గల్పిక

ఐఆర్ 20-420 మున్సిపల్ కార్పొరేషన్ ముదురుదోమలకు ప్రసిద్ధిగాంచిన నెల్లూరు నగరం. పోలీసు పరేడ్ గ్రౌండ్లో సందడిగా వుంది. ఇంకో పదినిముషాల్లో హెలికాఫ్టర్ ల్యాండ్ కాబోతున్నట్లు ఎస్పీ సెంథిల్ కుమార్ చెప్పాడు. దాంతో జిల్లా తెలుగుదేశం నాయకులంతా అలర్ట్ అయ్యారు. నారాయణ భుజం మీద సోమిరెడ్డి, సోమిరెడ్డి భుజం మీద ఆదాల, ఆదాల భుజం మీద పోలంరెడ్డి, ఈయన భుజం మీద పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, అజీజ్ భుజం మీద డాక్టర్ జడ్.యస్.…
హైదరాబాద్ లో వున్నవాళ్లంతా హైద్రాబాదీలే అని పిలుపునిచ్చిన గొప్ప సమైక్యతా కమ్ జాతీయవాది కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాజ్యమేలుతున్న రాజధాని భాగ్యనగరమది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నివాసం. తన సెల్ ఫోన్ తీసి ఫేస్ బుక్ ఓపెన్ చేశాడు. ఫేస్ బుక్ లో పెంటపాడు నుండి పుల్లయ్య, పత్తిపాడు నుండి సాంబయ్య, అమరావతి నుండి అంకమ్మ... అనే రైతులు తమ ప్రాంతంలో పొలాలను ఫోటోలు తీసిపెట్టి ఉన్నారు. ఈ పచ్చటి…
అది చీపురుకట్టలు రాజ్యమేలుతున్న ఢిల్లీ నగరం. టెన్ జనపథ్... అక్కడంతా ఆథ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఏమూల చూసినా కుంకుమ అద్దిన దిష్టి నిమ్మకాయలు, గుమ్మడికాయలు కనిపిస్తున్నాయి. ఇక మామిడాకుల తోరణాలు, అరటిపిలకలతో ప్రత్యేకంగా అలంకరించివున్నారు. పనబాక లక్ష్మి, అంబికా సోనిలు ఆవరణలో అంతా ముగ్గులతో అలంకరించారు. సోనియా, రాహుల్ లు అక్కడే ఏర్పాటు చేసిన పూజావేదిక వద్ద కూర్చుని వున్నారు. ఇంట్లో పూజకు రండని చెప్పడంతో ఏదో సత్యనారాయణ స్వామి…
అది కైలాస్ సిటీ. పరమశివుడి నివాసం. అప్పుడే సూర్యోదయమైంది. శివుడు నిద్రలేచాడు. కొద్దిసేపు యోగా చేసాడు. ఓ అరగంట వాకింగ్ కూడా చేసి, తర్వాత సిడి ప్లేయర్ ఆన్ చేసాడు. చిరంజీవి, అర్జున్ లు శివుడు, మంజునాథ పాత్రలలో నటించిన మంజునాథ సినిమాలోని భక్తి గీతాలకు కొద్దసేపు నృత్యం చేసాడు. ఆ తర్వాత రిలాక్సయ్యి, చకచకా స్నానం, టిఫిన్ చేశాడు. శివుడు అంత స్పీడ్ గా ఎందుకు రెడీ అయ్యాడో…
జరిగిన కథ – భారత రిపబ్లిక్ డే వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనడానికి వచ్చిన అమెరికా అధ్యక్షుడు ఒబామా తనకు సెక్యూరిటీ లేకపోవడాన్ని చూసి ఆందోళనకు గురవుతాడు. అదే విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీతో ప్రస్తావిస్తే ప్రపంచంలోనే ఎవరికీ కల్పించని అసాధారణ భద్రతను మీకు కల్పించామని చెబుతాడు. రిపబ్లిక్ డే వేడుకలలో త్రివిధ దళాల విన్యాసాల అనంతరం నెల్లూరు బ్లడ్ డెవిల్స్ ఫోర్స్ విన్యాసాన్ని చూసి ఒబామా ఆశ్చర్యపోతాడు. ఆ…
జరిగిన కథ – భారతదేశ 66వ గణతంత్ర వేడుకలలో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు ఒబామా సతీసమేతంగా వచ్చాడు. తన కాన్వాయ్ లో గాని, తాను బసచేసిన ఐటిసి హోటల్ వద్ద కాని ఒక్కపోలీసును కూడా సెక్యూరిటీగా పెట్టకపోవడం చూసి ఒబామా ఆందోళన చెందుతాడు. మోడీ ఇచ్చిన విందులో కూడా తనకు సెక్యూరిటీగా ఒక్క పోలీసు కూడా లేకపోవడాన్ని గమనించిన ఒబామా అదే విషయాన్ని మోడీతో ప్రస్తావిస్తాడు. ఒబామా ఆందోళన చూసి…
అది దేశ రాజధాని న్యూఢిల్లీలోని పాలెం అంతర్జాతీయ విమానాశ్రయం. ప్రధాని నరేంద్ర మోడీతో సహా బీజేపీ సీనియర్ నాయకులు, ఉన్నతాధికారులంతా ఒక చేతిలో పూలబొకేలు, ఇంకో చేతిలో చీపురు, చేట, బకెట్ లు పట్టుకుని ఉన్నారు. అంతలో ఆకాశంలో నుండి రన్ వే మీదకు ఏ-1 విమానం దూసుకొచ్చి ఆగింది. అందులో నుండి బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిసెల్ ఒబామా, అమెరికా అధికార బృందం దిగింది. ప్రధాని మోడీ…
అది వందలఏళ్ల పాటు పరాయి పాలనలోనూ, 60ఏళ్లు కాంగ్రెస్ పాలనలోనూ మగ్గిమాడి మసైపోయిన ఢిల్లీ నగరం. పార్లమెంటు పులి, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి యం.వెంకయ్యనాయుడు నివాసం. ఇంటి వద్ద చాలా కోలాహలంగా వుంది. ఢిల్లీ వుండే వారికి తెలుగు సంక్రాంతి రుచి చూపించాలని చెప్పి వెంకయ్య ఆరోజు తన ఇంట్లో సంక్రాంతి వేడుకలు పెట్టి పార్టీలకతీతంగా అందరు నాయకులను పిలిచారు. వెంకయ్యనాయుడు, ఆయన పిఎస్ సత్య అచ్చ తెలుగు పంచెకట్టుతో…
అది సూళ్లూరుపేట. ఫ్లెమింగో ఫెస్టివల్ ఏర్పాట్లను ముదురుదోమల మంత్రి పి.నారాయణ, కలెక్టర్ ఎం.జానకిలు పర్యవేక్షిస్తున్నారు. అఁతలో అక్కడకు డిఆర్ ఓ నాగేశ్వరరావు పరుగెత్తుకుంటూ వచ్చి... మేడమ్, నేలపట్టులో వున్నట్లుండి పక్షులు మాయమయ్యాయి అని చెప్పాడు. ఆ మాటకు నారాయణ, కలెక్టర్ జానకిలు ఆశ్చర్యపోయారు. ఉన్నట్లుండి పక్షులు ఇలా ఎఁదుకు చేసాయబ్బా అని ఆశ్చర్యంలో పడ్డారు. అప్పుడే బయట కలకలం మొదలైంది. మంత్రి, కలెక్టర్ లు బయటకు వచ్చి చూసారు. అక్కడ…
Page 9 of 13

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • హద్దులు మీరిన నేతలు కోటలు దాటిన మాటలు
  నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. పేరు నిలబడుతుంది. అదే నోరు హద్దు దాటితే దశాబ్దాల చరిత్ర కాదు, శతాబ్దాల చరిత్రకల వాళ్ళు కూడా చరిత్రగర్భంలో కలిసిపోతారు. మాట, మన్నన రాజకీయ నాయకులకు చాలా అవసరం. ప్రజలలో వారి ఔన్నత్యాన్ని పెంచేది కూడా…
 • దుగరాజపట్నం ఎత్తేసినట్లే?
  దాదాపు పదేళ్ళుగా నెల్లూరుజిల్లా ప్రజలను ఊరిస్తూవస్తున్న దుగరాజపట్నం పోర్టు అంశం ఎత్తిపోయినట్లే కనిపిస్తోంది. ఈ పోర్టు కోసం గత కొన్నేళ్ళుగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. గత యూపిఏ ప్రభుత్వంలో రాష్ట్రంలో మూడు ప్రాంతా లను పోర్టు నిర్మాణానికి పరిశీలించి, చివ రకు…
 • దుగరాజపట్నం పోయింది... ఇక రామాయపట్నం మిగిలింది
  దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం…
 • మండుటెండల్లో... వణుకుతున్న చంద్రన్న!
  అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో…
 • ఠారెత్తిస్తున్న సూరీడు
  మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ…

Newsletter