గ్రామసమాచారం


నెల్లూరుజిల్లా దగదర్తి మండలంలోని దామవరం వద్ద ప్రతిపాదించిన ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 293కోట్లు దాకా అవసరమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇందుకు మొదటి దశలో 173కోట్లు ఖర్చవుతాయని లెక్కేసారు. వై.యస్‌. సీఎంగా వున్నప్పుడే దామవరం వద్ద ఎయిర్‌పోర్టు నిర్మించాలని తల పెట్టారు. ఈమేరకు 600 ఎకరాల దాకా భూ సేకరణ కూడా జరిగింది. దామవరం వద్ద ఎయిర్‌పోర్టు పెడితే నెల్లూరుజిల్లాతో పాటు ప్రకాశం జిల్లా వాళ్లకు కూడా దగ్గరగా వుంటుందని…

Read more...

ఉదయగిరి నియోజకవర్గ ప్రజలది విచిత్ర పరిస్థితి. గత ఎమ్మెల్యేలే ఎంతో ఉత్తములు అనిపించే విధంగా ఇక్కడ ఎమ్మెల్యేలు తయారవు తున్నారు. 1978 నుండి 1984దాకా యం.వెంకయ్యనాయుడు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు. ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. 1985లో ఎమ్మెల్యేగా వచ్చిన మేకపాటి రాజమోహన్‌రెడ్డిని చూసిన ప్రజలు వెంకయ్యను ఎంతో ఉత్తముడిగా భావించారు. ఆ తర్వాత 1989లో వచ్చిన మాదాల జానకిరాంను చూసి ఇతనికంటే మేకపాటి రాజమోహన్‌రెడ్డే నయమనుకున్నారు. 1994 నుండి…

Read more...

నెల్లూరుజిల్లా ఉదయగిరి కొండ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తూ పట్టణవాసులతో పాటు కొండ కింద పల్లెల ప్రజలను వణికిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఆరునెలల వ్యవధిలో రెండుసార్లు చిరుత మేకల మంద లపై దాడిచేసి జీవాలను పొట్టన పెట్టుకుంది. ఇటీవల దుర్గంపల్లి సమీపంలో ఏడు మేకలను హత మార్చడంతో గ్రామ ప్రజలు హడలి పోతున్నారు. అటవీశాఖ అధికా రులు కూడా చిరుత సంచరిస్తుం దన్న విషయాన్ని ధృవీకరిస్తున్నారు. ఇరవై, ముప్ఫై ఏళ్ల…

Read more...

సంగం తహశీల్దార్‌ గంటా సుశీల ఇంటిపై ఈ నెల 19వ తేదీన అవినీతి నిరోధకశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆరోజు ఏకకాలంలో నెల్లూరులోని ఆమె ఇళ్లు, ఆమె బంధువులు, మిత్రు లకు సంబంధించి మొత్తం ఏడు చోట్ల దాడులు చేశారు. ఈ దాడుల్లో కోటి యాభై లక్షల విలువ చేసే(రిజిస్ట్రేషన్‌ ప్రకారం) స్థలాలు, పొలాల డాక్యు మెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌ ప్రకారం వీటి విలువ 8కోట్ల పైనే వుంటుందని…

Read more...

సూళ్లూరుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్‌పార్టీ జీరో అయినట్లయ్యింది. ఇప్పటిదాకా ఆ పార్టీలో మిగిలి వున్న ఒకే ఒక్క నాయకుడు, శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం ఛైర్మెన్‌ ఇసనాక హర్షవర్ధన్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌ను వీడారు. 14వ తేదీ మందీమార్భలంతో తన అనుచరగణంతో తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరిపోయారు. దీంతో కాంగ్రెస్‌కు వున్న ఒక్క ఆధారమూ పోయింది. సూళ్లూరుపేట మండలం కోటపోలూరుకు చెందిన హర్షవర్ధన్‌ రెడ్డికి నియోజకవర్గంలో…

Read more...

నెల్లూరు భక్తవత్సలనగర్‌లోని కెఎన్‌ఆర్‌ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న సిందూజ త్వరలో ఆస్ట్రేలియాలో జరగనున్న అంత ర్జాతీయ మహిళా క్రికెట్‌ టోర్నమెంటుకు వెళ్ళనుంది. స్కూల్‌ గేమ్స్‌లో భాగంగా ఇటీవల జమ్ము-కాశ్మీర్‌లో జరిగిన జాతీయ స్థాయి క్రికెట్‌ పోటీల్లో ఆంధ్రా క్రికెట్‌ జట్టులో అత్యంత ప్రతిభ కనపరచిన సింధూజ అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంపి కైంది. ఈ సందర్భంగా సోమవారం నెల్లూరు ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో జిల్లా అదనపు…

Read more...

జిల్లావ్యాప్తంగా అనేక చెరువుల కట్టలు బల హీనంగా వుండడంతో వానలు, వరదలకు గండ్లు పడి ఆ వెల్లువ నీరంతా పొలాలపై పడడంతో పంటలు బాగా దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాలు జలమయమై జనం పడిన బాధలు చెప్పనలవి కాదు. పరిస్థితి ఇంత దయనీయంగా వుంటుందని తెలిసి నప్పటికీ, జిల్లా అధికారయంత్రాంగం మాత్రం చెరువు కట్టల విషయంలో ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం దారుణం. దాదాపు నాలుగేళ్ళుగా పంటపొలాలకు అదునుకు పదునైన వానలు…

Read more...


భారీ వర్షాల దెబ్బకు జిల్లాలో భారీగానే నష్టం సంభవించింది. అయితే కురిసిన వర్షాలతో పోలిస్తే జరిగిన నష్టం తక్కువేననుకోవచ్చు. అదే గనుక ఈ వానకు గాలి తోడై వుంటే నష్టం అంచనాలకు అంది వుండేది కాదు. భారీ వర్షాలప్పుడు చెరువులు తెగడం సహజమే. అయితే తెలంగాణలో మిషన్‌ కాకతీయ పేరుతో చెరువులను బాగుచేసినట్లు ఇక్కడ కూడా వర్షాలకు ముందే చెరువులకు మరమ్మత్తులు చేసివుంటే ఇన్ని చెరువులు తెగే పని ఉండేది…

Read more...

ఏ పనినైనా నిర్ణీత కాలంలో పూర్తి చేస్తే దాని ఫలితాలు ప్రజలకందుతాయి. లేదంటే నిరుపయోగంగా మారుతాయి. జిల్లాలో పెన్నానది మీద సంగం, నెల్లూరు బ్యారేజీల నిర్మాణానికి 2006లో శంకుస్థాపన జరిగింది. ఈ రెండు బ్యారేజీలను కూడా చకచకా పనులు చేసుంటే గట్టిగా రెండేళ్లలో పూర్తి చేసుండొచ్చు. కాని గత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ పని చేయలేదు. ప్రాజెక్ట్‌ల అంచనాలు పెంచుకోవడం, నిధుల విడుదల కాకపోవడం, అధికారులు చొరవ చూపకపోవడం వంటి…

Read more...


Page 5 of 12

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
    ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
  • నంద్యాల 'ఉప'ద్రవం!
    కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
  • అన్నదాతను ముంచిన అకాలవర్షం
    వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
  • బాబుకు పమ్రాద సంకేతాలు!
    అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
  • న(వ)మో భారత్‌
    భారతదేశ చరిత్ర మారుతోంది... కుటుంబ రాజరిక వ్యవస్థ నుండి సామాన్య జనావళి వైపుకు చరిత్ర మళ్ళుతోంది. ఇంతకాలం సంపన్న కుటుంబాలలో పుట్టిన నాయకుల చరిత్రను, తండ్రి, తాతల వారసత్వంతో రాజకీయాలను శాసించిన నాయకురాళ్ళ చరిత్రను చదువుకున్న భారతం... భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో…

Newsletter