సింహపురి సమాచారం

మన దగ్గర లక్ష రూపాయలుంటే ఓ రేకుల ఇల్లు కట్టుకుని అందులో ఉంటాం. అంతేగాని లక్ష ఉన్నా యని చెప్పి ఇంకో పాతిక లక్షలు అప్పుచేసి డూప్లెక్స్‌ ఇళ్లు కట్టుకోలేం కదా! కాని మన నెల్లూరు నగర పాలక సంస్థ వాళ్ళు ఇప్పుడు ఇదే పని చేస్తున్నారు. 'అప్పు చేసి పప్పుకూడు' సామెతను ఆచరణలో పెడుతున్నారు. 'హడ్కో' సంస్థ నుండి 1100కోట్ల రూపాయల అప్పు తెచ్చి నగర ప్రజలపై రుద్ద…
నెల్లూరురోడ్ల మీద ఇసుక ట్రాక్టర్లు యమదూతల్లా పరుగులు తీస్తున్నాయి. సందుల్లో గొందుల్లో ఇవి దౌడు తీస్తూ వాహనదారులను, పాదచారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దాదాపు రెండొందలకుపైగా ట్రాక్టర్లు ప్రతి రోజూ నెల్లూరురోడ్లపై తిరుగుతూ ప్రజలకు దడ పుట్టిస్తున్నాయి. నెల్లూరు కొండాయపాలెం ప్రాంతంలో ఒక ఇసుక డంప్‌ యార్డ్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ నుండి ట్రక్కులో ఇసుకను శ్రీహరికోటలోని షార్‌కు తీసుకెళుతున్నారు. ఇసుక రీచ్‌ల నుండి ట్రక్కుల్లో ఇసుకను తీసుకెళ్లకూడదుకాబట్టి రీచ్‌ నుండి…
నెల్లూరురూరల్‌ మండలం నరసింహ పురంలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంకు సంబంధించిన భూముల్లో అక్రమంగా టేకు చెట్లను నరికేసి అమ్మిన కేసులో పరారీలో వున్న నింది తుడు, తెలుగుదేశం నాయకుడు వేమిరెడ్డి హంసకుమార్‌రెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేయగలిగారు. ఈ కేసులో మరో నిందితుడు అతని కొడుకు వేమిరెడ్డి హరి శివారెడ్డి పోలీసుల కళ్లు గప్పి కోర్టులో లొంగిపోయి బెయిల్‌ కూడా తెచ్చుకోవడం జరిగింది. ఏప్రిల్‌లో ఈ…
నెల్లూరు నగరపాలక సంస్థ రానురాను మరీ అధ్వాన్నంగా మారుతోంది. అవినీతికి పెద్దమ్మగా అభివృద్ధికి దద్దమ్మగా తయారైంది. నగరపాలక సంస్థ పరంగా అభివృద్ధి పనులు జరిగేది అంతంత మాత్రం. నగరం సుందర ముదనష్టంగా వుంది. ఎంత తిట్టుకున్నా ఇప్పటివాళ్ల కంటే గత పాలకులే నయమనిపిస్తున్నారు. నగరపాలకుల దెబ్బకు అధికారులు సైతం ఇక్కడ ఇమడలేకపోతున్నారు. నీతిగా, ముక్కుసూటిగా పనిచేసేవాళ్లు ఇక్కడ ఉండలేకపోతున్నారు. 2014లో నెల్లూరు నగరపాలక సంస్థకు ఐఏఎస్‌ అధికారి చక్రధర్‌బాబును కమిషనర్‌గా…
నెల్లూరు నగర పాలక సంస్థ స్టాండింగ్‌ కమిటీల ఎన్నిక ఏక పక్షంగా ముగిసింది. తెలుగుదేశంపార్టీ అధికార దుర్వినియోగాన్ని నిరసిస్తూ వైకాపా సభ్యులు ఎన్నికను బాయ్‌కాట్‌ చేయగా తెలుగుదేశంపార్టీ నుండి పోటీ చేసిన ఐదుమంది సభ్యులు ఏకపక్షంగా ఎన్నికయ్యారు. మొత్తం ఐదు స్టాండింగ్‌ కమిటీ ఛైర్మెన్‌ల పదవులను తెలుగుదేశం నాయకులు వర్గానికి ఒకటి చొప్పున పంచుకోవడం విశేషం. ఆనం వర్గానికి చెందిన కిన్నెర ప్రసాద్‌, సోమిరెడ్డి వర్గం నుండి దాసరి రాజేష్‌,…
ఎండలు భగ్గుమనే మే నెలలో వానలు రావడం ఆశ్చర్యమే. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడడంతో ఆ ప్రభా వంతో గత రెండు మూడు రోజులుగా జిల్లావ్యాప్తంగా వానలు జోరుగా కురి శాయి. ఎండలు భగభగమంటున్న తరు ణంలోనే, జనమంతా తీవ్ర ఉష్ణోగ్రతలకు అల్లాడిపోతున్న సమయంలోనే ఉన్నట్లుండి వానలు కురవడంతో ఆ సెగల నుంచి ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగి నట్లయింది. బుధ, గురువారం ఈ రెండు రోజులూ జిల్లా అంతటా తుఫాన్‌…
రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ నాయకులకు మధ్య చిచ్చు రగిలింది. ఈ చిచ్చును ఆరిపోనీయకుండా చేయడంలో ఎవరి వంతు పాత్రను వాళ్ళు పోషిస్తుండగా, ఇందుకు మేం సైతం ఓ సమిధను అందిస్తామంటూ నెల్లూరుజిల్లా తెలుగుదేశం, బీజేపీ నాయకులు కూడా ముందుకొచ్చారు. ఇటీవల కావలిలో ఇన్‌ఛార్జ్‌ మున్సిపల్‌ ఛైర్మెన్‌ గుండ్లపల్లి భరత్‌కుమార్‌పై తెలుగు దేశం నాయకులు దాడి చేయడం తెలిసిందే! దీనిపై ధ్వజమెత్తిన బీజేపీ నాయకులు పార్టీ నుండి దాడి చేసిన నాయకులను…
నోరులేని మూగజీవాల మృత్యుఘోషను పట్టించుకునే వారు లేరు. ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడే అడవులు, కొండలు కళావిహీనంగా మారాయి. గతంలో ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు ఈ యేడాది జిల్లాలో రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అడవిని నమ్ముకుని జీవనం సాగించే జంతువులు, పక్షులు, మూగజీవాలు ఎండ దెబ్బకు విలవిల్లాడుతూ జనారణ్యంలోకి వస్తూ మృత్యుకౌగిలికి చేరుకుంటున్నాయి. నెల్లూరుజిల్లాలో 2.80లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం వుంది. ఉదయగిరి, ఆత్మకూరు, నెల్లూరు, వెంకటగిరి, కావలి రేంజ్‌ల పరిధిలో…
ఈమధ్య విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు ఎంత చెత్తగా మారుతున్నాయో చూస్తున్నాం. ఉగ్రవాదులకు సంతాపసభలు పెట్టడం, కన్నతల్లి వంటి దేశానికి వ్యతి రేకంగా నినాదాలు చేయడం.. ఈ పనులు చేసి మీడియాలో హీరోలైపోవడం ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. ఇక పలు విద్యాలయాల్లో ర్యాగింగ్‌ విషసంస్కృతి వేళ్లూనుకుని పోయింది. బుద్ధిగా చదువుకోండి, మీ బ్రతుకులను మార్చుకోవడంతో పాటు మీ తల్లిదండ్రుల ఆశలను కూడా నెరవేర్చండని ప్రభుత్వమే విద్యార్థులకు ఉచితంగా సీట్లిచ్చి, ఫ్రీగా ఫుడ్డు, బెడ్డు…
Page 7 of 16

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • దండగ... పండగ...
    పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
  • చిలికి చిలికి... గాలివాన కానుందా?
    ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర…
  • ఇసుకతో ఇక్కట్లు
    నెల్లూరు, జొన్నవాడ మధ్య సాఫీగా సాగిపోతున్న ప్రయాణంలో ఒక చిన్న ఆటంకం వస్తోంది. ప్రతి వాహనదారుడు ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులైతే అదుపు తప్పి పడిపోతున్నారు. ఇరు కళలమ్మ గుడి నుండి దొడ్ల డెయిరీ దాకా రోడ్డును నాలుగు లైన్లుగా…
  • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
    2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
  • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
    మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter