గల్పిక

బాబు బెటాలియన్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ - 3 జరిగిన కథ: హైటెక్‌ రత్న చంద్రబాబు తన మంత్రుల బృందంతో కలిసి దోమలపై సర్జికల్‌ స్ట్రైక్స్‌కు బయలుదేరుతాడు. మొదట శ్రీకాకుళం జిల్లాలో సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించి దోమల గుంపులను సామూహికంగా మట్టు బెడతారు. ఆ తర్వాత విజయనగరం, విశాఖ పట్నం, ఉభయ గోదావరి జిల్లాల మీదుగా కృష్ణా జిల్లా వరకు చంద్రబాబు బెటాలియన్‌ దోమలపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ను విజయవంతంగా నిర్వహిస్తుంది. బాబు…
బాబు బెటాలియన్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ - 2 జరిగిన కథ : చంద్రబాబు, తన మంత్రులు పారామిలిటరీ దుస్తుల్లో ఆర్మీ హెలికాఫ్టర్‌ ఎక్కి సర్జికల్‌ స్ట్రైక్‌కు బయలు దేరుతారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు వారికి వీర తిలకం దిద్ది సాగనంపుతారు. తమ తండ్రి ఆధ్వర్యంలో జరిగే సర్జికల్‌ దాడులను లోకేష్‌ టీవీలో లైవ్‌ చూస్తుంటాడు. తన తండ్రి చంద్రబాబు పాక్‌ ఉగ్రవాదులను చించి ఆరేసే సీన్‌లను చూడాలని లోకేష్‌ టెన్షన్‌తో…
విజయవాడలోని హైటెక్‌రత్న, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యాలయం. బయట ఎయిర్‌ఫోర్స్‌ హెలికాఫ్టర్‌ వుంది. లోపలంతా గంభీర వాతావరణం నెలకొనివుంది. అప్పుడే లోపల నుండి చంద్రబాబు, మంత్రులు కామినేని శ్రీనివాస్‌, పత్తిపాటి పుల్లారావు, నిమ్మకాయల చినరాజప్ప, పి.నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చె న్నాయుడులు వచ్చారు. అందరూ ముఖా లకు కందెన పూసుకుని పారా కమెండోల డ్రెస్‌లు వేసుకుని వున్నారు. అందరి ముఖాల్లోనూ కసి, గెలిచితీరాలన్న తపన కనిపిస్తోంది. అప్పుడే లోకేష్‌ వచ్చి... నాన్నా,…
విజయవాడలోని హైటెక్‌రత్న, ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయం. కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నాడు. భారీ వర్షాలు కురుస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, బాధితుల సహాయార్ధం మీరేం చర్యలు తీసుకుంటున్నారని చంద్రబాబు అధికారులను ప్రశ్నించాడు. గుంటూరు జిల్లా కలెక్టర్‌ కాంతీలాల్‌ దండే స్పందిస్తూ... లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాం. రోడ్లు తెగిపోయాయి. రైళ్ల పట్టాలు కొట్టుకుపోయాయి. రవాణా స్థంభించిపోయింది. రవాణాను పునరుద్ధ రించడానికి…
ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యా లయం. ప్రధాని నరేంద్ర మోడీతో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, మనోహర్‌ పారికర్‌, అరుణ్‌జైట్లీ, యం.వెంకయ్య నాయుడు, సుష్మాస్వరాజ్‌లు సమావేశ మయ్యారు. అందరి ముఖాల్లోనూ తీవ్ర ఆవేదన, ఆగ్రహం కనపడుతోంది. మోడీ తీవ్రమైన స్వరంతో... ఒక చెంపను కొడితే రెండో చెంపను చూపెట్టు అన్న గాంధీజీ సిద్ధాంతాన్ని ఇక పక్కన పెడదాం, ఇప్పటి దాకా ఈ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యే ఒక చెంప కాకుండా రెండు చెంపలూ…
ప్రత్యేకహోదా వస్తే తన బ్రతుకు ప్రత్యేకంగా మారుతుందని ఆశించి, భారతదేశానికి రాష్ట్రపతులను, ప్రధానమంత్రులనే కాకుండా ప్రపంచానికి బిల్‌గేట్స్‌, సత్య నాదెళ్ల వంటి పుణ్యాత్ములను అందించిన చంద్రబాబు నాయకత్వంలో మాకేమి లోటంటూ గుండెల నిండా ఆత్మస్థైర్యం నింపుకుని కోటి రూపాయలు అప్పు చేసిన 'ఆంధ్రా అపరిచితుడు' ఏపికి ఇక ప్రత్యేకహోదా ఇచ్చేది లేదంటూ కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రత్యేకంగా అర్థరాత్రి సమావేశం ఏర్పాటు చేసి చెప్పడంతో నీరుగారి పోయాడు. ఆ సమయంలో…
తమ్ముళ్లూ... మీరు చెప్పండి... సత్య నాదెళ్లను మైక్రోసాఫ్ట్‌ సిఇఓను చేసింది నేను కాదా... బిల్‌గేట్స్‌కు సాఫ్ట్‌వేర్‌ వ్యాపారం చేసుకుంటే బాగుపడతావని సలహా ఇచ్చింది నేను కాదా... సుందర్‌ పిచాయ్‌ను గూగల్‌ సిఇఓను చేసింది నేను కాదా... మీ చేతుల్లో ఉండే సెల్‌ఫోన్‌లను ఈ రాష్ట్రానికి తెచ్చింది నేను కాదా? చెప్పండి తమ్ముళ్లు... న్యాయం మీరే చెప్పండంటూ అనంతపురం జిల్లాలోని ఓ సభలో హైటెక్‌రత్న, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్వేగంగా ప్రసం గిస్తున్నాడు.…
ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసం. అప్పుడే తెల్లారింది. మోడీ యోగాసనాలు, ధ్యానం పూర్తి చేసుకుని ఆనాటి 'ది హిందు' దినపత్రికను చేతికి తీసుకున్నాడు. ఆ పత్రిక మొదటిపేజీలోనే 'ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధుకు ఏపి సిఎం చంద్రబాబు నజరానా 3కోట్లు' అనే వార్త వుంది. అది చదివిన మోడీ వెంటనే పి.ఎస్‌ను పిలిచి... ఆంధ్రప్రదేశ్‌కు మనమేమన్నా నిధులు పంపిస్తున్నామా? అని అడిగాడు. అందుకు పి.ఎస్‌... చంద్రబాబు గారు…
అది తెలంగాణ రాజధాని హైదరా బాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయం. అక్కడంతా కోలాహలంగా వుంది. ఏపి సిఎం చంద్రబాబు, తెలంగాణ సిఎం కేసీఆర్‌లతో పాటు ఇరు రాష్ట్రాల మం త్రులు, ఉన్నతాధికారులు, వివిధ క్రీడా సంఘాల అధిపతులు ఉన్నారు. వారంతా చేతుల్లో పూలబొకేలతో ఒలంపిక్స్‌ రజత పతక విజేత సింధుకు స్వాగతం పలకడా నికి ఎదురుచూస్తున్నారు. ఈలోపుగా ఖాళీగా ఉండడం ఇష్టంలేని టీవీ 10.5 విలేకరి ఎయిర్‌న్యూస్‌ వెంకట్రావ్‌... చంద్రబాబు నోటి…
Page 3 of 13

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు నగరాభివృద్ధికి... నాలుగు స్థంభాలు
    కన్నతల్లిని జన్మభూమిని ఎప్పుడూ మరచిపోకూడదని మన కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ చెబుతుంటారు. మరి ఎంతమంది ఆ మాటను చెవికెక్కించుకుంటారన్నది వేరే విషయం. కాని ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కన్నతల్లిని జన్మభూమిని మరువవద్దని ఆయన చెబుతున్న మాటలను…
  • తీరంకు సిఇజడ్‌ హారం
    డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. కృష్ణపట్నం పోర్టు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసు కుంది. వై.యస్‌. అనే నాయకుడు మర ణించకపోయి వుంటే కృష్ణపట్నం పోర్టు ఈరోజు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా అవతరించి…
  • ఆర్టీసీని... ఆధునీకరించడం కాదు... తరలించడమే ఉత్తమం
    నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్‌కు నాలుగు దశాబ్దాల పైబడిన చరిత్ర ఉంది. అప్పట్లో ఈ బస్టాండ్‌ నగరానికి దూరంగా ఉన్న ట్లుండేది. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో నగరం నలువైపులా విస్తరించింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌ నగరానికి నడిబొడ్డులో వున్నట్లయ్యింది. కొన్నేళ్ల క్రితం…
  • నేలటూరువాసులకు సివిఆర్‌ జ్యోతులు
    ఈ నెల 20వ తేదీన కృష్ణపట్నం పోర్టు సివిఆర్‌ జ్యోతి పథకంలో భాగంగా ముత్తుకూరు మండలం నేలటూరులోని 150మంది మత్స్యకార కుటుంబాల వారికి ఉచితంగా గ్యాస్‌స్టౌలను అందించారు. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, వాతావరణ మార్పు శాఖ అధికారులు దీపక్‌ శ్యామ్యూల్‌, భూమత్‌…
  • నాయుడుపేట టు పూతలపట్టు... ఆరులైన్లకు ఆమోదం
    ఏపిలోనే అత్యంత రద్దీ ఉన్న రహదారులలో ప్రధానమైనది నాయుడు పేట - బెంగుళూరు రోడ్డు. ఏపి నుండి తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలను కలిపే ప్రధాన మార్గమిది. అంతేకాదు, ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రాలన్నీ కొలువైన రహదారి. శ్రీకాళహస్తి, తిరుమల,…

Newsletter