గ్రామసమాచారం


రాష్ట్రంలో మిత్ర పక్షాలైన తెలుగుదేశం, బారతీయ జనతాపార్టీల మధ్య కొంతకాలంగా విభేదాలు చాపకింద నీరులా తయారైనా నాయకులు మాత్రం పైకి కలసి పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఈ సమయంలో కావలి ఘటన పెద్ద దుమారాన్ని రేపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎప్పడూ ప్రశాంతంగా ఉండే కావలి పట్టణంలో బుదవారం ఉదయం ఆర్‌డీఓ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం భూగర్భ జలాలను పెంచేందుకు చేపట్టిన ఇంకుడు గుంటల కార్యక్రమాన్ని స్థానిక మున్సిపల్‌ ఇన్‌ఛార్జ్‌ ఛైౖర్మెన్‌ గుండ్లపల్లి…

Read more...

నెల్లూరురూరల్‌ మండలం నరసింహపురంలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకు చెందిన టేకు చెట్ల నరికివేత వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఒకటి తవ్వితే ఇంకొకటి.. ఈ కేసును మెలేసి లాగితే వేమిరెడ్డి హంసకుమార్‌రెడ్డి కుటుంబం గతంలో చేసిన అక్రమాలు కూడా బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వేమిరెడ్డి హరిశివారెడ్డి పోలీసుల కళ్లుగప్పి కోర్టులో లొంగి పోగా మరో నిందితుడు వేమిరెడ్డి హంసకుమార్‌రెడ్డి కోసం పోలీసు బృందాలు…

Read more...

రాజకీయాలు పేకాటలాంటివి. ఇక్కడ కింగ్‌ వచ్చిన వాళ్ళు కింగ్‌లు కాలేరు, జోకర్‌ వచ్చినవాళ్లే కింగ్‌లవుతారు. అలాంటి జోకర్‌ గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌కు వచ్చింది. ఒక్కసారిగా గూడూరు రాజకీయాల్లో కింగ్‌ అయిపోగా, ఎంతో కాలంగా జోకర్‌ కోసం ఎదురు చూస్తున్న బల్లి దుర్గాప్రసాద్‌, బి.జ్యోత్స్న లతలు మాత్రం ఈ పేకాట్లో అంతా పోగొట్టుకుని... ''అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే... జేబులు ఖాళీ ఆయనే' అని పాడుకుంటున్నారు. పిట్టపోరు పిట్టపోరు పిల్లి…

Read more...

వేసవి సెలవులొస్తే సంబరమే కాదు, వాటి వెనుక విషాదాలు కూడా ఉంటుంటాయి. ముఖ్యంగా పిల్లల విషయంలో పెద్దలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయమిది. ప్రతి ఏటా చూస్తూనే వున్నా, ప్రతి వేసవి సెల వుల్లో ఒక్క నెల్లూరుజిల్లాలోనే పదుల సంఖ్యలో పిల్లలు మరణించడం. ఆడి పాడుకునే వయసులో వారికి ఏది అపాయమో, ఎక్కడ ఎలా ఆడుకో వాలో తెలియదు. చెరువుకు వెళ్తే, దాన్లో వున్న నీళ్లే కనిపిస్తాయిగాని దాని లోతు…

Read more...

చిల్లకూరు మండలం తూర్పుకనుపూరులో ఈ నెల 29వ తేదీ నుంచి నాలుగురోజుల పాటు నిర్వహించే ముత్యాలమ్మ జాతరకు విస్తృత ఏర్పాట్లు చేయాలని సబ్‌కలెక్టర్‌ గిరీషా సూచిం చారు. ఇటీవల తూర్పుకనుపూరులో వివిధశాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముత్యాలమ్మ జాతరకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిమంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. అందుకు అనుగుణంగా…

Read more...

తిరుపతి - నాయుడుపేట రోడ్డులో ప్రయాణం క్షణక్షణం ప్రాణాంతకమే! పుణ్యం కోసమని పుణ్యక్షేత్రాలకు పోతూనో, పోయి వస్తూనో ప్రమాదాల బారినపడి ఎందరో పుణ్యాత్ములు పుణ్య లోకాలకు పోతున్నారు. దేవుడి దర్శనం కోసం బయలుదేరిన వాళ్లను ఆ దేవుడే తన వద్దకు తీసుకెళుతుంటాడు. దేవుళ్లు కొలువైన ఈ దారిలో వారి వెంటే మృత్యు దేవత కూడా కొలువైవుంది. ఎంతోమంది ప్రయాణీకులను తన అక్కున చేర్చుకుం టోంది. ప్రమాదాలకు, విషాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా…

Read more...

తనకు జన్మనిచ్చిన కొత్తూరంటే తనకు ప్రాణమని తన ఊరి కోసం తన వారి కోసం తానేమైనా చేస్తానని ప్రముఖ పారిశ్రామికవేత్త జి.వి.కె సంస్థల ఛైర్మెన్‌ జి.వి. కృష్ణారెడ్డి అన్నాడు. తన స్వగ్రామంలోని జిల్లా పరిషత్‌ స్కూల్‌లో నూతనంగా నిర్మించ తలపెట్టిన అదనపు గదుల శంకుస్థాపన కార్యక్రమంలో ఫిబ్రవరి 26వ తేదీ శుక్ర వారం సాయంత్రం ఆయన తన సతీమణి ఇందిరమ్మ సమేతంగా పాల్గొన్నాడు. ఈ ఊర్లోని పొలాల్లో ఆడుకున్నానని, వీధుల్లో…

Read more...


కావలి పట్టణంలో ప్రధాన రహ దారి అయిన ట్రంకురోడ్డు రోజు రోజుకు ఆక్రమణదారులతో కుంచిం చుకు పోతున్న తరుణంలో పలుమార్లు ఈ రోడ్డు విస్తరణ పనులను మొదలు పెట్టి వివిధ కారణాల చేత అసంపూ ర్తిగా మధ్యలో ఆపివేస్తుండటంతో ఆక్రమణదారులకు అడ్డు లేకుండా పోయింది. ఇటీవల మున్సిపల్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఎ.వెంకటేశ్వర్లు మరోమారు ట్రంకురోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఈ విస్తరణ పనులలో అధికార, ప్రతి పక్ష నాయకుల…

Read more...

పాడిపంటల కోస్తా, కరువు పీడిత సీమల సంగమమే నెల్లూరుజిల్లా. ఈ జిల్లాలో సగం ప్రాంతం పచ్చని పైర్లతో కళకళలాడుతుంటే సగం ప్రాంతం కరువు ఛాయలతో వెలవెలపోతుంటుంది. ముఖ్యంగా జిల్లాలోని పడమర వైపు భాగాన్నంతా మెట్టగా చెప్పుకోవచ్చు. ఇక్కడ కరువు ఎక్కువ. అభివృద్ధి తక్కువ. ఉదయగిరి, సీతారాంపురం, వింజమూరు, మర్రిపాడు, కలువాయి, చేజర్ల, బాలాయ పల్లి, పొదలకూరు, డక్కిలి, సైదాపురం, వెంకటగిరి మండలాలు మెట్టలో కలు స్తాయి. తెలుగుగంగ కాలువలు లేకపో…

Read more...


Page 4 of 12

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
    ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
  • నంద్యాల 'ఉప'ద్రవం!
    కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
  • అన్నదాతను ముంచిన అకాలవర్షం
    వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
  • బాబుకు పమ్రాద సంకేతాలు!
    అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
  • న(వ)మో భారత్‌
    భారతదేశ చరిత్ర మారుతోంది... కుటుంబ రాజరిక వ్యవస్థ నుండి సామాన్య జనావళి వైపుకు చరిత్ర మళ్ళుతోంది. ఇంతకాలం సంపన్న కుటుంబాలలో పుట్టిన నాయకుల చరిత్రను, తండ్రి, తాతల వారసత్వంతో రాజకీయాలను శాసించిన నాయకురాళ్ళ చరిత్రను చదువుకున్న భారతం... భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో…

Newsletter