గ్రామసమాచారం


తెలుగుదేశం ప్రభుత్వం ఇసుక రీచ్ ల విషయంలో టెండర్లు, బహిరంగ వేలం విధానానికి మంగళం పాడటం తెలిసిందే. ఆయా గ్రామాల్లోని మహిళా సంఘాలకు వీటిని కేటాయించాలని నిర్ణయించడం జరిగింది. ఇక్కడ నుండే అసలు రాజకీయం మొదలవుతోంది. ఇంతకుముందు టెండర్ల విధానంలో పెద్దగా రాజకీయ జోక్యముండేది కాదు. ఎవరు ఎక్కువ ధరకు కోట్ చేస్తే వారికే రీచ్ లు దక్కేవి. ఒకవేళ రాజకీయ జోక్యం ఉన్నా కూడా ప్రభుత్వానికి ఆర్థికంగా పెద్దగా…

Read more...

నెల్లూరుజిల్లాలోని యువ ఔత్సాహిక క్రీడాకారులకు రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలతో పాటు తమలో దాగివున్న క్రీడా ప్రతిభను ప్రదర్శించుకునేందుకు జిల్లా అధికారులు, నాయకులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. జిల్లాలో అన్ని క్రీడాంశాలలో పటిష్ట ప్రతిభగల క్రీడాకారులున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం క్రీడలపట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా కలెక్టర్ ప్రతిపాదనలు కూడా ఇప్పటికే పంపడం జరిగింది.…

Read more...

పదవులు అనుభవిస్తున్నప్పుడు ఒకే పార్టీలో ఉండడం గొప్ప విషయం కాదు. ఎటువంటి పదవి లేకపోయినా దాదాపు 30ఏళ్లకు పైగా ఒకే పార్టీని, ఒకే సిద్ధాంతాన్ని కనిపెట్టుకుని ఉండడమనేది చాలా గొప్ప విషయం. అలాంటి గొప్ప కీర్తి వున్న నాయకుడే వేనాటి రామచంద్రారెడ్డి. 1983లో తెలుగుదేశంపార్టీ ఆవిర్భవించాక ఆ పార్టీలో చేరాడు. ఇప్పుడున్న నాయకులందరిలోకి చాలా సీనియర్. చంద్రబాబు కూడా ఆయనకు జూనియరే. ఒకరకంగా చూస్తే రాష్ర్టంలోనే ఇనేనళ్లు పార్టీ మార్చకుండా…

Read more...

గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుండి పోటీ చేస్తాడనుకున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి చివరకు నెల్లూరు లోక్ సభ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయడం తెలిసిందే. ఆదాల కొద్ది ఓట్ల తేడాతో ఎంపీ స్థానం నుండి ఓటమి పాలయ్యారు. అదే సమయంలో నెల్లూరు రూరల్ బీజేపీకి ఇవ్వడంతో ఇక్కడ కూడా ఆ పార్టీ ఓడిపోయింది. ఎన్నికలకు ముందు సీట్ల కోసం పోటీ పడ్డ నేతలు, ఇప్పుడు ఆయా నియోజకవర్గాల ఇన్…

Read more...

జిల్లా రాజకీయచరిత్రలో తొలిసారిగా స్థబ్దత నెలకొంది. జిల్లా పరంగా అసలు ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోయింది. అయితే ఈ స్థబ్ధత ఒక్క ప్రతిపక్షానికే పరిమితం కాలేదు. అధికారపక్షం పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే వుంది. బహుశా ఈ పరిస్థితికి రాష్ర్ట విభజన, ఆర్థిక లోటు వంటివి కూడా కారణాలు అనుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందనేగాని జిల్లాలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పెద్దగా సంతోషం లేకుండా పోయింది.…

Read more...

భక్తుల కొంగుబంగారమైన సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 25 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు వైభవోపేతంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలను అంగరంగవైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 25వ తేదీ ఉదయం 9.37 నుంచి 11.51 వరకు అమ్మవారికి జరిగే విశేషపూజలు, కలశస్థాపనతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి రాత్రి 8గంటల…

Read more...

విమాన సర్వీసుల దశ, దిశను నిర్ధేశించే రాడార్ కేంద్రం నిర్మాణం డౌటుగా వున్నట్లు పరిస్థితులను బట్టి తెలుస్తోంది. మూడేళ్ళ క్రితం నెల్లూరుజిల్లాలోని నెల్లూరు – పొదలకూరు మార్గంలో మరుపూరు గ్రామ పంచాయతీ పరిధిలో రాడార్ కేంద్రం నిర్మించేందుకు భారత విమానయాన శాఖ భూములను పరిశీలించి ఈ భూములు అనుకూలంగా వున్నట్లు నిర్థారించారు. రాడార్ కేంద్రానికి భూముల కేటాయింపులో అసైన్డ్ భూములు కలుస్తున్నందున హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. మరుపూరు రెవెన్యూ గ్రామ…

Read more...


గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నకిలీ మద్యాన్ని సరఫరా చేసినట్లు తేలినా పోటీ చేసిన అభ్యర్థులపై కేసులు నమోదు చేయకపోవడం రాజకీయ దుమారం రేపుతోంది. ఎక్సైజ్ అధికారులు స్థానిక నాయకులపై కేసులు నమోదు చేసి, అసలు సూత్రదారులు, నేతలపై కేసులు నమోదు చేయడం, అరెస్టు చేయడంలో వెనుకంజ వేయడం పై సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి. జిల్లాలో నకిలీ మద్యం కేసుల దర్యాప్తు సిఐడికి అప్పగించారు. నెల్లూరు జిల్లాలో సిఐడి…

Read more...

ఒకప్పుడు సరకు రవాణాలో జల మార్గానికే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. కాలక్రమంలో మోటారు వాహనాలు దానిని అధిగమించాయి. అయితే ప్రస్తుతం పోర్టులు, జలరవాణాకు పాత ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ క్రమంలో ఆంధ్రా – తమిళనాడు రాష్ర్టాల మధ్య విస్తరించివున్న బకింగ్ హామ్ కెనాల్ పునరుద్ధరణపై చర్చలు జరుగుతున్నాయి. బ్రిటీష్ వారి కాలంలో బంగాళాఖాతానికి సమీపంలో ఆంధ్రలోని కాకినాడ నుండి తమిళనాడులోని కలివేలి ట్యాంక్ వరకు బకింగ్ హాం కెనాల్ ఉంది.…

Read more...


Page 9 of 12

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
 • నంద్యాల 'ఉప'ద్రవం!
  కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
 • అన్నదాతను ముంచిన అకాలవర్షం
  వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
 • బాబుకు పమ్రాద సంకేతాలు!
  అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
 • న(వ)మో భారత్‌
  భారతదేశ చరిత్ర మారుతోంది... కుటుంబ రాజరిక వ్యవస్థ నుండి సామాన్య జనావళి వైపుకు చరిత్ర మళ్ళుతోంది. ఇంతకాలం సంపన్న కుటుంబాలలో పుట్టిన నాయకుల చరిత్రను, తండ్రి, తాతల వారసత్వంతో రాజకీయాలను శాసించిన నాయకురాళ్ళ చరిత్రను చదువుకున్న భారతం... భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో…

Newsletter