జాతీయ వార్తలు


దేశంలో ఈ మధ్య అంతర్లీనంగా జరుగుతున్నా కుట్రలు ఎక్కడికి దారితీస్తాయో అని సామాన్యులు భయపడే పరిస్తితి వస్తుంది. ఏదో ఒక ప్రాంతం లో క్షణికావేశంలో రెండు వర్గాలు లేదా కొందరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవల్ని మతం రంగు పులిమి రాజకీయ లబ్ధి పొందిన సంఘటనలనే ఇంతవరకు మనము చూసాము. కానీ ఇప్పుడు వరుసగా జరుగుతున్న సంఘటనలు గమనిస్తే భా.జా.పా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొని , తను ఆడి తప్పిన…

Read more...

ఎప్పుడో 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లు ఇప్పటికి కూడా నరేంద్ర మోడీని వదలడం లేదు. ఇప్పుడు ఆయన భారత దేశానికే ప్రధాని అయినా, ఆ అల్లర్ల తాలూకూ మచ్చలు మాత్రం ఆయన్ను వెంటాడుతూనే వున్నాయి. తాజాగా ఈ అల్లర్లకు సంబంధించి ఆయనపై ఇంగ్లాండ్లో ఓ కేసు నమోదైంది. తారిఖ్ మహ్మద్ అనే ముస్లిం సామాజికవేత్త ఇంగ్లండ్‌లోని డెఫ్రాడ్ పోలీస్ స్టేషన్‌లో నరేంద్ర మోడీని అరెస్ట్ చేయాలంటూ ఫిర్యాదు చేశాడు. 2002లో…

Read more...

పిఎస్‌ఎల్‌వి సీరిస్‌... భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నమ్మకానికి అమ్మలాంటిది. ఇస్రో తనపై పెట్టుకున్న ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చడంలో పిఎస్‌ఎల్‌వి ఎప్పుడూ విఫలం కాలేదు. ఈ రాకెట్‌ మరోసారి తన విశ్వసనీయతను చాటుకుంది. ఇస్రో తనపై వుంచిన నమ్మకాన్ని మరింత పెంచుకుంది. నెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్‌ సెంటర్‌) నుండి సెప్టెంబర్‌ 28వ తేదీన జరిపిన పిఎస్‌ఎల్‌వి-సి30 ప్రయోగం విజయవంతమైంది. ఇస్రోకు పిఎస్‌ఎల్‌వి ప్రయోగాలు…

Read more...

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన నెల్లూరుజిల్లాలోని సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) నుంచి ఈ నెల 28న ఉదయం 10గంటలకు నింగిలోకి పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి30(పిఎస్‌ఎల్‌వి) దూసుకెళ్లనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

Read more...

అంతరిక్ష ప్రయోగాలలో అంతర్జాతీయంగా అగ్రరాజ్యా లకు ధీటుగా నిలిచిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు ఇంకా కొరుకుడు పడని కొయ్య జిఎస్‌ఎల్‌వి సిరీస్‌. ఇస్రోకు పిఎస్‌ఎల్‌వి సిరీస్‌ మీద దొరికిన పట్టు జిఎస్‌ఎల్‌వి మీద దొరకలేదు. జిఎస్‌ఎల్‌విలో ప్రయోగం జరుగుతుందంటేనే ఎక్కడా లేని టెన్షన్‌... ఏ మూలో ఒక అపనమ్మకం. ఆ అపనమ్మకాలు, టెన్షన్‌లు, అపోహలు పటాపంచలయ్యాయి. తాను కూడా ఇస్రోకు నమ్మకమైన నేస్తాన్నేనని జిఎస్‌ఎల్‌వి నిరూపించుకుంది. ఆగష్టు…

Read more...

తమిళనాడులో తెలుగువాళ్ళ సంఖ్య దాదాపు రెండుకోట్లకు చేరుకుంటోందంటే ఎంత మాత్రమూ అతిశయోక్తి కాదు. ఇదెంతో సంతోషదాయకం. గర్వకారణం కూడా. తాజాగా అనధికారికంగా చేపట్టిన ఒక సర్వే ప్రకారం ఆ సంఖ్య అక్షరాలా కోటి తొంభై అయిదు లక్షల దాకా వుంది. తమిళనాడు రాష్ర్ట జనాభాలో 27.12శాతం తెలుగువారేనంటే ఆశ్చర్యమే మరి. ఆంధ్రప్రదేశ్ తర్వాత అత్యధిక శాతం మంది తెలుగువాళ్లు నివసించేది తమిళనాడులోనేనన్నది అఁదరికీ తెలిసిన విషయమే. తమిళ-తెలుగుసోదరుల సోదరభావానికి, సంఘీభావానికి,…

Read more...


మ్యాగీ నూడుల్స్ నిషేదం ఎత్తి వెయ్యడానికి న్యాయస్థానం నిరాకరించింది. కోర్టు విచారణ వాయిదా వేశారు. ఈ దెబ్బతో నెస్లె ఇండియా కంపెనీకి ఎదురు దెబ్బ తగిలింది. నెస్లే కంపెనీ నిర్వహకులు న్యాయనిపుణలుతో సంప్రదిస్తున్నారు. చిన్నపిల్లలకు తినిపించే మ్యాగీ నూడుల్స్ లో ఎక్కువ శాతం సీసం ఉందని, ఇది ఆరోగ్యానికి హానికరం అంటు జాతీయ ఆహార భద్రత సంస్థ దీని మీద నిషేదం విదించింది. ఈ విషయం తెలుసుకున్న దేశంలోని అనేక…

Read more...


శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తూ, తాను పుట్టిన నెల్లూరు గడ్డకు కీర్తి ప్రతిష్టలు తెస్తున్న డిఆర్డిఓ శాస్త్రవేత్త గండ్రా సతీష్ రెడ్డికి అరుదైన గౌరవం లభించింది. దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఆయనను సాంకేతిక సలహాదారుగా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రక్షణమంత్రికి సాంకేతిక సలహాదారు బాధ్యత ఆషామాషీది కాదు. దేశ భద్రతకు సంబంధించిన అంశం. దేశ రక్షణ, శత్రుదేశాల ముప్పు…

Read more...


అయిదేళ్ల పాలనాకాలంలో ఏడాది గడిచిపోయింది. ఒక్క సంవత్సరం అంత ఎక్కువ టైం కాదు సంపూర్ణ ఫలితాలు చూపించడానికి, అలాగని తక్కువ టైమూ కాదు ఏ ఫలితాలు చూపించకుండా పోవడానికి. ఏడాది పాలనలో ఒక మార్గం ఏర్పడి ఉఁడాలి. ప్రభుత్వాల పనితీరు దాదాపుగా అర్ధమైపోవాలి. కేంద్రంలో ఎన్డీఏ, రాష్ర్టంలో తెలుగుదేశం ప్రభుత్వాల పాలనకు ఏడాది పూర్తి కావస్తుంది. ప్రధానిగా నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు మన్న ప్రమాణస్వీకారం చేసినట్లుంది. గిర్రున అప్పుడే…

Read more...


Page 5 of 14

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు కార్పొరేషన్‌కు... కాగ్‌ అక్షింతలు
    నెల్లూరు కార్పొరేషన్‌ ఎంత దరిద్రంగా ఉందన్నది ఇంతవరకు నెల్లూరీయులకు మాత్రమే తెలిసిన రహస్యమనుకున్నాం. కాని దీని ఘనత ఢిల్లీ దాకా పాకిందన్న విషయం మొన్ననే బయటపడింది. ఆధునిక కాలానికనుగుణంగా మారడంలో నెల్లూరు కార్పొరేషన్‌ వెనుకబడిందంటూ 'కాగ్‌' అక్షింతలు వేసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని…
  • షిరిడి సాయిబాబా, యోగాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
    నెల్లూరుజిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ యోగాంజనేయస్వామి వార్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుండి 22వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తలు కలికి శ్రీలత, కలికి కోదండరామిరెడ్డి తెలిపారు. 19వ తేదీ బుధవారం …
  • కావలి ప్రజల దాహార్తి తీర్చండి
    కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును…
  • భానుడు... భగభగ
    సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తు న్నాడు. ఏప్రిల్‌ నెలాఖరుకే సినిమా చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎండలు 43డిగ్రీలను తాకాయి. ఇంకా వడ గాల్పులు మొదలుకాలేదు. మే నెల రాలేదు. రోళ్లు పగిలే రోహిణికార్తె ముం దుంది. ఇప్పుడే ఎండలు ఈ రేంజ్‌లో వున్నాయంటే, ఇంక…
  • మెట్టు దిగాడు... మెట్లెక్కుతున్నాడు!
    జిల్లా రాజకీయాలలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మిరపకాయలాంటి వాడు. చూడ్డానికి మిరపకాయ వేలెడంత వున్నా దాని ఘాటు తగిలితే చెట్టంత మనిషయినా గింగిరాలు తిరగాల్సిందే! సోమిరెడ్డి కూడా అంతే! జిల్లాలో కొమ్ములు తిరిగిన రాజకీయ కుటుంబాలను సైతం ఒంటి చేత్తో ఎదుర్కొన్న మనిషి.…

Newsletter