గ్రామసమాచారం


నెల్లూరు-ఆత్మకూరు మధ్య రోడ్డు... ఒకప్పుడు తారురోడ్డు. ముంబై రహదారిగా పేరు. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రా లకు వెళ్ళే వాహనాలకు ప్రధాన మార్గం. గతంలో కృష్ణపట్నంపోర్టు నుండి ముడి ఇనుపఖనిజం ఎగుమతి జరుగుతున్న రోజుల్లో ప్రతిరోజూ కొన్ని వందల లారీలు ఈ రోడ్డు మీద తిరుగుతుండేవి. ఈ లారీల క్రింద పడే ఒక్క నెల్లూరు జిల్లాలోనే వందమందికి పైగా మరణించారు. ఈ…

Read more...

నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా ఏర్పడిన కమిటీ జిల్లాలో 9మేజర్‌ పంచాయితీలను గుర్తించి వీటిని మున్సిపాల్టీలుగా చేయొచ్చని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కలెక్టర్‌ పంపిన నివేదికలో వింజమూరు, బుచ్చిరెడ్డిపాలెం, పొదలకూరు, అల్లూరు, ఉదయగిరి,…

Read more...

నెల్లూరు విభిన్న జీవన విధానాల సమూహం. ఈ జిల్లాలో తూర్పు ప్రాంతం గ్రామాలకు వెళితే పచ్చటి పైర్లు... నిటారుగా పెరిగిన కొబ్బరిచెట్లు... నీళ్ళతో కళకళలాడే కాలువలు... అచ్చం కోనసీమను తలపించేలా వుంటుంది వాతావరణం. ఇక గ్రామాలలో చూస్తే పేరుకు పల్లెటూర్లు అయినా అన్నీ మిద్దెలే. ఎక్కువ శాతం మంది ఆస్తిపరులే. ప్రతి ఇంట్లో కారు, కనీసం బైక్‌... విలాసవంతమైన జీవితం. మరి పడమర పల్లెల్లోకి వెళితే బీడుబారిన భూములు, ఎండిపోయిన…

Read more...

రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఇక్కడ ఏ పార్టీ ప్రభంజనం కూడా పని చేయలేదు. కేవలం నాయకుడి సమర్ధతకు ప్రజలు పెద్దపీట వేసారు. ఉదయగిరి నియోజకవర్గంలో రెడ్డి, కమ్మ బలమైన సామాజికవర్గాలు.…

Read more...

వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ముగిసాయి. వీళ్ళతో పెద్ద సమస్య లేదు. టెన్త్‌ వ్రాసిన వాళ్ళు ఇంటర్మీ డియట్‌కు, ఇంటర్‌ వ్రాసిన వాళ్ళు ఎంసెట్‌కు ప్రిపేరవడంతోనే సెలవులు దాటిపోతాయి. లోయర్‌ క్లాస్‌లకు ఈ నెలాఖరు నుండే సెలవులు. వేసవి సెలవుల్లో మనం తరచూ పత్రికల్లోనూ, టీవీల్లోనూ చూస్తుంటాం... 'చెరువులో ఈతకు వెళ్ళి విద్యార్థుల దుర్మరణం' అని. ప్రతి వేసవి సెలవుల్లోనూ ఇలాంటి సంఘటనలు ఒకటి అరా…

Read more...

బత్తిని విజయకుమార్‌... ఈ పేరు గూడూరు నియోజకవర్గంలో తెలియనివారుండరేమో! వైసిపి ఆవిర్భావం నుండి పార్టీ బలోపేతం కోసం, పార్టీ అభివృద్ధి కోసం నేటివరకు సేవ చేస్తూ చిన్నపదవిని కూడా పొందని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది విజయకుమారే! మరి ఈయన సేవలను పార్టీ అధిష్టానం గుర్తించకపోవడంపై వైసీపీలోనే పలు వురు కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నట్లు తెలు స్తోంది. వైసిపి అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో పనిచేసే ప్రతి నాయకుడికి ఒక…

Read more...

జిల్లాలోని మెట్ట ప్రాంతాలు కరువు వాతపడ్డాయి. ఒకవైపు నీటి కొరత, మరోవైపు అకాల వర్షాలతో పంట పొలాలు దెబ్బతినడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా మెట్టలో చెరువులు దొరువుల్లో చుక్కనీరు లేక సేద్యం కుదేలైపోయింది. అప్పుల పాలై రైతన్నలు లబోదిబోమంటున్నారు. సాగునీటి వసతులు అంతంతమాత్రంగానే వుండడంతో ఎంతగా కష్టించి పనిచేసినా పంటలు సక్రమంగా పండక మెట్ట రైతులు పడే అవస్తలు అన్నిన్ని కావు. ముఖ్యంగా ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లోని…

Read more...


ప్రజలకు ఏ భయం పట్టుకుంటే ఆ భయం కొద్ది రోజుల పాటు వెంటా డుతూనే వుంటుంది. ఒకచోట దొంగ తనం జరిగితే ఎవరిని చూసినా దొంగ లను చూసినట్లే చూస్తారు. ఒకచోట చైన్‌ స్నాచింగ్‌ జరిగితే... ఎవరిని చూసినా చైన్‌ స్నాచర్‌లు మాదిరిగానే కనిపిస్తారు... అలాంటిదే ఇప్పుడు 'సైకో' భయం. ఇటీవల కోవూరు పట్టణంలో ఒక సైకో ఉన్నట్లుండి దాడి చేయడం వంటి సంఘటనల ద్వారా ఎనిమిది మందిని గాయపరిచాడు.…

Read more...

జిల్లాలో తెలుగుదేశంపార్టీకి గట్టి నియోజకవర్గాలలో సూళ్ళూరుపేట ఒకటి. ఇది ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గం అయినప్పటికి ఇంతకాలంగా వేనాటి సోదరులే ఇక్కడ పార్టీని నడుపుతూ వచ్చారు. అభ్యర్థులను నిర్ణయిస్తూ, గెలిపిస్తూ వచ్చారు. తెలుగుదేశం ఆవిర్భవించాక ఇప్పటివరకు 8సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే, 5సార్లు తెలుగుదేశం అభ్యర్థులే గెలిచారు. 1989, 2004లలో మాత్రం కాంగ్రెస్‌, 2014 ఎన్నికల్లో మాత్రం వైయస్సార్‌కాంగ్రెస్‌పార్టీ విజయం సాధించింది. 1994 ఎన్నికల నుండి కూడా ప్రతి ఎన్నికల్లో పరసా…

Read more...


Page 1 of 16

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
    వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
  • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
    నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
  • నానుతున్న నారాయణ
    చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
  • వెంకటగిరి... నా ఊపిరి!
    నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
  • అయోమయంలో ఆనం
    నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter