జాతీయ వార్తలు


జిల్లా కలెక్టర్‌ శ్రీమతి యం.జానకి కేంద్ర ప్రభుత్వ సర్వీస్‌లోకి బదిలీ కానున్నారు. అలాగే ఆమె భర్త, విశాఖ పట్నం జిల్లా కలెక్టర్‌ యువరాజ్‌ కూడా కేంద్ర సర్వీసులోకి వెళ్లనున్నారు. జానకిని కేంద్రమంత్రి, నెల్లూరీయుడు యం.వెంకయ్యనాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా నియమించడం దాదాపు ఖరారైంది. 2014 నవంబర్‌లో జానకి నెల్లూరుజిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎంతో నిరాడంబరంగా కనిపించే ఆమె జిల్లా పరిపాలనపై తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో…

Read more...

వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ తరపున వేణుంబాక విజయసాయిరెడ్డి పార్ల మెంటులో అడుగుపెడితే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయోనని చంద్రబాబు భయపడ్డాడో... ఇప్పుడు అవే పరిణామాలు చోటుచేసుకుంటు న్నాయి. వైకాపా తొలి రాజ్యసభ సభ్యు డిగా పార్లమెంటులో అడుగుపెట్టిన విజయసాయిరెడ్డి, ఏ లక్ష్యంతో అయితే ఢిల్లీ వెళ్లాడో... ఆ పనికి శ్రీకారం చుట్టాడు. ఇది చంద్రబాబుకు కల వరం పుట్టిస్తోంది. విజయసాయిరెడ్డి శక్తి సామర్ధ్యాలు చంద్రబాబుకు తెలుసు. ఒక సామాన్య ఆడిటర్‌గా వున్న వ్యక్తి…

Read more...

అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌ మరో చరిత్ర సృష్టించింది. ఒకేసారి 20 ఉపగ్రహాలను కక్ష్యలోకి దిగ్విజయంగా పంపి ఎంతో అరుదైన.. ఆపూర్వమైన విజయాన్ని సొంతం చేసుకుంది. మనదేశంలో జరిగే అంతరిక్ష పరిశోధనల్లో ఇంతటి ఘన విజయం ఇదే తొలిసారి. రష్యా, అమెరికా తర్వాత ఇన్ని ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపిన దేశంగా భారత్‌ ప్రపంచవ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకుంది. అతిపెద్ద ప్రయోగాన్ని అత్యద్భుతంగా నిర్వహించిన ఇస్రోకి... ఇది చరిత్రాత్మక విజయం. ఒకప్పుడు ఒక…

Read more...

నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో నేటితరం వారేకాదు, రేపటితరం వాళ్లు సైతం చెప్పుకోదగ్గ రాజకీయ దిగ్గజం, భారతీయ జనతాపార్టీ జాతీయ నాయకులు ముప్పవరపు వెంకయ్యనాయుడు వరుసగా నాలుగోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. గత మూడు దఫాలు కర్నాటక రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆయనను ఈసారి బీజేపీ అధిష్టానం రాజస్థాన్‌ రాష్ట్రం నుండి రాజ్యసభకు పంపింది. దీంతో వరుసగా నాలుగుసార్లు రాజ్యసభకు ఎన్నికైన ఘనతను ఆయన తన ఖాతాలో వేసుకున్నాడు. తమ…

Read more...

రాజ్యసభలో నెల్లూరుజిల్లా నుండి మరొకరికి స్థానం దక్కింది. ముత్తుకూరు మండలం తాళ్ళపూడి వాసి అయిన వేణుంబాక విజయసాయిరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నుండి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నుండి నాలుగో అభ్యర్థిని రంగంలోకి దించకపోవడంతో విజయసాయిరెడ్డికి పోటీ తప్పిపోయి ఏకగ్రీవానికి మార్గం సుగమం అయ్యింది. మంగళవారం మధ్యాహ్నం వరకు ఆయన ఎన్నిక సందిగ్ధంలో ఉండింది. తెలుగుదేశంపార్టీ నాలుగో అభ్యర్థిపై వివిధ ఊహాగానాలు వచ్చాయి. నాలుగో…

Read more...

నెల్లూరుజిల్లా సూళ్లూరుపేట శ్రీహరికోట రాకెట్‌ కేంద్రంలో సోమవారం జరిగిన ఆర్‌ఎల్‌విటిడి ప్రయోగం ఆ రంగంలో విప్ల వాత్మక మార్పులకు తొలి అడుగు. ఇప్పటికే ఇస్రో అంతరిక్ష ప్రయోగాలలో అద్భుత విజయాలతో దూసుకుపోతూ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను ఆకట్టుకుంటోంది. అగ్రరాజ్యమైన అమెరికా నుంచి చిన్నచిన్న దేశాల వరకు తమ ఉపగ్రహాలను అంతరిక్షం లోకి పంపేందుకు మన దేశాన్ని ఆశ్రయిస్తుం డడం ఇస్రో ప్రతిభకు తార్కాణం. ఇంకా కారుచౌకగా రోదసిలోకి ఉపగ్రహాలను…

Read more...


దేశానికే మినీ ఎన్నికల సంగ్రామంగా చెప్పుకోదగ్గ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈ నెల 19వ తేదీన వెలు వడ్డాయి. మూడు దక్షణాది రాష్ట్రాలు, ఒక మధ్యభారత రాష్ట్రం, ఒక ఈశాన్య రాష్ట్రంలో ఎన్నికలు జరుగగా ఓటర్ల తీర్పు ఎంతో విభిన్నంగా వుంది. ముఖ్యంగా ఆయా రాష్ట్రాల స్థానిక సమస్యలే ఈ తీర్పులపై ప్రధాన ప్రభావం చూపాయి. అమ్మకే తిరిగి పట్టం: తమిళనాడు చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. ప్రతి…

Read more...


పిఎస్‌ఎల్‌వి సిరీస్‌లో రాకెట్లను విజయ వంతం చేయడమంటే శెనగలు తిని చేతులు కడుక్కున్నంత సులభంగా మారింది ఇస్రో వాళ్ళకు. గతంలో ఏ రాకెట్‌ను ప్రయోగిస్తున్నా శాస్త్రవేత్తల్లో టెన్షన్‌ కనిపించేది. నాలుగో దశ విజయవంతమయ్యే వరకు వాళ్ల గుండెలు వేగంగా కొట్టుకుంటుండేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి మారింది. పిఎస్‌ఎల్‌వి ప్రయోగాలు సక్సెస్‌కు చిరు నామాగా మారాయి. ఇస్రో శాస్త్రవేత్తల నమ్మ కాన్ని నూరుశాతం నిలబెడుతూ పిఎస్‌ఎల్‌వి సిరీస్‌లో ప్రయోగాలు విజయవంతమవు తున్నాయి.…

Read more...


కృష్ణపట్నం పోర్టు... నవ్యాంధ్ర పారి శ్రామిక రంగానికి తలకాయ అయితే, నెల్లూరుజిల్లా అభివృద్ధికి గుండెకాయ. దేశ పారిశ్రామిక ప్రగతిలోను, విదేశీ నౌకా వాణిజ్యంలోనూ ఈరోజు కృష్ణపట్నం పోర్టుదే కీలకపాత్ర. అంతర్జాతీయ ప్రమా ణాలతో నెలకొల్పిన కృష్ణపట్నం పోర్టు మరో చారిత్రాత్మక ఒప్పందానికి వేదికగా నిలిచింది. 42ఏళ్ల క్రితం ప్రధానిగా ఇందిరాగాంధీ హయాంలో భారత్‌ - బంగ్లాదేశ్‌ల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని ఈరోజు కృష్ణపట్నం పోర్టు ద్వారా అమలులోకి తెచ్చారు.…

Read more...


Page 6 of 17

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
    ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
  • తమ్ముడు తోడొచ్చేనా?
    మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • బ్రదర్స్‌ దారెటు?
    ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
  • వైకాపాలో కుటుంబ రాజకీయం
    నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter