సింహపురి సమాచారం

ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర పార్టీల నుండి అరువు తెచ్చుకున్న నాయకుల వల్లే ఇప్పుడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ భ్రష్టుపట్టిపోతోంది. మొన్న చూస్తే ఎమ్మెల్సీ వాకాటి నారా యణరెడ్డి... బ్యాంకులకు దాదాపు 700…
పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం పొడవునా పర్యాటకులు రావడానికి, ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కదా? 2000 సంవత్సరంలో అప్పటి కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఈ పండుగను ప్రారంభిం చారు. ఏ…
రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ నెల్లూరోడు... నెల్లూరు నగ రాన్ని అన్నింటా ముందు నిలపాలను కుంటున్నాడు. నగరంలో ఏ పని చేయా లన్నా సమర్ధుడైన అధికారులుండాలి. వారిచేత పనిచేయించుకోవాలి. అవినీతి అధికారులను ఆరు నెలలకు కాదు, ఆరురోజులకే బదిలీ చేసినా ఇబ్బంది లేదు. కాని నిజాయితీగా, నిఖార్సుగా పనిచేసు కుంటున్న వారిని చీటికి మాటికి బదిలీ చేసుకుంటూ పోతేనే చేసే పనుల్లో గందర గోళం నెలకొంటుంది. నెల్లూరు నగరం…
జిల్లాలో దుగరాజపట్నం పోర్టును నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ ఇటీవల బీజేపీ జిల్లా నాయకులు ధర్నాలు గట్రా చేస్తున్నారు. ఇదెలా వుందంటే అన్నం పెట్టాల్సినవాడే అడుక్కుతిన్నట్లుగా వుంది. దుగరాజపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలంటూ వీళ్ళు చేస్తున్న డిమాండ్‌ విచిత్రంగా ఉంది. చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక ఊరిలో బస్సులను ముందుగా నడపాలా? బస్టాండ్‌ను ముందుగా కట్టాలా? ప్రయా ణీకుల సంఖ్యను బట్టి బస్సులు నడుపు తారు. బస్సుల సంఖ్యను బట్టి…
నెల్లూరు నగరంలో ట్రాఫిక్‌ సమస్య చాలా పెద్దది. దీనిని దారికి తేవడం ఏ ఒక్కరి వల్ల కూడా కాదు. ట్రాఫిక్‌ పెరగడానికి కారణం ప్రధాన రోడ్లు తక్కువ. అయ్యప్పగుడి నుండి బోసుబొమ్మ వరకు, వెంకటేశ్వరపురం నుండి అయ్యప్పగుడి ఫ్లైఓవర్‌ వరకు, సంతపేట నుండి కొత్తూరు వరకు వున్న ట్రంకురోడ్డు, మినీబైపాస్‌, పొదలకూరురోడ్డుల మీదే 80శాతం ట్రాఫిక్‌ రన్‌ అవుతుంటుంది. దీనిలో కూడా ట్రంకురోడ్డు మీద ట్రాఫిక్‌ మరీ ఎక్కువ. వేల…
కోవూరు నుండి విజయవాడ దాకా జాతీయ రహదారిని ఆరులైన్లుగా మార్చారు. ప్రతి క్రాసింగ్‌ వద్ద అండర్‌పాస్‌ ఏర్పాటు చేసారు. చిన్న పల్లెటూరుకు కూడా ఇవి ఏర్పడడంతో హైవేను దాటి పోవడం అన్న ప్రశ్నేలేదు. కాబట్టి ప్రమాదాలను చాలావరకు తగ్గించవచ్చు. దరిద్రం ఏంటంటే కోవూరు నుండి తడ దాకా ఆరులైన్లు విస్తరణ పెండింగ్‌లో వుంది. హైవే మీద ట్రాఫిక్‌ పెరిగింది. చాలా గ్రామాలకు హైవే మీదనే క్రాస్‌ చేయాల్సి వస్తోంది. నెల్లూరు…
మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు ఎంతగా విలవిల లాడుతారో ప్రస్తుతం నెల్లూరుజిల్లాలో చూస్తున్నాం. కలెక్టర్‌, ఎస్పీ, నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌, డిఆర్‌డిఏ పి.డి, తెలుగుగంగ స్పెషల్‌ కలెక్టర్‌, డి.ఇ.ఓ... ఇంకా మరికొందరు...…
నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును ఆశిస్తున్న నాయకులందరూ పైకి నారాయణ వస్తే తిరుగులేదని చెబుతున్నా లోపల మాత్రం ఆయన రాకుంటే బాగుండనుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి…
ఒక జిల్లా కలెక్టర్‌ రెండు వారాల పాటు సెలవుపై వెళుతుంటే జాయింట్‌ కలెక్టర్‌కు ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్‌ బాధ్యతలు అప్పగిస్తారు. ఒక డి.ఇ.ఓ 15రోజులకుపైగా సెలవుపెడితే డిప్యూటీ డిఇఓకు బాధ్యతలు ఇస్తారు. ఒక ముఖ్యమంత్రి ఆరోగ్యరీత్యానో, న్యాయ వివాదాల కారణంగానో ఆ కుర్చీకి దూరంగా ఉండాల్సి వస్తే ఉప ముఖ్యమంత్రికో లే ఎవరో ఒక మంత్రికి ఇన్‌ఛార్జ్‌ సీఎం పనులు అప్పజెబుతారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌లు కూడా ఇంతే. నగరపాలక సంస్థలో…
Page 1 of 16

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • దండగ... పండగ...
    పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
  • చిలికి చిలికి... గాలివాన కానుందా?
    ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర…
  • ఇసుకతో ఇక్కట్లు
    నెల్లూరు, జొన్నవాడ మధ్య సాఫీగా సాగిపోతున్న ప్రయాణంలో ఒక చిన్న ఆటంకం వస్తోంది. ప్రతి వాహనదారుడు ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులైతే అదుపు తప్పి పడిపోతున్నారు. ఇరు కళలమ్మ గుడి నుండి దొడ్ల డెయిరీ దాకా రోడ్డును నాలుగు లైన్లుగా…
  • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
    2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
  • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
    మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter