గల్పిక

అది అమరావతి రాజధానిలోని హైటెక్‌రత్న, ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయం. హాల్‌లో కూర్చుని చంద్రబాబు టీవీలో న్యూస్‌ చూస్తున్నాడు. ఆయన పక్కనే మంత్రులు నారాయణ, అచ్చె న్నాయుడు, రావెళ్ల కిషోర్‌బాబు, యనమల రామకృష్ణుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పల్లె రఘునాథరెడ్డిలు కూడా ఉన్నారు. కాపు రిజిర్వేషన్ల కోసం ముద్రగడ దీక్షకు సంబంధించిన వార్తలు తెలుగుదేశం అనుకూల ఛానెల్స్‌లో రాకపోవడంతో చంద్రబాబు 'సాక్షి' ఛానెల్‌ పెట్టాడు. ఆ ఛానెల్‌లో ముద్రగడ దీక్షను మహాత్మాగాంధీ దీక్షతో…
అది అనంతపురం జిల్లా 'యాడికి' గ్రామం. వైకాపా జెండాలతో ఆ ప్రాంత మంతా కళకళలాడుతోంది. భారీగా జనం పోగయ్యారు. అంతలో రైతు భరోసా యాత్ర చేస్తూ ప్రతిపక్ష నేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి అక్కడకు చేరు కున్నాడు. ప్రజలనుద్దేశించి జగన్‌... రైతుల కోసం ఏవరన్నా మేలు చేసారంటే అది ప్రియతమ దివంగత నేత, మహాను భావుడు రాజశేఖరరెడ్డి గారే చేశారు. ప్రజలకిచ్చిన హామీలన్నీ ఆయన నెరవే ర్చాడు. కాని ఈ చంద్రబాబు వట్టి…
అది శ్రీ వేంకటేశ్వరుని పాదాల చెంత వెలసిన తిరుపతి నగరం. నెహ్రూ మున్సిపల్‌ పార్కు మైదానంలో తెలుగుదేశంపార్టీ మహానాడు సభా వేదిక. ఆ మైదానంలో ఒకే ఒక్కచోట చంద్రబాబునాయుడు కటౌట్‌... కాని మైదానం చుట్టూరా నారా లోకేష్‌ కటౌట్‌లే... ఒక కటౌట్‌ బాహుబలి గెటప్‌లో... దాని క్రింద క్యాప్షన్‌... 'ప్రత్యర్థులను కత్తితో కాకుండా కరెన్సీ కట్టలతో చీల్చి చెండాడిన బాహుబలి' అని వుంది. ఇంకో కటౌట్‌ బాలకృష్ణ 'సింహా' గెటప్‌...…
అది తమిళనాడు రాజధాని చెన్న పట్నం. సీఎం క్యాంప్‌ ఆఫీసులో ముఖ్య మంత్రి జయలలిత తన మంత్రులతో సమావేశమై ఉంది. అయితే ఆమె కుర్చీలో కూర్చుని వుండగా, మంత్రు లంతా కూడా మోకాళ్ళ మీద నిలబడి చేతులు జోడించి ఇక చెప్పండి అన్నట్లు న్నారు. జయలలిత వుండి... ఈ ఎన్ని కల్లో మన 'అమ్మ' పథకాలు బాగా పనిచేశాయి. ఈ పథకాలను ఇంకా విస్తరిద్దాం. ఇంకా ఏ ఏ వాటికి…
ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం... ఏపికి ప్రత్యేకహోదా కోరదామని వైకాపా అధ్యక్షుడు వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి, పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి, సీపీఎం రాఘవులు, సిపిఐ నారాయణలు ఇతర నాయకులతో కలిసి పిఎం నివాసానికి వెళ్లారు. ''పెదవే పలికిన తియ్యని మాటే అమ్మ'' అనే పాట వీరికి వినిపించసాగింది. అయితే అది సినిమాలో పాటలాగా కాకుండా అక్కడే ఎవరో పాడుతున్నట్లుగా ఉంది. ఇంతమంచి పాట ఇంత పొద్దున్నే పాడుతున్నదెవరబ్బా అని అందరూ అక్కడున్న గార్డెన్‌వైపు చూశారు.…
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నగరం. ఏ.పి. ముఖ్యమంత్రి హైటెక్‌ రత్న చంద్రబాబు అప్పుడే నిద్రలేచాడు. కళ్లు నులుముకుంటూ హాల్‌లోకి వచ్చాడు. అక్కడ పాకుతున్న దేవాన్ష్‌ను ఎత్తుకుని తనివితీరా ముద్దులాడాడు. నిద్ర లేవగానే దేవాన్ష్‌ను చూడనిదే ఆయనకు పనిలో వేలు పెట్టను మనసు రావడం లేదు. దేవాన్ష్‌ను బ్రాహ్మణికి ఇచ్చి ఆనాటి 'ఈనాడు' పత్రికను చేతికి తీసుకున్నాడు. మొదటి పేజీలోనే ''ఏపికి ప్రత్యేక హోదా లేదు'' అంటూ కేంద్రమంత్రి జయంత్‌ సిన్హా…
జరిగిన కథ : ఏపిలో మూడుపార్టీలను ఒకటి చేస్తే తెలుగుదేశమే శాశ్వతంగా అధికారంలో ఉంటుందని నారా లోకేష్‌ ఆలో చిస్తాడు. అనుకున్నదే తడవుగా తన తండ్రికి తన ఆలోచన చెప్పి ఆయన వద్ద ఎమ్మెల్యేల కొనుగోలుకు పర్మిషన్‌ తీసుకుంటాడు. ఏపిలో ఒక్కో ఎమ్మెల్యేను 10 నుండి 30కోట్ల రూపాయల వరకు కొంటున్నారని తెలుసుకుని వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేలు తమను కూడా కొనుక్కోవాలంటూ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌ వద్దకు వస్తారు. వారితో చంద్రబాబు...…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో వున్న హైదరాబాద్‌లో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం. నారా లోకేష్‌ తన కొడుకు దేవాన్ష్‌తో ఆడుకుంటూ యువసామ్రాట్‌ నాగార్జున హీరోగా నటించిన 'రక్షకుడు' సినిమా చూస్తున్నాడు. ఆ సినిమాలో ఒక పారిశ్రామికవేత్తకు ముగ్గురు భార్యలు. వారికి ముగ్గురు కొడుకులు. వారిలో పెద్దవాళ్లయిన గిరీష్‌కర్నాడ్‌, రఘువరన్‌లు కలిసి మూడోవాడిని చంపడానికి ప్లాన్‌ చేస్తారు. అంటే ముగ్గురు ఆస్తి ఇద్దరి దవుతుందన్నమాట. అందుకే రఘువరన్‌ స్విమ్మింగ్‌ ఫూల్‌లో…
ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం. ప్రధాని నరేంద్రమోడీ తన మంత్రివర్గ సహచరులు సుష్మాస్వరాజ్‌, రాజ్‌నాథ్‌సింగ్‌, అరుణ్‌జైట్లీ, మనోహర్‌ పారికర్‌, యం.వెంకయ్యనాయుడు, స్మృతిఇరానీలతో చర్చలు జరుపుతున్నారు. సుష్మా వుండి ప్రధానితో... సార్‌, నేను తిరగాల్సిన దేశాలన్నీ మీరే తిరిగేస్తున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రి శాఖ నాకు మళ్ళీ మళ్ళీ వస్తుందా, మీరు కొద్దిరోజులు ఇండియాలోనే వుండి పరిపాలనా వ్యవహారాలు చూసుకుంటే ఆ విదేశాలేవో నేను తిరుగుతానంది. అందుకు మోడీ... నాక్కూడా తిరిగి తిరిగి…
Page 6 of 15

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • కొండమీద కొత్త రూటు...
    ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
  • యువతకు ఒప్పుకునేనా?
    తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
  • సోమిరెడ్డి కలలకు కార్యరూపం
    కండలేరు ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతాలైన రాపూరు, వెంకటగిరిలలో 30వేల ఎకరాలకు సాగునీరు అందించా లన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కల నెరవేరింది. కండలేరు జలాశయంపై 60కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల…
  • ఇప్పుడన్నా ఇస్తారా?
    తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది... మరి పార్టీ ప్రతి పక్షంలో వున్న పదేళ్ళ పాటు పార్టీ జెండాలు మోసిన వారికి ఏమిచ్చింది... నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి ఇది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి కంటే ప్రతిపక్షంలో వున్నప్పుడే తమకు విలువ…
  • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
    ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…

Newsletter