతో, దేశం పట్ల బాధ్యతతో ఉండాలను కోరు. భారత రాజకీయాలలో గాని, దేశ ప్రజల్లోగాని ఆలోచన వేరుగా ఆచరణ వేరుగా ఉంటుంది. దేశంలో అవినీతి పేట్రేగిపోతుందని ఆక్రోశిస్తారు. తమకు అవసరం పడ్డ పని వచ్చే టప్పటికి అదే అవినీతిని ప్రోత్సహిస్తారు. అపరిచితుడు, భారతీయుడు, శివాజీ, మల్లన్న, ఠాగూర్‌ వంటి అవినీతికి, నల్లధనానికి వ్యతిరేకంగా…

Read more...

ఒక గుండె ఆగింది... కోట్ల గుండెలు రోదించాయి. ఒక శ్వాస ఆగింది... కోట్లాదిజనం ఆశలు గల్లంతయ్యాయి. రెండుకళ్లు మూత పడ్డాయి... కోట్ల కళ్లు కన్నీరు కార్చాయి. ఒక ధృవతార నేలను వీడి నింగికి చేరింది... కోట్లాది మంది అభిమానుల రోదనలు నేల నుండి నింగిని తాకాయి. అమ్మా... అమ్మా... అంటూ అరచిన ఆ కోట్ల గొంతుకల వేదనను భగవంతుడు మన్నించలేదు. మీకేనా అమ్మ... నాకు మాత్రం 'అమ్మ' అక్కర లేదా…

Read more...

అంతరిక్ష విజయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన శ్రీహరికోటలోని షార్‌ సెంటర్‌ మరో రాకెట్‌ ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 7వ తేదీ ఉదయం 10.24గంటలకు షార్‌లోని మొదటి లాంచ్‌ప్యాడ్‌ నుండి పిఎస్‌ఎల్‌వి-సి36ను ప్రయోగించనున్నారు. ఈమేరకు సన్నాహాలు కూడా పూర్తయ్యాయి. ఈ రాకెట్‌ ద్వారా 1235కిలోల బరువుగల రిసోర్స్‌శాట్‌-2ఏను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఇస్రోకు పిఎస్‌ఎల్‌వి నమ్మకమైన సిరీస్‌. 1994 నుండి ఇప్పటివరకు పిఎస్‌ఎల్‌వి ద్వారా 42స్వదేశీ, 75విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టి…

Read more...

పెద్ద నోట్ల రద్దు... దేశమంతా ఇది తీవ్ర సంచలనం కలిగిస్తోంది. ప్రతిపక్షాలు ప్రతిరోజూ విరుచుకుపడుతున్నాయి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇదంతా మనకు బయటకు కనిపిస్తున్న వాతావరణం. మరి ఇంతటి ఆర్ధిక విప్లవానికి కారణమైన బీజేపీలో దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? పార్టీలో దీనిపై ప్రస్తుతం ప్రశాంతంగానే వుంది. కాని, పార్టీలో ప్రస్తుతానికి అది పేలని, ఎప్పుడు పేలుతుందో తెలియని డైనమేట్‌గా వుంది. అవును ఇది నిజం. పచ్చి నిజం. పెద్దనోట్ల…

Read more...


మీకు కొత్త కరెన్సీ కావాలా? లక్ష ఇస్తే డెబ్భై వేలిస్తాం... నాకు తెలిసిన బ్యాంకు మేనే జర్‌ దగ్గర ఇరవై లక్షలున్నాయి... ఎవరన్నా కావాలంటే చెప్పండి... ఈ రెండు వారాల నుండి మార్కెట్‌లో జరుగుతున్న, ప్రజల మధ్య తిరుగుతున్న కమీషన్‌ వ్యాపారమిది! కేంద్ర ప్రభుత్వం చేసిందేమిటి? ఇక్కడ జరుగుతున్న దేమిటి? అవినీతిని నిర్మూలించాలి, బ్లాక్‌మనీని అరికట్టాలన్న సంకల్పంతో చేసిన పనితోనే అవినీతికి పాల్పడడమేంటి? తిరిగి నల్లధనం కూడబెట్టడమేమిటి? కరెన్సీ మార్పిడి…

Read more...


ఒక హృద్రోగికి మూడు గుండె నరాలు బ్లాక్‌ అయ్యాయి. అర్జంట్‌గా ఆపరేషనైతే చేయాలి. ఎంత అర్జంట్‌గా చేయాల్సి వచ్చినా దానికి తగిన వైద్య పరికరాలు, సెలైన్‌లు, మందులు, కుట్లువేసే దారం, రక్తం యూనిట్లు, స్టంట్లు అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. మత్తు డాక్టర్‌ మత్తు ఇచ్చాక గుండె డాక్టర్‌ శస్త్ర చికిత్స మొదలు పెట్టాలి. ఒక గుండె ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించాల్సిన ప్రక్రియ ఇది. అంతేగాని, హృద్రోగికి అర్జంట్‌గా ఆపరేషన్‌ చేయాలని…

Read more...


అంతరిక్ష ప్రయోగాలలో అగ్రరాజ్యాలతో పోటీపడుతూ, ఆ దేశాలతో పోలిస్తే అతి తక్కువ ఖర్చుతో గ్రహాల మీదకు ఉపగ్రహాలను పంపిస్తున్న భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో అంతర్జాతీయ అంతరిక్ష రికార్డుకు సిద్ధమవుతోంది. ప్రపంచంలోనే ఇంతవరకు ఏ దేశం ప్రయో గించని విధంగా ఒకే రాకెట్‌ ప్రయోగం ద్వారా 83 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇస్రోకు ఎంతో నమ్మకమైన పిఎస్‌ఎల్‌వి ద్వారానే ఈ ప్రయోగం నిర్వహించ బోతున్నారు. వచ్చే…

Read more...


Page 2 of 14

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు కార్పొరేషన్‌కు... కాగ్‌ అక్షింతలు
    నెల్లూరు కార్పొరేషన్‌ ఎంత దరిద్రంగా ఉందన్నది ఇంతవరకు నెల్లూరీయులకు మాత్రమే తెలిసిన రహస్యమనుకున్నాం. కాని దీని ఘనత ఢిల్లీ దాకా పాకిందన్న విషయం మొన్ననే బయటపడింది. ఆధునిక కాలానికనుగుణంగా మారడంలో నెల్లూరు కార్పొరేషన్‌ వెనుకబడిందంటూ 'కాగ్‌' అక్షింతలు వేసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని…
  • షిరిడి సాయిబాబా, యోగాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
    నెల్లూరుజిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ యోగాంజనేయస్వామి వార్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుండి 22వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తలు కలికి శ్రీలత, కలికి కోదండరామిరెడ్డి తెలిపారు. 19వ తేదీ బుధవారం …
  • భానుడు... భగభగ
    సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తు న్నాడు. ఏప్రిల్‌ నెలాఖరుకే సినిమా చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎండలు 43డిగ్రీలను తాకాయి. ఇంకా వడ గాల్పులు మొదలుకాలేదు. మే నెల రాలేదు. రోళ్లు పగిలే రోహిణికార్తె ముం దుంది. ఇప్పుడే ఎండలు ఈ రేంజ్‌లో వున్నాయంటే, ఇంక…
  • కావలి ప్రజల దాహార్తి తీర్చండి
    కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును…
  • మెట్టు దిగాడు... మెట్లెక్కుతున్నాడు!
    జిల్లా రాజకీయాలలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మిరపకాయలాంటి వాడు. చూడ్డానికి మిరపకాయ వేలెడంత వున్నా దాని ఘాటు తగిలితే చెట్టంత మనిషయినా గింగిరాలు తిరగాల్సిందే! సోమిరెడ్డి కూడా అంతే! జిల్లాలో కొమ్ములు తిరిగిన రాజకీయ కుటుంబాలను సైతం ఒంటి చేత్తో ఎదుర్కొన్న మనిషి.…

Newsletter