గ్రామసమాచారం


చిల్లకూరు మండలం, తూర్పుకనుపూరులో ఈ నెల 17 నుంచి నాలుగురోజుల పాటు జరిగే ముత్యాలమ్మ జాతరకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ముత్యాలమ్మ జాతరకు మన జిల్లానుండే కాక ఇతర జిల్లాలతో పాటు పొరుగు రాష్ర్టాల నుండి లక్షలాదిమంది భక్తులు వచ్చే అవకాశాలున్నాయి. అందుకు అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు జాతరలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా తాగునీరు, పారిశుద్ధ్యంపై దృష్టి సారిస్తున్నారు. నాలుగురోజులు విద్యుత్ సరఫరా…

Read more...

కొత్త రైల్వే బడ్జెట్ వచ్చిన నేపథ్యంలో, మన జిల్లాకు సంబంధించి ఎంతోకాలం నుంచి పెండింగ్ లో వున్న పలు ప్రాజెక్టులకు మోక్షం లభిస్తుందేమో అని ఆశించిన వారి ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. ఒక్క నడికుడి – శ్రీకాళహస్తి(309కి.మి) రైల్వేలైన్ నిర్మాణానికి 10కోట్లు కేటాయించడం మినహా ఈ బడ్జెట్ లో పెద్ద ఒరిగిందేమీ లేదు. బుల్లెట్ రైళ్ల వంటి సరికొత్త ప్రణాళికలతో రైల్వే ప్రగతి శరవేగంగా దూసుకుపోతుందని భావిస్తున్న ఈ తరుణంలోనూ,…

Read more...

జిల్లాలో తెలుగుదేశం పార్టీనే నమ్ముకుని, ఆ పార్టీతోనే రాజకీయ భవిష్యత్ ను ముడివేసుకుని, ఆ పార్టీ కోసం ఆర్ధికంగానూ వ్యక్తిగతంగానూ ఎన్నో ఎదురుదెబ్బలు తిని, ఆ పార్టీ ప్రగతి కోసం అహర్నిశలు శ్రమపడుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కష్టానికి, అతనికి జరిగిన నష్టానికి తగిన ప్రతిఫలం రాబోతోందా... ఈ ప్రశ్నకు త్వరలోనే సమాధానం రావచ్చు. ఎందుకంటే సోమిరెడ్డి వంటి నిబద్ధతగల నాయకులను పక్కనపెడితే అది పార్టీకే నష్టం. కాబట్టి సోమిరెడ్డి…

Read more...

శ్రీకాళహస్తి-నడికుడి రైల్వే లైన్ ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవు. కాని దాదాపు ఈ రైల్వేలైన్ ప్రతిపాదిత మార్గానికి దగ్గరలోనే రోడ్డు మార్గం ఏర్పడుతుండడం పట్ల నెల్లూరుజిల్లా పడమర ప్రాంతాలలోని ప్రజల్లో హర్షాతిరేఖాలు వ్యక్తమవుతున్నాయి. చిత్తూరుజిల్లా ఏర్పేడు నుండి గుంటూరుజిల్లా మాచర్ల వరకు 250కిలోమీటర్లపైగా పొడవున జాతీయ రహదారి మంజూరైంది. నెల్లూరుజిల్లాలో ఈ రహదారి వెంకటగిరి, పెంచలకోన, కలువాయి, ఆత్మకూరు, దుత్తలూరు, పామూరు, కనిగిరి వంటి ప్రాంతాల మీదుగా వెళ్లి హైదరాబాద్…

Read more...

నెల్లూరుజిల్లాకు రాబోయే రెండేళ్లలో భారీ పరిశ్రమలు రానున్నాయని, వచ్చే నెలలో క్రిబ్ కో, కంటైనర్ పరిశ్రమలు ప్రారంభం కానున్నాయని జాయింట్ కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ ఇటీవల తెలిపారు. క్రిబ్ కో, కంటైనర్ల పరిశ్రమలకు వెంకటాచలం, టిపి గూడూరు మండలాల్లో భూములు కేటాయించామన్నారు. జిల్లాకు ఐటి పార్కు, ఫుడ్ పార్కులు, ఆటోమొబైల్ హబ్ లు రానున్నాయని తెలిపారు. టివియస్, జివికె, రుచి ఆయిల్ పరిశ్రమలు ఏర్పాటు అవుతాయన్నారు. ఏర్పేడు-నాయుడుపేట మధ్య భారీ…

Read more...

నెల్లూరుజిల్లా దుగరాజపట్నంలోనే పోర్టు నిర్మాణం జరుగుతుందని తిరుపతి ఎంపి వరప్రసాద్ తెలిపారు. ఇటీవల దొరవారిసత్రం మండలంలోని మైలాంగం గ్రామానికి వచ్చిన ఎంపి ప్రజాప్రతినిధులతో సాగు, తాగునీరు, రోడ్లు తదితర సమస్యలపైచర్చించారు. కేంద్రప్రభుత్వం దుగరాజపట్నంలోనే పోర్టు నిర్మించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. మండలంలో సిమెంటురోడ్ల నిర్మాణానికి తాగునీటి సమస్య పరిష్కారం కోసం తన నిధులను రెండేళ్లలో రూ.25లక్షలు కేటాయిస్తానన్నారు. వెదురుపట్టు రోడ్డు నిర్మాణానికి ప్రపంచబ్యాంక్ నిధుల కోసం రూ.8కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. 

Read more...

రాష్ర్టంలోనే అత్యంత రద్దీగల రహదారుల్లో ఒకటి నాయుడుపేట-బెంగుళూరురోడ్డు. ముఖ్యంగా కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల ఈ రోడ్డులోనే ఉండడంతో రద్దీ సాధారణమే. ఇక చిత్తూరుజిల్లాతో పాటు రాష్ర్టంలో కోస్తా జిల్లాల నుండి బెంగుళూరు పోవడానికి కూడా ఇదే ప్రధానమార్గం. విజయనగరం, విశాఖపట్నం వంటి దూరప్రాంతాల నుండి కూడా బస్సులు ఈ మార్గంలోనే బెంగుళూరుకు వెళుతుంటాయి. ఇక కోస్తా జిల్లాలతో పాటు ఒరిసా, పశ్చిమబెంగాల్ వంటి రాష్ర్టాల నుండి…

Read more...


చెన్నై, బెంగుళూరు వంటి ప్రాంతాల్లో బాంబుపేలుళ్లకు పాల్పడ్డ సిమి ఉగ్రవాదులు తమిళనాడు – ఆంధ్రా సరిహద్దుల్లోని తడ ప్రాంతంలోకి రావచ్చుననే సమాచారంతో ఈ ప్రాంతంలో ఆందోళన నెలకొంది. చెన్నైలోని సెంట్రల్ రైల్వేస్టేషన్ లో బాంబు దాడికి దిగిన 5మంది సిమి ఉగ్రవాదుల కోసం తమిళనాడు పోలీసులు గాలిస్తున్నారు. కొన్ని నెలల క్రితం చిత్తూరుజిల్లా పుత్తూరులో కొందరు ఉగ్రవాదులు మకాం పెట్టి ఉండగా తమిళనాడు పోలీసులే రంగంలోకి దిగి వారిని పట్టుకున్నారు.…

Read more...

దశాబ్దాల కాలం పాటు జిల్లా చెరుకు రైతాంగానికి సేవలందించిన కోవూరు సహకార చక్కెర కర్మాగారం పరిస్థితి దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు మాదిరిగా మారుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందంటే ఈ ఫ్యాక్టరీకి మూడినట్లవుతుంది. గతంలోనూ చంద్రబాబు హయాంలోనే ఈ ఫ్యాక్టరీని మూతేశారు. 2004లో వై.యస్. తిరిగి ఈ కర్మాగారానికి పునర్జన్మ నిచ్చారు. ఒడిదుడుకులున్నా కూడా గత పదేళ్లుగా ఈ ఫ్యాక్టరీలో క్రషింగ్ జరుగుతూ వచ్చింది. కాని ఇప్పుడు ఫ్యాక్టరీలో…

Read more...


Page 8 of 12

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
 • నంద్యాల 'ఉప'ద్రవం!
  కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
 • అన్నదాతను ముంచిన అకాలవర్షం
  వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
 • బాబుకు పమ్రాద సంకేతాలు!
  అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
 • న(వ)మో భారత్‌
  భారతదేశ చరిత్ర మారుతోంది... కుటుంబ రాజరిక వ్యవస్థ నుండి సామాన్య జనావళి వైపుకు చరిత్ర మళ్ళుతోంది. ఇంతకాలం సంపన్న కుటుంబాలలో పుట్టిన నాయకుల చరిత్రను, తండ్రి, తాతల వారసత్వంతో రాజకీయాలను శాసించిన నాయకురాళ్ళ చరిత్రను చదువుకున్న భారతం... భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో…

Newsletter