జాతీయ వార్తలు


దేశానికే మినీ ఎన్నికల సంగ్రామంగా చెప్పుకోదగ్గ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈ నెల 19వ తేదీన వెలు వడ్డాయి. మూడు దక్షణాది రాష్ట్రాలు, ఒక మధ్యభారత రాష్ట్రం, ఒక ఈశాన్య రాష్ట్రంలో ఎన్నికలు జరుగగా ఓటర్ల తీర్పు ఎంతో విభిన్నంగా వుంది. ముఖ్యంగా ఆయా రాష్ట్రాల స్థానిక సమస్యలే ఈ తీర్పులపై ప్రధాన ప్రభావం చూపాయి. అమ్మకే తిరిగి పట్టం: తమిళనాడు చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. ప్రతి…

Read more...

పిఎస్‌ఎల్‌వి సిరీస్‌లో రాకెట్లను విజయ వంతం చేయడమంటే శెనగలు తిని చేతులు కడుక్కున్నంత సులభంగా మారింది ఇస్రో వాళ్ళకు. గతంలో ఏ రాకెట్‌ను ప్రయోగిస్తున్నా శాస్త్రవేత్తల్లో టెన్షన్‌ కనిపించేది. నాలుగో దశ విజయవంతమయ్యే వరకు వాళ్ల గుండెలు వేగంగా కొట్టుకుంటుండేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి మారింది. పిఎస్‌ఎల్‌వి ప్రయోగాలు సక్సెస్‌కు చిరు నామాగా మారాయి. ఇస్రో శాస్త్రవేత్తల నమ్మ కాన్ని నూరుశాతం నిలబెడుతూ పిఎస్‌ఎల్‌వి సిరీస్‌లో ప్రయోగాలు విజయవంతమవు తున్నాయి.…

Read more...

కృష్ణపట్నం పోర్టు... నవ్యాంధ్ర పారి శ్రామిక రంగానికి తలకాయ అయితే, నెల్లూరుజిల్లా అభివృద్ధికి గుండెకాయ. దేశ పారిశ్రామిక ప్రగతిలోను, విదేశీ నౌకా వాణిజ్యంలోనూ ఈరోజు కృష్ణపట్నం పోర్టుదే కీలకపాత్ర. అంతర్జాతీయ ప్రమా ణాలతో నెలకొల్పిన కృష్ణపట్నం పోర్టు మరో చారిత్రాత్మక ఒప్పందానికి వేదికగా నిలిచింది. 42ఏళ్ల క్రితం ప్రధానిగా ఇందిరాగాంధీ హయాంలో భారత్‌ - బంగ్లాదేశ్‌ల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని ఈరోజు కృష్ణపట్నం పోర్టు ద్వారా అమలులోకి తెచ్చారు.…

Read more...

నాటి ఎన్‌డిఏ పాలనలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిగా ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన పథకం ద్వారా భారత దేశంలోని వేలాది గ్రామాల్లో సంచలనాత్మక మార్పు తెచ్చి గ్రామీణ ప్రాంత అభివృద్ధికి, గ్రామీణ ప్రాంత ప్రజల అభ్యున్నతికి బంగారుబాటలు వేసినందుకు గాను 'స్కాచ్‌ ఫౌండేషన్‌' సంస్థ ప్రస్తుత కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడిని జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది. మార్చి 18వ తేదీ న్యూఢిల్లీలోని ''కాన్‌స్టి ట్యూషన్‌…

Read more...

భారతదేశ రాజకీయాలలో నెల్లూరుజిల్లా కీర్తిని, ఖ్యాతిని చాటిన వారిలో స్వర్గీయ పుచ్చలపల్లి సుంద రయ్య, డాక్టర్‌ బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యులు. ఈ తరంలో ఆ స్థాయికి ఎదిగిన జిల్లా నాయకుడు మాత్రం యం.వెంకయ్యనాయుడే! ప్రస్తుతం నరేంద్రమోడీ మంత్రివర్గంలో కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవ హారాల శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వరిస్తున్న వెంకయ్య రాజ్యసభ పదవీ కాలం త్వరలో ముగియబోతోంది. మొన్న పార్లమెంటు సమావేశాలలోనే ఆయనకు వీడ్కోలు సత్కారం కూడా…

Read more...

కేంద్ర కేబినెట్‌లో త్వరలో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం మన రాష్ట్రం నుండి ఇద్దరు మంత్రులుగా వున్నారు. ఒకరు అశోక్‌ గజపతిరాజు కాగా, రెండో మంత్రి సుజనాచౌదరి. అశోక్‌ గజపతిరాజు మీద ఎటువంటి వివాదాలు లేవు. అవినీతి ఆరోపణలు లేవు. పెద్దమనిషి. ఆయన వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఎటు వంటి తలనొప్పులు లేవు. వచ్చిన సమ స్యల్లా సుజనాచౌదరితోనే! సుజనాచౌదరి కంపెనీలకు సంబంధించినవిగా చెబు తున్న…

Read more...


భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నమ్మకానికి అమ్మలాంటి పిఎస్‌ ఎల్‌వి సిరీస్‌ మరోసారి తనపై వుంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంది. ఇస్రోవాళ్లు ఇతర దేశాల మీద ఆధారపడకుండా సొంత తెలివితేటలతో రూపొందించి ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి-సి32 ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్‌ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-ఎఫ్‌1 ఉప గ్రహాన్ని శాస్త్రవేత్తలు నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టగలిగారు. నేవిగేషన్‌ వ్యవస్థ కోసం మనం ఇంత వరకు అగ్రరాజ్యాల మీద ఆధారపడుతూ వచ్చాం. జిపిఎస్‌ సిస్టం…

Read more...


మల్లి మస్తాన్‌బాబు... భారతదేశ కీర్తిపతాకాన్ని ఎగురవేసిన పేరు. ఎటువంటి కీర్తిని ఆశించని పేరు. దేశకీర్తి, ప్రతిష్టలను ప్రపంచానికి చాటిన పేరు. మూడురంగుల జెండాను ప్రపంచంలోనే ఎత్తైన ఏడు శిఖరాల శిరస్సులపై నాటిన పేరు. దేశం నుండి అతను పొందింది కొంత... దేశం కోసం అతను చేసింది కొండంత. ఈ పేరు వింటేనే ఒక గొప్ప భావన కలుగుతుంది. స్ఫూర్తికి, కీర్తికి నిలువెత్తు నిర్వచనం మల్లి మస్తాన్‌బాబు. నెల్లూరుజిల్లా సంగం మండలంలోని…

Read more...


అదేం దరిద్రమోగాని భారతదేశంలో జాతీయవాదం కంటే కులవాదం, మత వాదం అత్యంత శక్తివంతంగా ఉంటు న్నాయి. భారతదేశ వర్తమాన పరిస్థితులపై అవే ప్రభావం చూపిస్తున్నాయి. సియా చిన్‌ మంచులోయల్లో 9మంది సైనికులు మృతి చెందితే... దానికి పెద్దగా ప్రాధా న్యత లేదు. ఆ చనిపోయింది మన దేశం వాళ్లు కాదులే అన్నట్లు ఇక్కడ రాజకీయ పార్టీలు వ్యవహరించాయి. కాని హైదరా బాద్‌ యూనివర్శిటీలో యాకుబ్‌ అనే ఉగ్రవాది మద్దతుదారుడొకరు ఆత్మహత్య…

Read more...


Page 4 of 14

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • దుగరాజపట్నం పోయింది... ఇక రామాయపట్నం మిగిలింది
    దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం…
  • ఠారెత్తిస్తున్న సూరీడు
    మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ…
  • మండుటెండల్లో... వణుకుతున్న చంద్రన్న!
    అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో…
  • ఎగరకుండానే వెళ్ళిపోయింది!
    ఎన్నెన్ని ప్రకటనలు... ఎన్నెన్ని ప్రతిపాదనలు... ఎంతమంది పర్యటనలు... ఎన్నిసార్లు నోటిఫికేషన్లు... ఇదిగో ఎయిర్‌పోర్టు అంటే, అదిగా విమానం అంటూ ఇప్పటిదాకా ఊదరగొట్టారు. అంతెందుకు నిన్నగాక మొన్న మంత్రి నారాయణను పరామర్శించడానికి వచ్చిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఏం…
  • పాపం పండెన్‌!
    నరేంద్ర మోడీ పక్కసీట్లో విమానయానం... చంద్రబాబునాయుడుతో హెలికాఫ్టర్‌ ప్రయాణం... అహ్మద్‌ పటేల్‌తో బ్రేక్‌ఫాస్ట్‌... గులాంనబీ ఆజాద్‌తో లంచ్‌... రాహుల్‌గాంధీతో డిన్నర్‌... సోనియాగాంధీతో కప్పు కాఫీ కుదిరితే నాలుగు మాటలు అన్నట్లుగా వ్యవహరించే శాసనమండలి సభ్యులు వాకాటి నారాయణరెడ్డికి ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌,…

Newsletter