సింహపురి సమాచారం

జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే పార్టీలో వున్నవారిని పారిపోకుండా కాపాడుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అనే పదవి ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి…
ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి, ఆనం చెంచుసుబ్బారెడ్డి, ఆనం రంగమయూర్‌రెడ్డి, ఆనం కార్తికేయరెడ్డి. 2009 ఎన్నికల తర్వాత ఆనం వెంకటరమణారెడ్డి మాయమయ్యాడు. స్వర్గీయ ఆనం వివేకానందరెడ్డి కొడుకులైన ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం రంగమయూర్‌రెడ్డిలు 2014…
మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ ఆనం వివేకానందరెడ్డి కొడుకులైన ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం రంగమయూర్‌రెడ్డిలు తెలుగుదేశం లోనే వున్నారు. ఇక తండ్రి చనిపోవడంతో రాజకీయంగా కూడా వారికి పెద్దదిక్కు చిన్నాన్న అయిన రామనారాయణరెడ్డే! రామనారాయణరెడ్డి…
రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే! అయితే రాజకీయ నాయకులకు మధ్యే ఈ విమర్శలు పరిమితమైతే ప్రజలు పెద్దగా పట్టించుకోరు. ఒక నాయకుడు ఇంకో నాయకుడి మీద ఆరోపణలు చేయడం, అతను ప్రత్యారోపణలు చేయడం సర్వసాధారణం. కాని రాజకీయాలతో సంబంధంలేని, అదీగాక ఒక గౌరవప్రదమైన వృత్తిని నిర్వహిస్తున్న వ్యక్తుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవాల్సి వస్తుంది. దీనికి ఉదాహరణే వ్యవసాయమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. సుదీర్ఘ రాజకీయ…
అప్పారావు ఆఫీసుకు బయల్దేరాడు. అప్పటికే టైం 10 గంటలు. ఆఫీసుకు పోవాలంటే ఇంకా అరగంట పడుతుంది. బాగా లేటయ్యింది. బాస్‌ ఏమంటాడో ఏమో అనుకుంటూ బైక్‌లో రయ్‌న వస్తున్నాడు. అంతలో ఫోన్‌... నెంబర్‌ తన బాస్‌ నాగేశ్వరావుదే... భయపడుతూనే ఫోన్‌ ఎత్తాడు. ఏం అప్పారావు ఇంకా తెల్లారలేదా... ఆఫీసుకు రేపొస్తావా... అని ఆయన అరుస్తుండగానే ఫోన్‌ కట్‌. అప్పారావు ఫోన్‌లో చూస్తే సిగ్నల్‌ లేదు. ఫోన్‌ను అటూ ఇటూ తట్టి…
చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి నారాయణ పోటీ చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓట్లే ఎక్కువ. నారాయణ ఇన్‌స్టిట్యూట్స్‌, మందీమార్భలం ఎక్కువుగా ఈ నియోజకవర్గ పరిధిలోనే వుంది. అయితే…
వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రావడం జిల్లా రియల్‌ ఎస్టేట్‌కు శాపంగా మారితే, ఆ తర్వాత మోడీ చేసిన నోట్ల రద్దు దెబ్బకు పూర్తిగా కుదేలయ్యింది. జిల్లాలో…
ప్రస్తుత రాజకీయాలలో ముఖ్యంగా నవ్యాంధ్ర రాజకీయాలలో, మరీ ముఖ్యంగా నెల్లూరుజిల్లా రాజకీయా లలో రాబోయే ఎన్నికల్లో అత్యంత కీలకపాత్ర పోషించనున్న పార్టీ ''జనసేన''. ఆ పార్టీ అధికారంలోకి వస్తుందా.. రాదా..? అన్న విషయం పక్కనపెడితే జనసేన తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల ప్రభావం ప్రక్క పార్టీల గెలుపు ఓటములను తేల్చగలదన్నది కాదనలేని సత్యం. రాజకీయాలలో ఇప్పుడిప్పుడే తప్పటడుగులు వేస్తున్న జనసేన అభ్యర్థుల విషయంలో తప్పుటడుగులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం…
కరుడుగట్టిన కిరాతకులు వాళ్ళు... మంచితనం, మానవత్వం ఉండదు... దయ, కరుణ మచ్చుకైనా కానరావు... పిల్లా, పెద్ద అనే తేడా లేదు... ఇంట్లో దూరితే అందర్నీ చంపేయడం, అందినకాడికి దోచుకునిపోవడం... దోచుకున్న ఇంట్లోనే భోం చేయడం, అక్కడే మలమూత్రాలు విసర్జించడం... ఈ ముఠా గురించి వింటుంటేనే 'దండుపాళ్యెం' సినిమా గుర్తుకువస్తుంది. ఈ ముఠాలను కష్టపడి మన పోలీసులు పట్టుకుంటూనే వుంటారు. కాని, మన చట్టాలు, లాయర్లు బయటకు తీసుకొచ్చి జనం మీదకు…
Page 1 of 18

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • బ్రదర్స్‌ దారెటు?
    ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • నగర కిరీటం జయకేనా?
    జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
  • గుంతలా!..మత్యు గుహలా!..
    జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
  • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
    పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter