గల్పిక

జనవరి 13వ తేదీ... వేకువజామున 4గంటలు. ప్రధాని నరేంద్రమోడీ నివాసం. మోడీతో పాటు కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు, మనో హర్‌ పారికర్‌, ప్రకాశ్‌జవదేకర్‌, రాజ్‌నాథ్‌ సింగ్‌లు ఉన్నారు. వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో అక్కడ భోగి మంట ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొన్ని కట్టెలు పేర్చి వెంకయ్య నిప్పుపెట్టాడు. మంట రేగింది. అందరూ దాని చుట్టూ చేరి చలికాచుకో సాగారు. మోడీ వుండి... వెంకయ్యాజీ ఈ భోగి మంటల్లో ఏమేం వేస్తారు అని అడిగాడు.…
అల్లీపురంలోని సింహపురి చాణక్య, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నివాసం. బయటకెళ్లే పనులేమీ లేక పోవడంతో జెమిని ఛానెల్‌లో రజనీకాంత్‌ హీరోగా నటించిన ''అరుణాచలం'' సినిమా వస్తుంటే కుటుంబసభ్యులతో కలసి చూస్తున్నాడు. సినిమా మధ్యలో అరుణా చలం తండ్రి సింహాచలం పెద్దకోటీశ్వ రుడు కావడం, మూడువేలకోట్లు ఆస్థిని ఆయన తన కొడుకు అరుణాచలంకు కొన్ని షరతులతో దక్కేలా వీలునామా వ్రాసి వుండడం వంటి సీన్‌లు వస్తున్నాయి. వాటిని చూసి సోమిరెడ్డి మనసులో...…
వెలగపూడిలోని హైటెక్‌ రత్న, సీఎం చంద్రబాబు కార్యాలయం. చంద్ర బాబు, సహచర మంత్రులు సిఎం ఛాం బర్‌లో వున్నారు. చంద్రబాబును కలవా లని చెప్పి స్టైల్‌ ఆఫ్‌ సింహపురి, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి(66+) అప్పుడే అక్కడకు వచ్చాడు. చంద్రబాబు విచారంగా ఉండడాన్ని వివేకా గుర్తించి, ఏం అలా వున్నారని అడిగాడు. అందుకు మంత్రి నారాయణ... అమరావతి రాజ ధాని గురించి సార్‌ ఆందోళన పడుతు న్నాడు. అధికారంలోకి వచ్చి…
ఢిల్లీలోని టెన్‌జనపథ్‌... కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ జన్మదిన వేడుకలతో అక్కడంతా అట్టహాసంగా వుంది. వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకులందరూ పుష్ప గుచ్ఛాలతో సోనియాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వచ్చిన అతిథులందరికీ వి.హెచ్‌.హనుమంతురావు, రేణుకాచౌదరి, మధుయాష్కీలు స్వీట్లు, కాఫీ అందిస్తున్నారు. అయితే వచ్చిన వాళ్లంతా కూడా వంద రూపాయల్లోపు ఖరీదు చేసే బొకేలే తెస్తున్నారు గాని, వేలు, లక్షలు ఖరీదు చేసే వివిధ రకాల గజమాలలు, ముత్యాల దండలు తేవడం లేదు. అది…
అది 'ఏబిసిడి' ఛానెల్‌ స్టూడియో... హైటెక్‌రత్న, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఆ ఛానెల్‌ అధినేత గోకుల్‌కృష్ణ 'జికెతో తెరచుకున్న గుండె' కార్యక్రమంలో భాగంగా ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. పెద్దనోట్ల రద్దుపై మీ స్పందన ఏంటని జి.కె. అడిగాడు. నాకు చాలా అసహనంగా వుంది. సునామీలను కుడి చేత్తో, తుఫాన్‌లను ఎడమచేత్తో ఆపినవాడిని, భూకంపాలను కాలి క్రింద తొక్కి పెట్టినోడిని... నాకే ఇది అసహనంగా వుందంటే ఇక ప్రజలకు ఎంత అసహనంగా ఉం…
''ఓ అప్పారావు... ఓ సుబ్బా రావు... ఓ వెంకట్రావు... ఓ రంగా రావు... ఎవరో ఎవరో వస్తారనుకుంటే నువ్వొచ్చావా... అయినా కానీ... రెడీ రెడీ రెడీరెడీ... అంగట్లో అన్నీ ఉన్నాయ్‌, వాకిట్లో అందాలున్నాయ్‌... చీకట్లో చిందులు ఉన్నాయ్‌... ఏమేమ్‌ కావాలి... నీకేమేమ్‌ కావాలి... మాలో ఎవ్వరు కావాలి...'' బొబ్బిలి పులి సినిమాలోని పాట రింగ్‌టోన్‌తో అదే పనిగా తన సెల్‌ ఫోన్‌ మోగుతుండ డంతో స్టైల్‌ ఆఫ్‌ సింహపురి, మాజీ…
''శ్రీ శ్రీనివాసం శ్రీ వేంకటేశం శ్రీ శ్రీనివాసం శితపారిజాతం'' తిరుమల కొండపై శ్రీవారి దివ్యనామస్మరణ మైకుల్లో మార్మోగుతోంది. సుప్రభాత సేవ ముగించుకుని విఐపి బ్రేక్‌ గ్రీవెన్స్‌కు రెడీ అయిన శ్రీవారు ఒక్కో భక్తున్ని పరిశీలిస్తున్నాడు. వచ్చిన ప్రతి భక్తుడు కూడా తన హుండీలో 500, 1000 నోట్లు వేస్తుండడాన్ని చూస్తూ... మీ భక్తి పాడుకాను, మొన్నటి దాకా వంద రూపాయల నోటు తీసి భారంగా వేసేవాళ్లు... ఇప్పుడు 500, 1000నోట్లు…
జరిగిన కథ : ఫిబ్రవరి నెలలో విశాఖలో బీచ్‌ఫెస్టివల్‌ నిర్వహించాలనుకున్న హైటెక్‌రత్న చంద్రబాబు, అతని మంత్రి వర్గ సభ్యులు ఢిల్లీ వెళ్లారు. బీచ్‌ఫెస్టివల్‌కు రావాలని ప్రధాని నరేంద్రమోడీతో పాటు కేంద్రమంత్రులందరినీ ఆహ్వానిస్తారు. బీచ్‌ఫెస్టివల్‌ అంటే హైందవ సాంప్ర దాయం ప్రకారం జరిగే పండుగేమో ననుకుని వారంతా కూడా సాగరతీరం పండుగకు రావడానికి సంతోషంగా ఒప్పుకుంటారు. చివరగా అద్వానీని పిలవడానికి వెళ్లినప్పుడు... ఆయన దేశంలోని వివిధ పీఠాధిపతులు వస్తు న్నారా అని…
బాబు బెటాలియన్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ - 3 జరిగిన కథ: హైటెక్‌ రత్న చంద్రబాబు తన మంత్రుల బృందంతో కలిసి దోమలపై సర్జికల్‌ స్ట్రైక్స్‌కు బయలుదేరుతాడు. మొదట శ్రీకాకుళం జిల్లాలో సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించి దోమల గుంపులను సామూహికంగా మట్టు బెడతారు. ఆ తర్వాత విజయనగరం, విశాఖ పట్నం, ఉభయ గోదావరి జిల్లాల మీదుగా కృష్ణా జిల్లా వరకు చంద్రబాబు బెటాలియన్‌ దోమలపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ను విజయవంతంగా నిర్వహిస్తుంది. బాబు…
Page 2 of 13

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • హద్దులు మీరిన నేతలు కోటలు దాటిన మాటలు
    నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. పేరు నిలబడుతుంది. అదే నోరు హద్దు దాటితే దశాబ్దాల చరిత్ర కాదు, శతాబ్దాల చరిత్రకల వాళ్ళు కూడా చరిత్రగర్భంలో కలిసిపోతారు. మాట, మన్నన రాజకీయ నాయకులకు చాలా అవసరం. ప్రజలలో వారి ఔన్నత్యాన్ని పెంచేది కూడా…
  • దుగరాజపట్నం ఎత్తేసినట్లే?
    దాదాపు పదేళ్ళుగా నెల్లూరుజిల్లా ప్రజలను ఊరిస్తూవస్తున్న దుగరాజపట్నం పోర్టు అంశం ఎత్తిపోయినట్లే కనిపిస్తోంది. ఈ పోర్టు కోసం గత కొన్నేళ్ళుగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. గత యూపిఏ ప్రభుత్వంలో రాష్ట్రంలో మూడు ప్రాంతా లను పోర్టు నిర్మాణానికి పరిశీలించి, చివ రకు…
  • దుగరాజపట్నం పోయింది... ఇక రామాయపట్నం మిగిలింది
    దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం…
  • మండుటెండల్లో... వణుకుతున్న చంద్రన్న!
    అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో…
  • ఠారెత్తిస్తున్న సూరీడు
    మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ…

Newsletter