జాతీయ వార్తలు


తమిళనాడులో తెలుగువాళ్ళ సంఖ్య దాదాపు రెండుకోట్లకు చేరుకుంటోందంటే ఎంత మాత్రమూ అతిశయోక్తి కాదు. ఇదెంతో సంతోషదాయకం. గర్వకారణం కూడా. తాజాగా అనధికారికంగా చేపట్టిన ఒక సర్వే ప్రకారం ఆ సంఖ్య అక్షరాలా కోటి తొంభై అయిదు లక్షల దాకా వుంది. తమిళనాడు రాష్ర్ట జనాభాలో 27.12శాతం తెలుగువారేనంటే ఆశ్చర్యమే మరి. ఆంధ్రప్రదేశ్ తర్వాత అత్యధిక శాతం మంది తెలుగువాళ్లు నివసించేది తమిళనాడులోనేనన్నది అఁదరికీ తెలిసిన విషయమే. తమిళ-తెలుగుసోదరుల సోదరభావానికి, సంఘీభావానికి,…

Read more...

మ్యాగీ నూడుల్స్ నిషేదం ఎత్తి వెయ్యడానికి న్యాయస్థానం నిరాకరించింది. కోర్టు విచారణ వాయిదా వేశారు. ఈ దెబ్బతో నెస్లె ఇండియా కంపెనీకి ఎదురు దెబ్బ తగిలింది. నెస్లే కంపెనీ నిర్వహకులు న్యాయనిపుణలుతో సంప్రదిస్తున్నారు. చిన్నపిల్లలకు తినిపించే మ్యాగీ నూడుల్స్ లో ఎక్కువ శాతం సీసం ఉందని, ఇది ఆరోగ్యానికి హానికరం అంటు జాతీయ ఆహార భద్రత సంస్థ దీని మీద నిషేదం విదించింది. ఈ విషయం తెలుసుకున్న దేశంలోని అనేక…

Read more...

శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తూ, తాను పుట్టిన నెల్లూరు గడ్డకు కీర్తి ప్రతిష్టలు తెస్తున్న డిఆర్డిఓ శాస్త్రవేత్త గండ్రా సతీష్ రెడ్డికి అరుదైన గౌరవం లభించింది. దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఆయనను సాంకేతిక సలహాదారుగా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రక్షణమంత్రికి సాంకేతిక సలహాదారు బాధ్యత ఆషామాషీది కాదు. దేశ భద్రతకు సంబంధించిన అంశం. దేశ రక్షణ, శత్రుదేశాల ముప్పు…

Read more...

అయిదేళ్ల పాలనాకాలంలో ఏడాది గడిచిపోయింది. ఒక్క సంవత్సరం అంత ఎక్కువ టైం కాదు సంపూర్ణ ఫలితాలు చూపించడానికి, అలాగని తక్కువ టైమూ కాదు ఏ ఫలితాలు చూపించకుండా పోవడానికి. ఏడాది పాలనలో ఒక మార్గం ఏర్పడి ఉఁడాలి. ప్రభుత్వాల పనితీరు దాదాపుగా అర్ధమైపోవాలి. కేంద్రంలో ఎన్డీఏ, రాష్ర్టంలో తెలుగుదేశం ప్రభుత్వాల పాలనకు ఏడాది పూర్తి కావస్తుంది. ప్రధానిగా నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు మన్న ప్రమాణస్వీకారం చేసినట్లుంది. గిర్రున అప్పుడే…

Read more...

క్రింది కోర్టు శిక్ష వేస్తుంది. హై కోర్టు అదే శిక్షను రద్దు చేస్తుంది. ఒక కోర్టు ఇది నేరమంటుంది, మరో కోర్టు ఇది నేరం పరిధిలోకి రాదంటుంది. ఈ తేడా ఎక్కడొస్తుంది. రాజ్యాంగంలోని చట్టాలలోనా.. లేక తీర్పులిస్తున్న న్యాయమూర్తులలోనా... ఒకే దేశంలో ఒకే న్యాయవ్యవస్థలో ఈ తీర్పుల తేడాలేమిటి... అని సామాన్యులు సైతం అయోమయానికి గురవుతున్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థళో న్యయావ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత ఉంది. చట్టాలను చేసే ప్రభుత్వాలను…

Read more...

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను నిర్దోషిగా ప్రకటిస్తూ కర్నాటక హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. జయలలిత అప్పీలును కోర్టు అంగీకరిస్తూ ఈ తీర్పునిచ్చింది. కేవలం పది క్షణాల్లోనే న్యాయమూర్తి ఈ తీర్పును చదివి వినిపించడం విశేషం. దీంతో అన్నా డీఎంకే మద్దతుదారులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, జయ నమ్మిన బంటు అయిన పన్నీర్ సెల్వం తన పదవికి రాజీనామా చేయడానికి…

Read more...


మృత్యువును చూసి చాలామంది భయపడుతుంటారు. మృత్యువును తలచుకుని ఆఁదోళన చెందుతుంటారు. కాని ఒక్కోసారి మానవ ప్రపంచం చేయలేని మంచి పని మృత్యువు చేస్తుంటుంది. ఈ సమాజం గుర్తించని మహోన్నత వ్యక్తులను మృత్యువే గుర్తించేలా చేస్తుంది. ఆ మృత్యువు మన ఆలోచనలలోనే లేని ఓ మహోన్నత వ్యక్తి చరిత్రను మన కళ్లముందు ఆవిష్కరించింది. మల్లి మస్తాన్ బాబు... 2015మార్చి 24 ముందు దాకా ఇతని గురించి ఎవరికీ తెలియదు. ఎవరికో ఎందుకు…

Read more...


ఆశలు ఆవిరైపోయాయి... కలలు చెదిరిపోయాయి. కుటుంబసభ్యుల ఎదురు చూపులు ఫలించలేదు. భగవంతుడికి చేసిన విన్నపాలను మన్నించలేదు. ఏ కొండల్లోనో లోయల్లోనో సురక్షితంగా సజీవంగా ఉండి తిరిగొస్తాడనుకున్న నెల్లూరు పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు నిర్జీవమై మిగిలాడు. చిలీ లోని ఆండిస్ పర్వతాల్లో మృతదేహమై కనిపించాడు. గత కొన్నిరోజులుగా చిలీలోని ఆండీస్ పర్వతాల్లో ఆచూకీ లేకుండా పోయిన మల్లి మస్తాన్ బాబు చనిపోయినట్లు తెలిసింది. పర్వతారోహణ సమయంలో వచ్చిన తుఫాను వల్లే…

Read more...


ఆయన అత్యంత నిజాయితీపరుడు. ముక్కుసూటి మనస్తత్వం ఆయనది. బెదిరింపులకు జడిసే మనిషి కాదు. అక్రమార్కులకు ఆయనంటే టెర్రర్. వృత్తి పట్ల నిబద్ధతతో వ్యవహరించే యువ ఐఏఎస్ అధికారి. ఆయన పేరు డి.కె.రవి. కర్నాటకలో వాణిజ్యపన్నుల శాఖలో అదనపు కమి,నర్ గా పనిచేస్తున్న నిజాయితీకి మారుపేరైన అధికారి ఆయన. అలాంటి అధికారి మృతి చెందారన్న సమాచారాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కర్నాటకలోనే కాదు, దేశవ్యాప్తంగా ఈ సమాచారం పెద్ద కలకలమే సృష్టించింది. ఆయన…

Read more...


Page 7 of 16

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • దండగ... పండగ...
    పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
  • సినిమానూ వదలని సెగ
    నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…
  • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
    2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
  • అజీజ్‌ బ్రదర్స్‌పై కేసు
    నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌కు షాక్‌ తగిలింది. ఆయన పైన ఆయన తమ్ముడు, కార్పొరేటర్‌ జలీల్‌ మీద చెన్నైలో చీటింగ్‌ కేసు నమోదైంది. మేయర్‌ అజీజ్‌కు చెందిన స్టార్‌ ఆగ్రో కంపెనీలో వాటా కోసం తాము ఇచ్చిన 42కోట్ల…
  • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
    మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter