గల్పిక

పట్టువదలని హైటెక్ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీకల్లా నిద్రలేచాడు. పరగడుపునే ఆకలి కాసాగింది. పులులు, సింహాలు పల్లు తోమవనే లాజిక్ తో బ్రెష్ చేయకుండానే మురళీకృష్ణ హోటల్ కెళ్లి నాలుగు ఇడ్లీ ఆర్డర్ ఇచ్చి నాలుగు బకెట్ల సాంబార్ లాగించాడు. బ్రేక్ ఫాస్ట్ ముగించాక విక్రమార్కుడు ఈరోజు డ్యూటీ పూర్తి చేద్దామని పెద్దాసుపత్రికి వెళ్లేందుకు ఏసి కూరగాయల మార్కెట్ వద్ద నిలబడ్డాడు. ఇతను అలా నిలబడ్డాడో లేదో అతని…
అది కైలాసం. పార్వతీపరమేశ్వరులు తమ గదిలో కూర్చుని ఎదురుగా ఎల్ సిడి టివిలో ఇస్రో వాళ్లు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఉగ్రహం ద్వారా భూలోక విశేషాలను చూస్తున్నారు. అలా స్ర్కీన్ మీద అన్ని శివాలయాలను పరిశీలిస్తుండగా... ఓం నమశివాయ... ఓం నమశివాయ... అని మాటలు వినిపించాయి. పార్వతీదేవి వుండి... స్వామి, మీ దర్శనం కోసం ఎవరో తపస్సు చేస్తున్నట్లుగా ఉంది. ఒకసారి ఆ శివనాస్మరణ ఎక్కడ నుండి వస్తుందో చూడండి…
అది ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం. టీవీలో మహారాష్ర్ట, హర్యానా ఎన్నికల ఫలితాలను చూసి మోడీ ముఖంలో ఆందోళన... ఆ రెండు రాష్ర్టాల్లో ఎందుకు గెలుస్తున్నామబ్బా అన్నట్లు తలకాయ కొట్టుకుంటున్నాడు. అద్వానీ... ఏంటి సంబరాలు చేసుకోవాల్సిన టైంలో మీరు ఆ విధంగా తెల్లముఖం వేసుకుని కూర్చున్నారని అడిగాడు. వెంటనే మోడీ స్పందిస్తూ... మీకేం తెలుస్తుంది మా బాధ. మొన్న లోక్ సభలో అంచనా వేసుకున్నదానికంటే ఎక్కువ సీట్లు వచ్చాయి, ఇప్పుడు చూస్తే…
అది ఐఆర్ 20-420 మున్సిపల్ కార్పొరేషన్ ముదురుదోమలకు ప్రసిద్ధిగాంచిన నెల్లూరు నగరం. గాంధీబొమ్మ సెంటర్. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థులు, ఆయా సంఘాల కార్యకర్తలు వేలాదిగా పోగయ్యారు. అందరి చేతుల్లోనూ చీపుర్లు, చెత్తబుట్టలున్నాయి. అప్పుడే అక్కడకు కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు, రాష్ర్ట మంత్రి పి.నారాయణ తదితర నాయకులు, అధికారులు చేరుకున్నారు. వేదికపైన వెంకయ్యనాయుడు మైకందుకొని పదేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పోసిన చెత్తను ఎత్తేయడానికే ఈ స్వచ్ఛభారత్ కార్యక్రమం పెట్టాం.…
అమెరికా రాజధాని వాషింగ్టన్ లోని జాన్ కెన్నడీ ఎయిర్ పోర్టు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇంకొంతమంది భారత ప్రతినిధి బృందంతోవిమానంలో నుండి దిగారు. అమెరికా అధ్యక్షుడు ఒబామాతో పాటు మాజీ విదేశాంగమంత్రి హిల్లరీక్లింటన్, మాజీఅధ్యక్షులు జార్జిబుషం, బిల్ క్లింటన్ లు మోడీకి స్వాగతం పలికారు. అక్కడ నుండి అందరూ వైట్ హౌస్ కు వెళ్లారు. ఒబామా, మోడీలు ఒక గదిలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఒబామా ఉన్నట్లుండి మోడీ చేతులు…
అది గుజరాత్ లోని అహ్మదాబాద్ విమానాశ్రయం. భారత ప్రధాని నరేంద్ర మోడీ పూలబొకే పట్టుకుని ఎదురుచూస్తున్నారు. అంతలో బీజింగ్ నుండి వచ్చిన ఒక విమానం ల్యాండయ్యింది. అందులో నుండి చైనా అధ్యక్షుడు జీజిన్ పింగ్, ఆయన సతీమణి, సిబ్బంది దిగారు. అందరూ నర్మదానది తీరాన గల సబర్మతి ఆశ్రమానికి వెళ్లారు. జీజిన్ పింగ్ కు అక్కడ మోడీ విందు ఏర్పాటు చేశారు. అక్కడ అన్నీ గుజరాత్ వంటకాలే. జీజిన్ పింగ్…
అది ప్రత్యేకవాదుల పేరుతో కేసీఆర్ కబ్జాచేసిన హైదరాబాద్ నగరం. తెలంగాణ సీఎం కేసీఆర్ నివాసం. అర్థరాత్రి తన గదిలో కేసీఆర్ గురకపెట్టి నిద్రపోతున్నాడు. అంతా ప్రశాంతంగా ఉంది. ఉన్నట్లుండి కేసీఆర్... అయ్యబాబోయ్ ఎవరో నన్ను పొడుస్తున్నారు. నన్ను చంపుతున్నారు. ఎవర్రా కొడుకులు... అంటూ లేచాడు. ఆయన గుండె భయంతో కొట్టుకుంటోంది. ఆయన అరుపుకు ఆయన భార్య లేచి.. ఏమైందని అడిగింది. ఎవరో నన్ను కత్తులతో పొడిచారు. ఒళ్లంతా మంటగా వుంది,…
పదిహేనేళ్ల క్రితం వచ్చిన ఓ తెలుగు సినిమాలో సన్నివేశం ఇది. మల్లిఖార్జునరావు లాయర్. తన కుటుంబసభ్యులకు ఆస్తి పంపకాలు చేయాలని బ్రహ్మానందం మల్లిఖార్జునరావు వద్దకు వస్తాడు. మల్లిఖార్జునరావు ఆస్థి వివరాలను చెప్పమంటాడు. బ్రహ్మానందం ఇలా చెప్పసాగాడు. ఊర్లో వంద ఎకరాల కొబ్బరితోట భార్యకు, 50ఎకరాల మామిడి తోట పెద్ద కొడిక్కి, 60ఎకరాల చేపలచెరువు చిన్నకొడుక్కి, రెండంతస్థుల మేడ సెకండ్ సెటప్ కు... అని చెప్పుకుపోతుండగా, ఆస్తుల డాక్యుమెంట్లు ఎక్కడ ఉన్నాయని…
అది ఢిల్లీ ఎయిర్ పోర్టు. ప్రధాని నరేంద్ర మోడీ అయిదు రోజుల జపాన్ పర్యటనకు బయలుదేరుతున్నారు. కేంద్రమంత్రులు ఆయనకు వీడ్కోలు పలకడానికి వచ్చారు. మోడీ విమానం ఎక్కుతూ తల వంచి జపనీయుల శైలిలో వందనం చేసాడు. అరుణ్ జైట్లీ, వెంకయ్యతో... సార్ ఏంటి కొత్తశైలిలో ప్రణామం చేస్తున్నారని అడిగాడు. వెంకయ్య ఉండి... సార్ వెళ్లేది జపాన్ పర్యటన కదా... ఐదురోజుల పాటు ఆయన అక్కడ అలాగే దండాలు పెడుతుండాలి. కాబట్టి…
Page 10 of 13

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • హద్దులు మీరిన నేతలు కోటలు దాటిన మాటలు
  నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. పేరు నిలబడుతుంది. అదే నోరు హద్దు దాటితే దశాబ్దాల చరిత్ర కాదు, శతాబ్దాల చరిత్రకల వాళ్ళు కూడా చరిత్రగర్భంలో కలిసిపోతారు. మాట, మన్నన రాజకీయ నాయకులకు చాలా అవసరం. ప్రజలలో వారి ఔన్నత్యాన్ని పెంచేది కూడా…
 • దుగరాజపట్నం ఎత్తేసినట్లే?
  దాదాపు పదేళ్ళుగా నెల్లూరుజిల్లా ప్రజలను ఊరిస్తూవస్తున్న దుగరాజపట్నం పోర్టు అంశం ఎత్తిపోయినట్లే కనిపిస్తోంది. ఈ పోర్టు కోసం గత కొన్నేళ్ళుగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. గత యూపిఏ ప్రభుత్వంలో రాష్ట్రంలో మూడు ప్రాంతా లను పోర్టు నిర్మాణానికి పరిశీలించి, చివ రకు…
 • దుగరాజపట్నం పోయింది... ఇక రామాయపట్నం మిగిలింది
  దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం…
 • మండుటెండల్లో... వణుకుతున్న చంద్రన్న!
  అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో…
 • ఠారెత్తిస్తున్న సూరీడు
  మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ…

Newsletter