సింహపురి సమాచారం

నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(నుడా)... తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇది ఊరిస్తూనే వుంది. అదిగో ఇదిగో అంటూ ఇప్పటికే రెండున్నరేళ్లు గడిచాయి. 'నుడా' ఏర్పాటు ప్రతిపాదనలు నానుతూనే వున్నాయి. మొదట 36మండలాలను కలిపి 'నుడా' ఏర్పాటు చేయాలనుకు న్నారు. ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలలోని 10మండలాలను పక్కన పెట్టేసి మిగతా జిల్లానంతా 'నుడా' పరిధిలోకి తెచ్చే విధంగా ప్రతిపాదనలు తయారు చేశారు. తద్వారా ఆ ప్రతిపాదనలను అటకెక్కించారు. 'నుడా' ఛైర్మెన్‌…
నెల్లూరుజిల్లా అంటే ప్రశాంతతకు మారుపేరు. రాజకీయ నాయకుల యాక్షన్‌ తప్పితే ఫ్యాక్షన్‌ వుండదు. రౌడీయిజం, నక్సలిజం వంటి వాటికి స్థానం లేదు. ఏపిలోని 13జిల్లాల్లోకల్లా ప్రభుత్వ అధికారులు ఒక్క ఏడాదైనా పనిచేయాలనుకునేది, పదవీ విరమణ తర్వాత కూడా శాశ్వతంగా నివాసం ఏర్పరచుకోవాలనుకునేది ఈ జిల్లాలోనే! అయితే ఇంతటి మంచి వాతావరణ మున్న జిల్లాలో కూడా అప్పుడప్పుడు అశాంతి, అలజడి రేగుతోంది. కిరాతక హత్యలు, భారీ దోపిడీలు జరుగుతుం టాయి. ఇలాంటివి…
అతని రాజకీయ అనుభవం గట్టిగా ఐదేళ్ళు... మేయర్‌గా రెండేళ్ళు... కాని ఈలోపే అందరితో గొడవలుపెట్టుకున్నాడు. నెల్లూరు నగరంలో ముఖ్యమైన నాయకులతో పేచీలు పెట్టుకుని నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో వున్నాడు. అతనే నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌. 2014లో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో వుండి కార్పొ రేషన్‌ ఎన్నికల్లో మేయర్‌గా ఎన్నికయ్యాడు. వైకాపాలో వున్నప్పుడు అతనికి నెల్లూరు నగర ఇన్‌ఛార్జ్‌గా వున్న పి.అనిల్‌కుమార్‌యాదవ్‌తో పడేది కాదు. మేయర్‌గా ఎన్నికయ్యాక మంత్రి…
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా నెల్లూరు నగరపాలక సంస్థ అవినీతి విషయంలో మాజీఎమ్మెల్యే ఆనం వివేకా, మేయర్‌ అజీజ్‌ల మధ్య రేగిన వివాదం మంత్రి నారాయణ మెడకు చుట్టుకుంది. కార్పొరేషన్‌ అవినీతిపై వీరిద్దరూ ఒకర్నొకరు దుమ్మెత్తి పోసుకుంటూ పత్రికలకు, టీవీతెరలకు ఎక్కడం తెలిసిందే! వీరిద్దరి తిట్ల భాగోతాన్ని టీవీ ఛానెల్స్‌ పుణ్యాన చంద్రబాబు కూడా తిలకించారు. ఈ సంఘటనను చంద్రబాబు సీరియస్‌గా తీసుకుని మంత్రి నారాయణకు అక్షింతలు వేసినట్లు…
మన దగ్గర లక్ష రూపాయలుంటే ఓ రేకుల ఇల్లు కట్టుకుని అందులో ఉంటాం. అంతేగాని లక్ష ఉన్నా యని చెప్పి ఇంకో పాతిక లక్షలు అప్పుచేసి డూప్లెక్స్‌ ఇళ్లు కట్టుకోలేం కదా! కాని మన నెల్లూరు నగర పాలక సంస్థ వాళ్ళు ఇప్పుడు ఇదే పని చేస్తున్నారు. 'అప్పు చేసి పప్పుకూడు' సామెతను ఆచరణలో పెడుతున్నారు. 'హడ్కో' సంస్థ నుండి 1100కోట్ల రూపాయల అప్పు తెచ్చి నగర ప్రజలపై రుద్ద…
నెల్లూరురోడ్ల మీద ఇసుక ట్రాక్టర్లు యమదూతల్లా పరుగులు తీస్తున్నాయి. సందుల్లో గొందుల్లో ఇవి దౌడు తీస్తూ వాహనదారులను, పాదచారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దాదాపు రెండొందలకుపైగా ట్రాక్టర్లు ప్రతి రోజూ నెల్లూరురోడ్లపై తిరుగుతూ ప్రజలకు దడ పుట్టిస్తున్నాయి. నెల్లూరు కొండాయపాలెం ప్రాంతంలో ఒక ఇసుక డంప్‌ యార్డ్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ నుండి ట్రక్కులో ఇసుకను శ్రీహరికోటలోని షార్‌కు తీసుకెళుతున్నారు. ఇసుక రీచ్‌ల నుండి ట్రక్కుల్లో ఇసుకను తీసుకెళ్లకూడదుకాబట్టి రీచ్‌ నుండి…
నెల్లూరురూరల్‌ మండలం నరసింహ పురంలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంకు సంబంధించిన భూముల్లో అక్రమంగా టేకు చెట్లను నరికేసి అమ్మిన కేసులో పరారీలో వున్న నింది తుడు, తెలుగుదేశం నాయకుడు వేమిరెడ్డి హంసకుమార్‌రెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేయగలిగారు. ఈ కేసులో మరో నిందితుడు అతని కొడుకు వేమిరెడ్డి హరి శివారెడ్డి పోలీసుల కళ్లు గప్పి కోర్టులో లొంగిపోయి బెయిల్‌ కూడా తెచ్చుకోవడం జరిగింది. ఏప్రిల్‌లో ఈ…
నెల్లూరు నగరపాలక సంస్థ రానురాను మరీ అధ్వాన్నంగా మారుతోంది. అవినీతికి పెద్దమ్మగా అభివృద్ధికి దద్దమ్మగా తయారైంది. నగరపాలక సంస్థ పరంగా అభివృద్ధి పనులు జరిగేది అంతంత మాత్రం. నగరం సుందర ముదనష్టంగా వుంది. ఎంత తిట్టుకున్నా ఇప్పటివాళ్ల కంటే గత పాలకులే నయమనిపిస్తున్నారు. నగరపాలకుల దెబ్బకు అధికారులు సైతం ఇక్కడ ఇమడలేకపోతున్నారు. నీతిగా, ముక్కుసూటిగా పనిచేసేవాళ్లు ఇక్కడ ఉండలేకపోతున్నారు. 2014లో నెల్లూరు నగరపాలక సంస్థకు ఐఏఎస్‌ అధికారి చక్రధర్‌బాబును కమిషనర్‌గా…
నెల్లూరు నగర పాలక సంస్థ స్టాండింగ్‌ కమిటీల ఎన్నిక ఏక పక్షంగా ముగిసింది. తెలుగుదేశంపార్టీ అధికార దుర్వినియోగాన్ని నిరసిస్తూ వైకాపా సభ్యులు ఎన్నికను బాయ్‌కాట్‌ చేయగా తెలుగుదేశంపార్టీ నుండి పోటీ చేసిన ఐదుమంది సభ్యులు ఏకపక్షంగా ఎన్నికయ్యారు. మొత్తం ఐదు స్టాండింగ్‌ కమిటీ ఛైర్మెన్‌ల పదవులను తెలుగుదేశం నాయకులు వర్గానికి ఒకటి చొప్పున పంచుకోవడం విశేషం. ఆనం వర్గానికి చెందిన కిన్నెర ప్రసాద్‌, సోమిరెడ్డి వర్గం నుండి దాసరి రాజేష్‌,…
Page 6 of 16

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మళ్ళీ చెడింది
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ గెలిచింది వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ తరఫున! మేయర్‌ అయిన కొన్ని నెలలకే చేసిన ప్రమాణాలను పక్కనపెట్టేసి, తన వర్గం వారి మనో భావాలను వెనక్కి నెట్టేసి, వైసిపిని వదిలేసి సైకిలెక్కేసాడు. మేయర్‌ అజీజ్‌ తెలుగుదేశంలోకి రావడానికి ప్రధాన…
  • యువతకు ఒప్పుకునేనా?
    తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
  • కొండమీద కొత్త రూటు...
    ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
  • మేఘం మెరిసెను... వర్షం కురిసెను
    ఓ పక్క సోమశిల రిజర్వాయర్‌లో 50 టిఎంసీల నీళ్ళు రావడం, ఇంకోపక్క ఐఏబి సమావేశంలో జిల్లాలో రబీ సీజన్‌కు 5లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళివ్వాలని నిర్ణయించడం, అదే సమయంలో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో రైతాంగం ఆనందంలో వుంది. గత ఏడాది…
  • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
    ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…

Newsletter