గల్పిక

ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం. ప్రధాని నరేంద్రమోడీ తన మంత్రివర్గ సహచరులు సుష్మాస్వరాజ్‌, రాజ్‌నాథ్‌సింగ్‌, అరుణ్‌జైట్లీ, మనోహర్‌ పారికర్‌, యం.వెంకయ్యనాయుడు, స్మృతిఇరానీలతో చర్చలు జరుపుతున్నారు. సుష్మా వుండి ప్రధానితో... సార్‌, నేను తిరగాల్సిన దేశాలన్నీ మీరే తిరిగేస్తున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రి శాఖ నాకు మళ్ళీ మళ్ళీ వస్తుందా, మీరు కొద్దిరోజులు ఇండియాలోనే వుండి పరిపాలనా వ్యవహారాలు చూసుకుంటే ఆ విదేశాలేవో నేను తిరుగుతానంది. అందుకు మోడీ... నాక్కూడా తిరిగి తిరిగి…
అది ఐఆర్‌ 20-420 మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముదురుదోమలకు ప్రసిద్ధిగాంచిన నెల్లూరు నగరం. ఏసి స్టేడియంలో ఉగాది వేడుకల సంరంభం. ఆకర్షణీయంగా వేదికను అలంకరించి వున్నారు. జిల్లా కలెక్టర్‌ యం.జానకి జ్యోతిప్రజ్వలన చేసి మొదట ఉగాది వేడుకలను ప్రారంభించారు. ఆ తర్వాత వేడుకల నిర్వహణ కోసం ప్రత్యేకంగా విచ్చేసిన యాంకర్‌ మైకందుకుని... ఈ సిటీ పీపుల్స్‌ అందరికీ హ్యాపీ ఉగాది... ఇది తెలుగు ఇయర్‌ ఓపెనింగ్‌ డే... కాబట్టి మనమందరం గ్రాండ్‌గా…
ఐఆర్‌ 20-420 మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముదురుదోమలకు ప్రసిద్ధిగాంచిన నెల్లూరు నగరంలో ఆనంవారి వీధి. ఆ సందులో స్టైల్‌ ఆఫ్‌ సింహపురి, మాజీఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఇల్లు. వివేకా తన బెడ్‌రూంలో పడుకుని వున్నాడు. కళ్లు తెరిచాడు. గదంతా చీకటిగా ఉండడంతో, ఇంకా తెల్లారినట్లు లేదులే అనుకుని మళ్లీ కళ్లు మూసుకున్నాడు. వెంటనే వివేకా సెల్‌ఫోన్‌ మోగింది. వివేకా దానిని అందుకుని చూశాడు. అది నైట్‌రైడర్‌, ముదురుదోమల మంత్రి పి.నారాయణ నుండి…
అది ఢిల్లీలోని జెఎన్‌ యూనివర్శిటీ క్యాంపస్‌. సెమినార్‌హాల్‌లో పాకిస్థాన్‌ క్రికెట్‌ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది, కాంగ్రెస్‌ యువరాజు రాహుల్‌గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, వామపక్షాల నాయకులు సీతారాం ఏచూరి, డి.రాజా, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, బిఎస్పీ అధినేత మాయావతి, విద్యార్థి సంఘ నేతలు కన్నయ్యకుమార్‌, ఉమర్‌ఖాలిద్‌, కాంగ్రెస్‌ నాయకులు దిగ్విజయ్‌సింగ్‌, గులాంనబీ ఆజాద్‌ తదితరులున్నారు. వారిముందు అఫ్రిది చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు. రాహుల్‌గాంధీ సీరి యస్‌గా...…
ఐఆర్‌ 20-420 మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముదురుదోమల ఉత్పత్తి కేంద్రమైన నెల్లూరు నగరం. జిల్లా పోలీస్‌ కార్యాలయం. ఎస్పీ ఛాంబర్‌లో పాత ఎస్పీ గజరావ్‌భూపాల్‌ నుండి కొత్త ఎస్పీగా విశాల్‌గున్నీ బాధ్యతలు తీసుకున్నారు. విశాల్‌ వుండి భూపాల్‌తో... సార్‌, నెల్లూరులో మీ అనుభవం ఎలా వుంది అని అడిగాడు. సార్‌, ఇక్కడ ఎంత తక్కువుగా పనిచేస్తే అంత ఎక్కువకాలం ఉండొచ్చన్నాడు గజరావ్‌ భూపాల్‌. ఏం మనుషులు ఇక్కడ అంత డేంజరా? అని…
అది కైలాసం. శివపార్వతులు టీవీ ముందు కూర్చుని జెమిని ఛానెల్‌ పెట్టు కున్నారు. అప్పుడే నారాయణ, నారాయణ అంటూ నారదుల వారు అక్కడకు వచ్చారు. నారదుడిని చూసిన శివుడు... ఫైర్‌బ్రాండ్‌ మహర్షి వచ్చాడు, మా మధ్య ఏం చిచ్చుపెడతాడో ఏమో అని మనసులో శంకించసాగాడు. టీవీ ముందు కూర్చున్న శివపార్వతులనుద్దే శించి నారదుడు... అంత ఆసక్తిగా టీవీ చూస్తున్నారు, ఏం ప్రోగ్రామ్‌ వస్తుంది స్వామి అని అడిగాడు. 'శివ' అనే…
ఢిల్లీలోని టెన్‌ జనపథ్‌. ఉదయాన్నే సైక్లింగ్‌ ముగించుకుని కాంగ్రెస్‌ ప్రిన్స్‌ రాహుల్‌గాంధీ అప్పుడేవచ్చాడు. ఆరోజుటి పేపర్లు తిరగేశాడు. ఒక్క పేపర్‌లోనూ విద్యార్థుల ఆత్మహత్యలు కనిపించలేదు. టివి ఆన్‌ చేసి వివిధ వార్తాఛానళ్లు మార్చుకుంటూ పోతున్నాడు. ఏ ఛానెల్‌లోనూ విద్యార్థుల సూసైడ్‌కు సంబంధించిన వార్తలు లేవు. రాహుల్‌గాంధీ బాగా అప్సెట్‌ అయ్యాడు. అంతలో అక్కడకు సోనియాగాంధీ వచ్చింది. మూడీగా వున్న రాహుల్‌ను చూసి... ఏం నాయనా, అలా వున్నావు, పెళ్లిగాని కావాలా…
నవ్యాంధ్ర రాజధాని విజయవాడ లోని ముఖ్యమంత్రి, హైటెక్‌రత్న చంద్ర బాబు కార్యాలయం. ఎదురుగా మంత్రులు పి.నారాయణ, దేవినేని ఉమ, పత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, యనమల రామకృష్ణుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సిఆర్‌డిఏ ఛైర్మెన్‌ శ్రీకాంత్‌ ఉన్నారు. చంద్రబాబు తన టేబుల్‌ మీద అమరావతి రాజధాని మ్యాప్‌ పెట్టుకుని దాన్ని అటు ఇటు తిప్పి పరిశీలిస్తున్నాడు. ఏంటి సార్‌, ఆ మ్యాప్‌ను అంత తీక్షణంగా చూస్తున్నా రెందుకని పత్తిపాటి పుల్లారావు అడిగాడు.…
అది పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌. ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్‌ కార్యాలయం. నవాజ్‌ షరీఫ్‌ తన మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమై ఉన్నాడు. ఆయన ముఖం చాలా సీరియస్‌గా వుంది. ఆయన తన సెల్‌ఫోన్‌ తీసి ఒక నెంబర్‌ కొట్టాడు. అవతల వ్యక్తి ఫోన్‌ ఎత్తాడు. షరీఫ్‌ కోపంగా... ఏంటి నరేంద్ర మోడీ భాయ్‌ ఇది... కాశ్మీర్‌తో సహా అన్ని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించు కొందామనుకున్నామా... అక్కడ చూస్తే కాశ్మీరీ స్వతంత్ర పోరాటవాదు లకు…
Page 5 of 13

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు నగరాభివృద్ధికి... నాలుగు స్థంభాలు
    కన్నతల్లిని జన్మభూమిని ఎప్పుడూ మరచిపోకూడదని మన కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ చెబుతుంటారు. మరి ఎంతమంది ఆ మాటను చెవికెక్కించుకుంటారన్నది వేరే విషయం. కాని ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కన్నతల్లిని జన్మభూమిని మరువవద్దని ఆయన చెబుతున్న మాటలను…
  • తీరంకు సిఇజడ్‌ హారం
    డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. కృష్ణపట్నం పోర్టు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసు కుంది. వై.యస్‌. అనే నాయకుడు మర ణించకపోయి వుంటే కృష్ణపట్నం పోర్టు ఈరోజు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా అవతరించి…
  • ఆర్టీసీని... ఆధునీకరించడం కాదు... తరలించడమే ఉత్తమం
    నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్‌కు నాలుగు దశాబ్దాల పైబడిన చరిత్ర ఉంది. అప్పట్లో ఈ బస్టాండ్‌ నగరానికి దూరంగా ఉన్న ట్లుండేది. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో నగరం నలువైపులా విస్తరించింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌ నగరానికి నడిబొడ్డులో వున్నట్లయ్యింది. కొన్నేళ్ల క్రితం…
  • నేలటూరువాసులకు సివిఆర్‌ జ్యోతులు
    ఈ నెల 20వ తేదీన కృష్ణపట్నం పోర్టు సివిఆర్‌ జ్యోతి పథకంలో భాగంగా ముత్తుకూరు మండలం నేలటూరులోని 150మంది మత్స్యకార కుటుంబాల వారికి ఉచితంగా గ్యాస్‌స్టౌలను అందించారు. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, వాతావరణ మార్పు శాఖ అధికారులు దీపక్‌ శ్యామ్యూల్‌, భూమత్‌…
  • నాయుడుపేట టు పూతలపట్టు... ఆరులైన్లకు ఆమోదం
    ఏపిలోనే అత్యంత రద్దీ ఉన్న రహదారులలో ప్రధానమైనది నాయుడు పేట - బెంగుళూరు రోడ్డు. ఏపి నుండి తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలను కలిపే ప్రధాన మార్గమిది. అంతేకాదు, ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రాలన్నీ కొలువైన రహదారి. శ్రీకాళహస్తి, తిరుమల,…

Newsletter